యవ్వనం 2 222

టవల్ తో తల తుడుచుకుంటూ తన ఆపిల్స్ ని కప్పుకున్నట్లుగా కొంత టవల్ ని చేతితో పట్టుకొని. ఈ దృశ్యం ఇంతకటే అద్భుతంగా ఇంకా ఎక్కడా చుడలేమనిపించింది. శిరోజాలు అప్పుడే దివి నుండి భువికి జారుతున్న నదిలా ఉన్నాయి. ఆమె అలా తుడుచుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు వచ్చి నిలబడింది. ఆమె వెనక భాగం పూర్తీ నగ్నంగా ఉంది. ఆమె మదన పుష్పాన్ని చూడడం కుదరడం లేదు. చామన చాయలో ఉన్న ఆమె వీపు, తగరంలా మెరిసిపోతోంది. ఆమె అలా డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తన శరీరాన్ని మొత్తం తుడుచుకొని టవల్ ని పక్కనే ఉన్న హేన్గర్ మీద ఆర వేస్తున్నట్లుగా వేసింది. ఇప్పుడు ఆమె వంటి మీద నూలు పోగు కూడా లేదు. అయినా ఇంకా ఆమె అటువైపే తిరిగి ఉండడంతో నగ్నంగా ఉండే ఆమె ముందు భాగాన్ని చూడలేకపోతున్నాను. ఆమె అలాగే తన కుడి పక్కనున్న కప్ బోర్డ్ తెరచి నేవీ బ్లూ పెంటీ, మేచింగ్ బ్రా తీసింది. అవి సిల్కువి లా ఉన్నాయి. మెరుస్తున్నాయి. అయితే ఆమె తీస్తున్నప్పుడు అవి నాకు కనబడేలా కాకతాళీయంగా పట్టుకుందా లేక కావాలనే పట్టుకుందో తెలీలేదు. ఒక వేళ నేను ఆమెని దొంగ చూపులు చూస్తున్న విషయం తెలుసా? ఆమె అలాగే నిలబడే ఏదో బాడీ స్ప్రే తీసి స్ప్రే చేసుకుంది. ఒక చేతిలో ఆమె ఇన్నెర్ వేర్ ఇంకా ఉన్నాయి. మొదటగా ఆమె తన వక్ష భాగాన్ని బాగా స్ప్రే చేసుకుంది. తరువాత చంకలలో తర్వాత ఆమె వీపుమీద కూడా స్ప్రే చేసుకుంది. తర్వాత ఆమె స్ప్రే ని తన మదన పుష్పం ఉండే దగ్గరకూడా స్ప్రే చేసుకుంది. నాకు ఒక్కసారి ఆమె స్ప్రే చేసుకున్న ప్రదేశాలన్నీ వాసన చూడాలనిపించింది. బాడీ టాల్క్ తీసుకొని చంకలలో రాసుకొని బ్రాని వేసుకొంది. తర్వాత ఆమె తన పెంటీ ని కూడా వేసుకుంది. ఇంత సేపు నేను ఆమెని వెనుక వైపు నుండే చూడగలుగుతున్నాను. ఆమె తన లింగరీ వేసుకున్న తర్వాత అప్పుడే ఒక పక్కకు తిరిగింది. నేను ఆమె సైడ్ వ్యూ చూస్తున్నాను. ఆమె పొట్ట తన వయసును తెలియజేస్తూ ఒక మైదానంలా ఫ్లాట్ గా ఉంది. తర్వాత ఆమె లాంగ్ స్కర్ట్ ని వార్డ్ రోబ్ నుండి తీసి కాళ్ళ వైపు నుండి వేసుకుంది. తర్వాత కాటన్ టాప్ వేసుకుంది. తలకు చుట్టి పెట్టుకున్న టవల్ ని తీసి, హెయిర్ డ్రేస్సేర్ తో జుట్టు ఆరబెట్టుకోవడం మొదలు పెట్టింది. ఇంకా నాకు ఆమె నుండి ఏమీ తెలిసే అవకాసం లేదు. నేను ఇంకా బాత్ రూం కి వెళ్లి స్నానం చేద్దామని అనుకుంటుండగా ఆమె ఎందుకో గాని ఒక్కసారి వెనక్కి తిరిగి నా రూం వైపు ఒక్క క్షణం ఏదో అనుమానం వచ్చి నట్లు చూసి వెంటనే మళ్ళీ తన పనిలో పడింది. నా కాళ్ళు ఒక్కసారి ఆందోలనగా అదిరాయి. ఆమెని నేను చూస్తున్న విషయం కనిపెట్టి మా ఇంటిలో కంప్లైంట్ చేస్తే ఇంకా నా పరిస్తితి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆమె ఇంకా తన పని ముగిసిపోయినట్లుగా బయటకు వెళ్ళిపోయింది. బహుశా బ్రేక్ ఫాస్టుకి అనుకుంటా.

8 Comments

  1. Awesome bro story mathram eager wait chestunna next part kosam thondara ga upload chyndi plzzz

  2. Very very nice. Pls keep continue.
    Donot break. Do not stop.
    Very sexy. I love it.

  3. Next part please

  4. Story s ni madyalo apadam maha papam bro

  5. Update next part broo it’s so sexy…..

  6. Bro your so smart bro,,,storie is so great and super…please bro next part write fastly

Comments are closed.