రస రమ్య శృంగార కధలు 150

మంజీరకు ఈ మధ్యనే తన భర్త మరో ఆడదాన్ని తగులుకున్నాడని అనుమానం వచ్చింది… దాంతో ఇద్దరికి తరచూ గొడవలు జరగసాగాయి. దూరం పెరగసాగింది… తన వంక చూస్తున్న కమలను చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వి … ఇప్పుడు చెప్పవే ఏమంటున్నాడు నీ లవర్ .. పెళ్ళి ఎప్పుడు చేసుకుందామనుకుంటున్నారు.. అని ప్రశ్నించింది మంజీర…

తను మాధవ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని అతను ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని తాము త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నామని గతసారి కలసినప్పుడు చెప్పింది కమల… వచ్చే నెల వరకు మంచి ముహుర్తాలు లేవటే … మాధవ్ అయితే తెగ తొందర పెట్టేస్తున్నాడే … నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడే… నిజంగా నేను చాలా అదృష్టవంతరాలినే అంతగా ప్రేమించే వాడు నాకు దొరకడం అంది కమల…

ఒసేయ్ పిచ్చి దానా అంతగా మురిసిపోకే…. ఈ ప్రేమ ఒఠ్ఠి ట్రాష్… మగాడు చిత్తకార్తె కుక్కలాంటివాడు… ఇంట్లో రంభలాంటి పెళ్ళామున్నా వేరే ఆడది సై అంటే దాని నెనుక సొల్లుకార్చుకుంటూ పోతాడు… అంది నవ్వుతూ మంజీర…
లేదు మంజీరా…. మాధవ్ అలాంటివాడు కాదు… నన్ను తప్ప మరో ఆడదాన్ని కన్నెత్తి చూడడు… అంటూ గర్వంగా చెప్పింది కమల…

నో.. అలాంటి మగాడు వున్నాడంటే నేను నమ్మను … ఆడది పంగచాపి రమ్మని ఆహ్వానిస్తే తలొంచుకు వెళ్ళిపోయే శ్రీరామచంద్రుడెవరు లేరు ఈ కలియుగంలో … అంది రోషంగా మంజీర…

నీ మొగుడు దేన్నో తగులుకున్నాడని కక్షతో మొత్తం మగజాతినే అనుమానిస్తున్నావే నువ్వు… అంది కమల…

కక్ష కాదే ఇది నిజం … ఈ మగ లంజా కొడుకులంతా ఒక్కటే… ఇంట్లో ప్రాణానికి ప్రాణమిచ్చే భార్య వున్నా బజారు లంజలెనక పడుతుంటారు.. అంది మంజీర..

1 Comment

  1. My heartful thanks to all the writers. My sincere request is most of the stories left in middle so pl continue those.

Comments are closed.