ఫ్రెండ్స్! 826

ఇది జరిగిన మరునాడు తను స్కూలుకి రాలేదు.
నాకు చాల భయం వేసింది.కొంపదీసి నిన్న జరిగిన విషయం వాళ్ళ ఇంట్లో చెప్పిందా…అల చెప్పాక తనను స్కూల్ కి మానిపించారా అని కొంచెం టెన్షన్ పడ్డాను.సాయంత్రం వరకు కూడా సరిగా ఉండలేక పోయాను.
ఇంటికెళ్ళి కొద్దిగా రెఫ్రెష్ అయ్యి టీ తాగుతూ ఇంటి అరుగు మీద కూర్చున్న.
ఇంతలో ప్రవీన వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ మా ఇంటికి చేతిలో ఎదో తీసుకొని వస్తున్నారు. అంతే నాకు గుండె ఆగిపోయింది.
భయపడుతూ వెళ్లి ధాన్యం గదిలో దాక్కున్న.
కాసేపటికి వాళ్ళు మా ఇంటిలోపలికి వచ్చారు.
ఎం మాట్లాడుతారో అని ఊపిరి బిగబట్టి వింటున్న.
కాని వాళ్ళు కోపంగా మాట్లాడటం లేదు.మా అమ్మకు వాళ్ళ పెద్దమ్మ బొట్టు పెట్టి మా మరిది కూతురు నిన్న సాయంత్రం పెద్ద మనిషి అయ్యింది.. ఇంట్లో చిన్నగా ఫంక్షన్ చేస్తున్నాం తప్పకుండ రండి అని చెప్పి,తను మీ ఇంటికి వచ్చిన వేళా విశేషం మా ఇంట్లో పండగను తెచ్చింది అని చెప్పి వెళ్ళింది.
నేను ముందు ఎం జరగనందుకు రిలాక్స్ అయ్యాను.
తర్వాత హాయి గ వూపిరి పీలుచుకొని హ్యాపీ గ ఫీల్ అయ్యాను నేను అనుకున్నట్లు ఎం జరగనందుకు.
తర్వాత నిన్న జరిగిన అన్ని సంఘటనలు గుర్తొచ్చాయి.. తను మా ఇంటికి వచ్చాకనే పెద్దమనిషి అయ్యిందా…అంటే నిన్న జరిగిన దాని వల్లనే అన్నమాట.
అంటే నేను ఒక అమ్మాయిని పెద్దమనిషిని చేశాను..
హా…..నామీద నాకే గర్వం గ ఫీల్ అయ్యాను….
అల తను సుమారు 15 రోజుల వరకు స్కూల్ కి రాలేదు.
నాకేమో ఇక్కడ క్షణమోకా యుగం ల గడుస్తుంది.
మొట్ట మెదటి సారి.. .నేను నా గురించి,మా ఇంట్లో వాళ్ళ గురించి కాకుండా బయటి వాళ్ళ గురించి అందులో అమ్మాయి గురించి ఆలోచించి రాత్రి అన్నం తినకుండానే పడుకున్నా…
బహుశా ఇదేనేమో తొలి వయసు ప్రేమంటే…

16 వ రోజు.
స్కూల్ కి వెళ్ళాలా వద్ద ఆనుకుంటూనే వెళ్ళాను.
వెళ్ళాను అనే మాటగాని నిశ్శబ్దం గా కూర్చున్న.
పండుగాడు ఎన్ని కుళ్ళు జోకులు వేసిన నవ్వు రాలేదు.
ఎందుకో క్లాసురూము ఒక్కసారి గ సైలెంట్ అయ్యింది.
నన్ను ఎదో గమ్మతాయిన పరిమళం తాకుతున్న ఫీలింగ్.
ఎక్కడో ఆ పరిమళాన్ని ఆస్వాదించిన అనుభూతి.
ఎక్కడో గుర్తొచ్చింది.
ఒక్కసారిగా నా కళ్లలో వెలుగు 1000 వోల్టులయ్యింది.
గుండె స్పందన పెరిగింది.సుకుమారంగా తను క్లాసులోకి అడుగుపెట్టింది.
అడుగుపెడుతూనే తను క్లాసునంత తన కళ్ళతో తడిమి చూసింది.కనిపించను తనకు.అంతే తన బుగ్గలు సిగ్గుతో ఎర్రగా కందిపోయాయ్.
కళ్ళతోనే ప్రశ్నించింది ఎలవున్నావ్ అని.నేను ఒకసారి నా కళ్ళు మూసి నేను బాగానే ఉన్నట్లుగా చెప్పను.
తను సంతోషపడి కూర్చుంది.
స్కూల్ ఎప్పుడు అయిపోతుందా అని పిచ్చివాడిలా చేతికున్న నంబర్ల వాచి(డిజిటల్ వాచ్)వైపు చూస్తూ అసహనం గా ఆరోజు మొత్తం గడిపాను.
ఈవెనింగ్ లాంగ్ బెల్ కొట్టారు.