రస రమ్య శృంగార కధలు 150

ఎవరి సంగతో ఎందుకు నా మాధవ్ అలాటి వాడు కాదు అంది కమల… అవునని నిరూపిస్తాను … ఏమంటావ్ … అంది మంజీర సీరియస్ గా…

నువ్వు ఎంత ప్రయత్నించినా నిరూపించలేవు అంది కమల … రెచ్చగొడుతున్నట్లు వుంది ఆమె ధోరణి…

సరే…ఎంత పందెం.. అంది మంజీర లేచి నిలబడి ఆవేశంగా…

పందెం ఎందుకులేవే…. అంది కమల…

అలాక్కాదు … నీ లవర్ అందరిలాంటి వాడేనని ఆడది సై అంటే ఆగడని, ఆడపిచ్చి వాడని రుజువు చేస్తాను… పందెం కట్టు అంది మంజీర చాలెంజ్ చేస్తున్నట్లు. .. ఆవేశంతో ఆమె ఎత్తైన గుండెలు ఎగిసిపడుతున్నాయి…

సరే మాధవ్ అలాంటి వాడయితే నేను ఈ జన్మలో అతని ముఖం చూడను.. అంతేకాదు నీకు లక్ష రూపాయలు ఇస్తాను అంది కమల…

ఓకె డన్ .. నేను ఓడిపోతే నీకు లక్ష రూపాయలు ఇస్తాను అంది మంజీర…

సరే రెండు మూడు రోజుల్లో వీలు చూసుకొని మాధవ్ ని నీకు పరిచయం చేస్తాను అని చెప్పి కమల వెళ్ళిపోయింది. మంజీర కొద్దిగా షార్ట్ టెంపర్డ్… ఎప్పుడు ముక్కు మీద కోపం వుంటుంది… తరచు దురుసుగా మాట్లాడేస్తుంది… అందుకే సాత్విక్ ఎంత బతిమాలినా ఆమె రాజీ పడలేకపోతుంది. కమల వెళ్ళిన తరువాత తను అనవసరంగా ఆవేశంలో పందెంకి ఒప్పుకున్నానేమో అనిపించింది…. ఈ పందెం గెలవడంకోసం తన భర్తకి అన్యాయం చేసి వేరే మగాడిని తను సెడ్యూస్ చేయడమా? ఈ ఆలోచనతో ఆమె సతమతమవ్వసాగింది… కాని భర్త తనకు చేసిన అన్యాయం, రెండు నెలల బట్టి తాను అనుభవిస్తున్న మానసిక క్షోభ, భర్తకి తనకి మధ్య పెరుగుతున్న దూరం ఆమె ఆలోచనలను పక్కకు నెట్టాయి… ఆరు నూరయినా నూరు ఆరైనా సరే తాను ఈ పందెం లో గెలవాలని దృఢంగా నిశ్చయించుకుంది మంజీర.

ఆ రాత్రి సాత్విక్ వచ్చిన తరువాత డైనింగ్ టేబిల్ మీద అన్ని పెట్టి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది మంజీర… రెండు నెలల నుండి ఇదే తంతు… అతనంటే బద్ద శత్రువులాగ చూస్తుంది… ఒక్క ముక్క కూడా మాట్లాడటంలేదు. తాకనివ్వటం లేదు… కనీసం ఒక బెడ్ రూమ్ లోనైనా పడుకోవటం లేదు…

1 Comment

  1. My heartful thanks to all the writers. My sincere request is most of the stories left in middle so pl continue those.

Comments are closed.