రస రమ్య శృంగార కధలు 150

ఎందుకే ఏదో కొంపలంటుకుపోయినట్లు అలా ఫీలయిపోతున్నావు… ముఖం మూసుకొని మిగతావన్ని చూపించులే వాళ్ళే ఎడ్జస్ట్ అయిపోతారు అని ఇంకొంచెం టీజ్ చేసింది కమల…

ఒసేయ్ దొంగ లంజ నీతో పెట్టుకోవడం నా బుద్ది తక్కువ… నన్ను వదిలెయ్యి మహాతల్లి… అంటూ బెడ్ రూంలోకి దారి తీసింది మంజీర… బెడ్ రూంలో దూరబోతు తన వెనకే వస్తున్న కమలను చూసి… నువ్వెక్కడికే … నువ్విక్కడే హాల్లో కూర్చో నేను రెండు నిమిషాల్లో బట్టలు మార్చుకొని వస్తాను అంది మంజీర…

ఏంటే నా ఎదురుగా బట్టలు మార్చుకోడానికి నీకు సిగ్గా … ఎన్ని సార్లు చూడలేదు నీ ఈ దివ్య మంగళ స్వరూపాన్ని… అంటూ ఆమెను తోసుకుంటూ లోపలికి వెళ్ళబోయింది కమల…

ఒసేయ్ నీకు చేతులెత్తి మొక్కుతానే నన్ను రెండు నిమిషాలు వదిలెయ్యవే … నువ్వు ఎదురుగా ఉన్నావనుకో ఆ రెండు నిమిషాల పనిని రెండు గంటలు చేయిస్తావు ఇంకా నీ తుంటరి చేష్టలతో కొంటె మాటలతో నాకు ఎక్కడో మండేటట్లు చేస్తావు.. అసలే నా మూడ్ ఏమి బాగాలేదు… ఓ రెండు నిమిషాలు హాల్ లో కూర్చోవే ప్లీజ్… అని బెడ్ రూంలో దూరింది మంజీర…

మంజీర కమల ఇద్దరూ ఒకే ఈడు వారు… వయస్సు 26 సంవత్సరాలు… కాలేజిలో కలసి చదువుకున్నారు.. చదువుతుండగానే ప్రేమలోపడి పెళ్ళి చేసుకొంది మంజీర. ఆమె భర్త సాత్విక్ మంచి అందగాడు ఆస్తిపరుడు.. దేనికి లోటు లేదు మంజీరకి… ఇక కమల చదువైన తరువాత హైదరాబాద్ లోనే ఓ MNC లో అకౌంట్ మానేజర్ గా చేస్తుంది. తను కూడా మంజీరలాగే మంచి అందగత్తె .. ఇంకా పెళ్ళి కాలేదు.. ఇద్దరు స్నేహితురాళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటూ వుంటారు…

చెప్పినట్లుగానే కరక్ట్ గా రెండు నిమిషాల్లో నీలం రంగు షిఫాన్ చీర అదే రంగు మ్యాచింగ్ జాకెట్ ధరించి వచ్చి కిచెన్లో దూరి వెంటనే వేడి వేడి టీ కప్పులతో స్నేహితురాలి ముందు ప్రత్యక్షమైంది మంజీర… ఇద్దరు మౌనంగా టీ త్రాగసాగారు… తనె ఎదురుగా కూర్చొని టీ సిప్ చేస్తున్న మంజీర వంక పరిశీలనగా చూసింది కమల… అందమైన ఆమె వదనంలో ఏదో తెలియని దిగులు గోచరిస్తుంది.. ఆ దిగులుకు కారణమేంటో కమలకు తెలుసు…

1 Comment

  1. My heartful thanks to all the writers. My sincere request is most of the stories left in middle so pl continue those.

Comments are closed.