ఫ్రెండ్స్! 828

పాపం తల్లి లేని పిల్ల కద. సర్లే రానివ్వు అంది.
తనకి తల్లి లేదు అనే బాధ కన్నా తను మా ఇంటికి వస్తుంది అనే ఆనందమే నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
కరెక్టు గ 6 గంటలకు తను మా గుమ్మం ముందుకు లంగా వోణి లో వచ్చింది.
కొత్త ఇంటి అల్లుడిని ఎదురుకోలు పలికినట్లు ఎదురెళ్లి
వెల్కమ్ చెప్పను.
నా రూములోకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చుండబెట్టి నా నోట్స్ అన్ని ఇచ్చి పక్కన కూర్చున్నాను.
తను ఆరోజు తలస్నానం చేసినట్లు వుంది.
దగ్గరగా చూస్తున్న తనను మొదటిసారి.

నీలిమేఘాలు తన అరవిరిసిన కురులు.
ఆకాశం లో మెరుపు తన కంటి చూపు.
కెంపులు తన చెంపలు.
కలువలు తన కళ్ళు.
దొండపండు తన పెదాలు.
గులాబీ రేకులు తన ఆదరవర్ణాలు.
శంఖం తన మెడ వంపు.
చిన్న కొండలు తన హృదయబాండగారం.
మల్లెతీగా సన్నని నడుము.
నిజంగా భగవంతుణ్ణి మెచుకోకుండా ఉండలేక పోయాను.
తన ఒంటి నుండి వస్తున్న పరిమళం నా గది లోని గాలిని సుగంధపు పరిమాలలతో నింపేస్తుంది.
ఎలాంటి అందాన్ని ఇంత దగ్గరగా చూస్తాను అని ఎప్పుడు అనుకోలేదు.
చూస్తుండగానే గంట ఇట్టే గడిచిపోయింది.
తను నా వైపు ఒక్కసారిగా చూసింది.
నేను గబ్బుక్కున చూపు తిప్పేసుకున్న.
తను గమనించలేదు.
హమ్మయ్య అనుకున్న.
తను ఏరోజుకి ఇక చాలు.మల్లి నెక్స్ట్ డే వస్తాను అంటూ బుక్స్ సర్దుకొని లేచి నిబడింది.నేను తన వెనకే వెళ్ళాను.నా గది గుమ్మం దాటుతుండగా ఒక్కసారిగా వెన్నక్కి తిరిగి బాబోయ్ అంటూ నా వైపుకి పరుగున వచ్చింది.
అప్పుడు జరిగిందా సంఘటన……..

మాది పాతకాలం ఇల్లు.
ఇంట్లో ధాన్యం నిలువ చేస్తాం.వాటికోసం వచినట్లుఉంది చిట్టెలుక.దాన్ని చూసి బయపడి అల నా వైపు పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను వేగం గ ఢీ కొట్టింది.
అంతే నన్ను నేను బాలన్స్ చేసుకోలేక పోయాను.
తను నేను ఇద్దరం వెనకాలే వున్నా నా బెడ్ మీద పడిపోయాం.
నేను తన కింద.తను నా పైన పడుకున్నట్లుగానే వచ్చు పడింది.
ఎదో మల్లెల మూట నా మీద పడ్డట్టుగా ఫీల్ అయ్యాను
బలన్సింగ్ చేసుకోడానికి తనను ఆపడానికి తన సన్నని నడుము తప్ప నాకు వేరే ఏమి దొరకలేదు.
అలాగే గట్టుగా పట్టుకున్నాను.
అల పడటం లో మా ఇద్దరి పెదాలు కలిసిపోయాయి.
ఎంతగా అంటే ఇక విడదీయలేనంతగా.