ఫ్రెండ్స్! 826

హబ్బా అనవసరం గ తన నెంబర్ ని మిస్ అయ్యాను అనిపించింది.
సెల్ ఆన్ చేసి సారీ చెప్పను.కొద్ది దూరం లొనే వుంది వాళ్ళ ఇల్లు.ఇండిపెండెంట్ డూప్లెక్ హౌస్. బాగానే వున్నారు అనుకున్న.పోర్టికో లో స్కోడా కార్ బోయనేట్ ఎత్తి పెట్టి వచ్చిన మెకానిక్ ఎదో వర్క్ చేస్తున్నాడు.
తను ఇంట్లో వాళ్ళకి చెప్పి బయలుదేరాం.బేగంపేట లో మా ఫ్లాట్.ఉప్పల్ లో ఫంక్షన్ హాల్.ట్రాఫిక్ ఎక్కువగానే వుంది ఈవెనింగ్ అవడం వల్ల.
7 కి చేరుకున్నాం.బైక్ పార్క్ చేసి లోపలి కి వెళ్ళాం.తను అంది సారీ అండీ మీరు ఫంక్షన్ అయ్యేవరకు ఒంటరిగానే కూర్చోవాలి.నాకు కొత్త వాళ్ళను ఇబంద్ది పెట్టడం ఇష్టం ఉండదు.ప్లీజ్ ఏమనుకోకండిన్ అంది.
నేను నవ్వేస్తూ ఇట్స్ ఓకే అన్నాను.తను వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కలిసి పోయింది.
అందరిలో తను స్పెషల్ గ కనిపిస్తుంది.నవ్వుతు తుళ్ళుతూ మాట్లాడుతూ హాల్ అంత తిరుగుతుంది.
9 కి డిన్నర్ చేసి బయటకు వచ్చాము.జనవరి కావడం వాళ్ళ కాస్త చాలిగానే వుంది.బైక్ మీద కాస్త దగ్గరిగానే కూర్చుంది ఈ సరి.
ఇల్లుచేరం.బైక్ ఇంట్లో పెడుతుండగా ఇది రాము అన్నదే. ఫ్లాట్ లో ఎవరు ఉండటం లేదు అందుకే ఇక్కడ పార్క్ చేసాడు.కావాలంటే మీరు యూస్ చేసుకోవచ్చు అంది.నేను పర్లేదు నాకు 1 వీక్ లో ఇంటినుండి వస్తుంది అని చెప్పి బాయ్ చెప్పి బయటకు వచ్చాను.తను గేటు వరకు వచ్చి మల్లి థాంక్స్ అంది అంది.
మనలో మనకు థాంక్స్ ఏంటి మామిడికాయ్ అంటూ అక్కడి నుండి వచ్చేస. తను షాక్ అయి అలాగే చూస్తుంది పోయింది.
రూమ్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోడానికి రెడీ అయ్యాను.
లైట్స్ ఆఫ్ చేయగానే సెల్ కి కొత్త నెంబర్ నుండి sms వచ్చింది.ఓపెన్ చేశా.
హూ ఆర్ యూ అని వుంది.
అది ఎవరి నంబెరో తెలుసుకోవడం పెద్ద పని అవ్వలేదు.
నేను కనుక్కో అని రిప్లై ఇచ్చాను.
తను అలా నన్ను మామిడికాయ్ అని పిలిచేది ఒకే ఒక్కరు అది నువ్వేనా అంది.
నేను బదులుగా ఏమో కావచ్చేమో అని పంప.
వెంటనే తన కాల్
లిఫ్ట్ చేయాలా వద్ద అనుకుంటూనే లిఫ్ట్ చేశాను.
నువ్వు నువ్వు శ్రీకర్ వా అంది.
నేను అవును అన్నాను.అవతలి వైపు ఒక్కసారి సైలెన్స్.
ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసింది.
నేను కాల్ కట్ చేసి ఓక్కసారి గతం లోకి వెళ్ళిపోయాను.
తను ఇంకా నన్ను మర్చిపోలేద అనుకున్న.
ఐన ఎలా మర్చిపోతుంది.
తన జీవితం లో మొదటి మగాన్ని నేను.
తన కన్నె వలపుని దోచుకున్న తన చెలికాన్ని.