రస రమ్య శృంగార కధలు 150

నయన లో ఏ విధమైన కదలిక లేదు… ఆమె దొంగ నిద్ర నటిస్తుందని అర్దమయ్యింది… ఎందుకంటే అక్కడ టచ్ చేస్తే చాలు నయనకు విపరీతమైన మూడ్ వచ్చేస్తుంది… ఎంత నిద్రలో వున్నదయినా లేచి కూర్చుంటుంది… అమ్మ దొంగా చెప్తానుండు నీ పని అనుకొని….. ముఖాన్ని ఆమె బలిసిన పిర్రల మీద రుద్దుతూ వాటిని మార్చి మార్చి ముద్దాడ సాగాడు… అంతే కాకుండా వాటి మధ్య నున్నసందులో నాలికను చలాయించ సాగాడు… అతను చేస్తున్న పనులకి ఒళ్ళు జలదరించ సాగింది ఆమెకి….. ఆ సుఖం ఆ గిలిగింతలు వెర్రెక్కించేస్తునాయి ఆమెను… అతి కష్టం మీద తనను తాను నిగ్రహించుకుంటూ శరీరాన్ని మంచానికి గట్టిగా అదిమి పట్టి మంచి నిద్రలో వున్నట్లు నటించసాగింది నయన… ఆమె పడుతున్న అవస్థను గమనించాడు సాత్విక్ …

ఇక లాభం లేదు వుండునీ పని చెప్తాననుకొని … పెద్ద సైజు రబ్బరు బంతిలా వున్న ఎడం పిర్ర మీద గట్టిగా కొరికాడు… కరెంట్ షాక్ కొట్టినట్లు …. అమ్మా అవుచ్ అంటూ … చెంగున లేచి కూర్చుంది నయన …. అతను కొరికిన చోట మండటంతో కొంపదీసి కండగాని ఊడొచ్చిందా అనుకుని అక్కడ రుద్దుకుంది … ఆమె అవస్థ చూసి అయ్యిందా నీ పని అన్నట్లు పక పక నవ్వాడు సాత్విక్ …. ఏంటి బాబు మరీ అంత మోటు సరసం …. అంత గట్టిగానా కొరికేది నరమాంసబక్షకుడిలా అంది పిర్ర తడుముకుంటూ…

ఏది చూడని ఎంత గట్టిగా కొరికానో అంటూ ఆమె పిర్రపై చూసాడు … అతను కొరికిన చోట కమిలిపోయి వుంది… పసిడి వర్ణంలో వున్న పిర్ర మీద పంటిగాట్లు రక్తం చిమ్మేటట్లు కపిస్తున్నాయి…. ఆహా ఏమీ అద్భుత దృశ్యం… పాలుగారే నితంబంపై ప్రియుడు ప్రేమతో చేసిన దంతక్షతం … అతి సుందరం …. రమ్యాతి రమ్యం …. ఇటువంటి దంతక్షతాన్ని “ఉచ్చూనకం” అనెదరని మా వాత్సాయన గురువుగారు సెలవిచ్చారే నితంబిని….. అని నాటకీయ ఫక్కీలో అంటూ కొంటెగా ఆమె పిరుదులపై ఓ దరువేసాడు …

గట్టిగా కొరికి పంటిగాట్లు పెట్టింది చాలక … సుందరం.. రమ్యం .. దంతక్షతం అని వాగుతావా … ఉండు బాత్రూం కెళ్ళొచ్చి నీ పని చెపుతా… ఇక్కడ “ప్రవాళమణి” అనే దంతక్షతం చేసి చూపిస్తా అని అంటూ అతని దడ్డునీ ఓ గిల్లు గిల్లి అలానే నగ్నంగా విశాలమయిన పిర్రలూపుకుంటూ బాత్ రూంకి వెళ్ళింది నయన…..

ఆమె బాత్ రూమ్ కి వెళ్ళి వచ్చి ఫ్లాస్క్ లో వున్న టీ రెండు కప్పుల్లో పోసి అతనికొకటి అందించి తనొకటి తీసుకుంది.. ఇద్దరు టీ తాగడం ముగించారు… ఇందాక దాన్ని రేప్ చేసేయాలనుకున్నాను.. అన్నాడు సాత్విక్ …. ఎవరిని నీ పెళ్ళాన్నేనా అంది ఆమె పక పక నవ్వుతూ… పక్కలో పడుకుంటే ఛీ…పో… అంటూ పిచ్చిగా వాగింది.. తిక్కరేగి రేప్ చేద్దామని మీద పడ్డాను…

అయితే ఇంతకి రేప్ చేసావా లేదా అంది నయన చేత్తో అతని అంగాన్ని పట్టుకొని నొక్కుతూ…. లేదు ఉరేసుకు చస్తానని బెదిరించింది… అందుకే ఆగిపోయా… అన్నాడు అతను…. అయినా నీ పిచ్చి గాని… రేప్ లో ఏం మజా వుంటుంది… అంది ఆమె పడి పడి నవ్వుతూ … ఆమె నవ్వుతుంటే గబ్బి గుబ్బలు కిందికి పైకి కదలసాగాయి… సుఖం కోసం కాదు…. డార్లింగ్… కసి…. అన్నాడతను చేతులని ఆమె రొమ్ములపై వేస్తూ…

1 Comment

  1. My heartful thanks to all the writers. My sincere request is most of the stories left in middle so pl continue those.

Comments are closed.