ఫ్రెండ్స్! 826

హాయ్.
నా పేరు శ్రీ.
27 దాటి 28 లోకి అడుగుపెడుతున్నాను.ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు.
ఒక్కగానొక్క అబ్బాయ్ ని కావడం వాళ్ళ చాలా గారాబం గానే పెంచారు. చదువులో బాగానే ఉండే వాన్ని.బి.టెక్ కంప్లీట్ చేసి అందరిలా నేను కెరీర్ కోసం హైదరాబాద్ బస్సెక్కాను.
ఇక్కడే నా జీవితం లో చాల మార్పులు జరుగుతాయి అని ఎప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతాయి అని ఊహించలేదు.

హైదరాబాద్ చేరుకున్ననే గాని రూమ్ సంపాదించడం పెద్ద తల నొప్పి గ మారింది.
బ్యాచిలర్ అంటేనే భయంకరం గ పేస్ పెట్టి రూమ్ లేదు అని మొహం మీదే చెప్పేశారు.
చచ్చి చెడి ఎలాగోలగు మా ఊరి వాళ్ళ హెల్ప్ తో ఒక అపార్ట్మెంట్ లో షేరింగ్ లో రూమ్ సంపాదించను.
నాతో పాటు ఇంకో ఇద్దరు ఆ రూమ్ లో ఉంటారు
ఒకతను రాము అని మా ఊరి అతను.
పెళ్లి కూడా అయ్యింది.సాఫ్ట్వేర్ పర్సన్ తను కూడా.
ప్రాజెక్ట్ మీద 2 మంత్స్ పుణె వెళ్ళాడు.తను వచ్చే వరకు అతని రూమ్ లొనే వుంది వేరే గది చూసుకొని వెళ్ళాలి.
ఇంకొకథను అజయ్.కాస్త తేడా గాడు. ఎప్పుడు రూమ్ లో ఉంటాడో.ఎప్పుడు బయటకు వెళ్తాడో ఎప్పుడు సరదాగా మళ్లాడుతాడో తెలీదు.
కొద్ది గ రిఫ్రెష్ ఔధము అని బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ గ స్నానం చేసి 3/4 వేసుకొని హలో టీవీ చూస్తూ కూర్చున్న.
సండే అని టీవీ చానల్స్ మారుస్తూ ఏది నచ్చక అలాగే పడుకుండి పోయా సోఫా లో.
సరిగా ఒక గంట తర్వాత డోర్ బెల్ మోగింది.
నిద్ర డిస్తూర్బ్ చేసినందుకు తిట్టుకుంటూ డోర్ ఓపెన్ చేశా.
అంతే….ఒక్క క్షణం నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.
ఎదురుగ……..

ఒక్క నిముషం నా గుండె ఆగి కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది.
ఎదురుగ పాతికేళ్ళ అమ్మాయ్.గంధం రంగు లంగా ఎరుపు రంగు వోణి తో చేతిలో ఐఫోన్ తో అచ్చం దేవకన్య ల వుంది.
నా గుండె నిజం గ లయ తప్పింది.
తననే చూస్తూ నన్ను నేను మర్చి పోయా.
తానే ముందు పలకరించింది.
ఏవండి మిమ్మల్నే. మీకు ఫోన్ అంది.
నేను అలాగే వుండిపోయాను.
హలో మిమ్మల్నే..మీకు ఫోన్ అంది.నేను తేరుకొని ఫోన్ తీసుకొని హలో అన్నాను.
అవతలి వైపు రాము.
హాయ్ శ్రీ.నేను రాము.తను నా కజిన్.మ్యారేజ్ కి ఎల్లాలి అంట.వాళ్ళ కార్ సడన్ గ ప్రాబ్లం వచ్చి స్టార్ట్ కావడం లేదుట.కాస్త నువ్వు ఫ్రీగా ఉంటే తనను ఫంక్షన్ హాల్ కి తీసుకెళ్లి తీసుకు రాగలవా. వాళ్ళు కూడా మన ఊరి వల్లే.ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసాడు.
నేను అయ్యో అదెంత పని.ఓకే చెప్పి కాల్ కట్ చేశా.
తనను ఫ్లాట్ లోపలి రమ్మని 5 మినట్స్ అని చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి వెళ్దామా అన్నాను.
తను ఓకే అని మీ నెంబర్ కి కాల్ చేసానంది.బట్ నో రెస్పాన్స్ అందుకే వచ్చాను అంది.అప్పుడు గుర్తుకు వచింది పదుకెనెప్పుడి సెల్ ఆఫ్ చేసిన సంగతి.