నేను వాళ్ళను అడ్డుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళు చాలా మంది ఉండడంతో నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. విషయం క్షణాలలో మా నాన్నగారికి తెలియడం వెంటనే మా పాలేర్లు పెద్ద ఎత్తున కాలేజ్ కు రావడం జరిగిపోయింది. దాదాపు యాభై మంది రావడంతో వినీష్ వాళ్ళ నాన్నకు వెంటనే ఏమి చెయ్యాలో తెలీలేదు. పరిస్తితి అర్ధం అయ్యి పారిపోవడానికి ప్రయత్నించిన రౌడీలని పట్టుకొని అక్కడ అందరినీ కట్టి పడేసారు. వినీష్ వాళ్ళ నాన్న ఇప్పుడు నా దగ్గర ఉండడంతో అతనిని అలా నిలబెట్టి ఉంచారు. అప్పటికీ “నా కొడుకునే కొడతావా! నీ అంతు చూస్తాను” అంటూ రంకేలేయ్యడం మొదలు పెట్టాడు. మా పేద పాలేరు సత్యం వెంటనే ఒక ఇనప రాడ్ తీసుకొని అతని కాళ్ళ మీద గట్టిగా కొట్టాడు. అంతలో మా నానగారు కూడా కారులో కాలేజ్ కు వచ్చారు. ఆయనే స్వయంగా రావడంతో అప్పటికే భయాన్దోలనలో ఉన్న కాలేజ్ స్టాఫ్ మరింత భయపడ్డారు. వినీష్ నాన్న సోమరాజు బాధతో అక్కడే కూలబడిపోయాడు. నా పై పెదవి ఇంతకు ముందు జరిగిన పోట్లాటలో చిదిగి రక్తం వస్తోంది. షర్ట్ మీద రక్తపు మరకలు పడ్డాయి. మా నాన్న సోమరాజు దగ్గరకు వెళ్లి, “సోమరాజు, పిల్లలు కొట్టుకున్నప్పుడు సర్ది చెప్పి మంచి బుడ్డి చెప్పాల్సిన మనమే ఇలా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ సారికి నిన్ను వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను కల్పించుకోవడం లేదు. నేను కల్స్పించుకొనే పరిస్తితే వస్తే నీ ఇంటిలో అందరూ శవాలై తేలుతారు” అంటూ హుంకరించారు. సోమరాజు గర్వం అంతా అనగిపోయింది. అతనిలో భయం కనబడింది. “వేడిని తీసుకెళ్ళి బోడిగుండు చేసి పంపించండి. ఈ మిగిలిన వెధవల కాళ్ళ చిప్పలు విరగదీసి , కుడి చేతి బొటన వెళ్ళు కట్ చేసి ఊరిలో నుండి తరిమేయ్యండి” మా నాన్నగారి హుకుం జారీ అయ్యింది. ఇంకా ఊరిలో వేరే ఎవ్వరూ అతనికి ఎదురు చెప్పే ధైర్యం ఉండడం ఆయనకు ఇష్టం ఉండదు. ఆ రోజు ఇంక క్లాసెస్ కెన్సెల్ అయ్యాయి. అందరు స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. నేను, కావ్య మా నాన్నగారి కారులో కూర్చున్నాము. నాన్నగారు మా వైపు ఒక్క సారి చూసి “మీరు భయపడకండి” అంటూ కారుని కదలమని డ్రైవెర్ కు సిగ్నల్ ఇచ్చారు. మేము కాలేజ్ నుండి బయటకు వస్తుండగా ఒక్కసారి ఆక్రందనలు వినబడ్డాయి. మా వాళ్ళు మా నాన్న ఆజ్నని పాటిస్తున్నారని అర్ధం అయ్యింది.
కారులో మా నాన్నగారు ఏమీ మాట్లాడలేదు. గంభీరంగా ఉండిపోయారు. అప్పుడప్పుడు మమ్మల్ని అనుమానంతో చుసారేమో అని అనిపించించింది. అయితే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఊరిలో అందరికీ భయమే అయినా నాకు మాత్రం ఆయనంటే ఏమీ భయం లేదు. నేనొక్కడినే కొడుకును కావడా వాళ్ళ నాకు ఇంటిలో అవసరమైనంత గారాబం, ముద్దు ఉన్నాయి. నేను అడిగింది ఏమైనా చెయ్యకపోతే చాలా గొడవ పెడతాను. అయితే చదువులో నేను ఎప్పుడు ఫస్ట్ నే ఉండడం తో ఎవరూ నా మాటకు వేరేగా ఉండేవాళ్ళు కాదు. ఆయన కావ్యను కొంచెం పరిశీలనగా చూసారు. ఆమె షార్ట్ పై బటన్ ఊడిపోవడంతో బ్రా కొంచెంగా కనబడుతుంది. ఆయన చూసినప్పుడు కావ్య షర్ట్ ని కాలర్ దగ్గర పట్టుకొని జాగ్రతగా కూర్చుంది.
Super story continue
Awesome bro story mathram eager wait chestunna next part kosam thondara ga upload chyndi plzzz
Very very nice. Pls keep continue.
Donot break. Do not stop.
Very sexy. I love it.
Next part please
Story s ni madyalo apadam maha papam bro
Update next part broo it’s so sexy…..
Super store bro
Bro your so smart bro,,,storie is so great and super…please bro next part write fastly