నేను కూడా నవ్వి, “అనుకోవడం కాదు, కనీసం చూడకూడదు. అర్ధం అయ్యిందా?” అన్నాను. “మందు దిగందే నాకు కళ్ళు ముయ్యవు బాబూ” అన్నాడు నవ్వుతూ. నాకు అర్ధం అయ్యింది. నిజానికి వాడికి మందు అలవాటు లేదు. అయినా నాకు ఏమైనా కావాలంటే నా దగ్గరే లంచం తీసుకోవడం వాడికి చిన్నప్పటి నుండి అలవాటు. వాడికి రంగి అంటే చాలా ఇష్టం. నేను ఏమైనా డబ్బులు ఇస్తే వాటితో ఆమెకి ఊరి సంతలో ఏమైనా కొని ఇస్తుంటాడు. నేను నవ్వుతూ,”నీకు మట్టిచ్చే మందేమిటో నాకు తెలుసులే” అంటూ అయిదు వందల నోటు వాడి ముందు చేతితో ఆడించాను. వాడది విప్పారిన కళ్ళతో తీసుకూని, “ఇంత డబ్బెందుకయ్య? ఏదో సరదాకి అన్నాను” అన్నాడు “వచ్చే వారం రంగి పుట్టిన రోజు అని నాకు తెలుసులే. ఈ డబ్బుతో నీ ఇష్టమైనది ఏమైనా చెయ్యు” అన్నాను. సత్తి ఒక్కసారి కారు ఆపి నా వైపు తిరిగి, “చిన్న బాబూ, మీరన్నా, పెద్దయ్యగారన్నా మాకు ప్రాణం ఎందుకో తెలుసా? మా ఆశలు, అవసరాలు మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. వాటిని తీర్చడానికి మీరు ఎప్పుడూ ముందు ఉంటారు” అని కృతజ్ఞతగా అన్నాడు. నేను నవ్వాను. ఇంతలో కావ్య ఇల్లు వచ్చేసింది. నేను కారు దిగి కావ్య ఇంటి వైపు వెళ్లాను.
కావ్య ఈ రోజు చాలా అద్భుతంగా కనబడింది. పింక్ గ్రీన్ మిక్స్ చేసిన కలర్ డ్రెస్ లో అదిరిపోయేలా ఉంది. ఆమెనలా చూస్తుంటే అక్కడే ఆమెని వంగోపెట్టి అనుభవించాలని అనిపించింది. కావ్య అమ్మ చూసి, “బాబూ, ఈ ఊరికి మేము కొత్త. జరిగిన గొడవకి కావ్య చాలా భయపడుతోంది. నువ్వు కొంచెం ధైర్యం చెప్పు” అన్నది. “అలాగే ఆంటీ, నేను ఉంటుండగా కావ్యాని ఎవరూ ఏమీ అనలేరు. జరిగింది చిన్న గొడవ మాత్రమె. దాని గురించి ఎక్కువ ఆలోచించ వద్దు.” అన్నాను. ఇద్దరమూ కాలేజి కి బయలు దేరాము. సత్తిగాడు కావ్యాని చూడడం అదే మొదటి సారి. చూసి వెంటనే నోరు తెరుచుకొని, ” చిన్న బాబూ, దేవకన్యలంటారు ఈమెనే అయ్యుంటుంది. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ” అన్నాడు. అతడు అన్న విధానానికి కావ్య పడి పడి నవ్వింది. నేను సతిగాడి వంక కొంచెం కోపంగా చూసి, “ముందు మాటలు ఆపి కాలేజి కి వెళ్దాము” అన్నాను. కారులో ఇద్దరమూ కూర్చున్నాము. ఏసీ చాలా హై లో పని చేస్తుంది. లోపల చాలా కూల్ గా ఉంది. కావ్య నాకు దగ్గరగా కూర్చుంది. సతిబాబు మా వైపు ఒకసారి చూసి, “బాబూ, మీరిద్దరూ చిలక గోరింకల్లా చూడ ముచ్చటగా ఉన్నారు” అన్నాడు. నేను నవ్వి కావ్య వైపు చూసాను.
Super story continue
Awesome bro story mathram eager wait chestunna next part kosam thondara ga upload chyndi plzzz
Very very nice. Pls keep continue.
Donot break. Do not stop.
Very sexy. I love it.
Next part please
Story s ni madyalo apadam maha papam bro
Update next part broo it’s so sexy…..
Super store bro
Bro your so smart bro,,,storie is so great and super…please bro next part write fastly