రహస్యలు 397

ఆమె పరిస్థితి గమనించిన ఇష్టసఖి ఆమెని తాకి కొంచెం నియంత్రించుకొనమని సైగ చేసింది. ఆమె సైగని అర్ధం చేసుకున్న విజయా దేవి ‘హూ…’ అంటూ నిట్టూర్చి తన ద్రుష్టి మరల్చుకుని తమ మందిర పైభాగాన్ని చూస్తూ వుండి పోయింది తన నగ్న దేహాన్ని వారికే వదిలి వేసి..
విజయా దేవినే గమనిస్తూ ఆమె ఇష్టసఖి రాజ వైద్యుడు ఇచ్చిన తైలాన్ని ఆమె కాలి నుంచి మెడ వరకూ పోసింది. ఆ తైలం తమ కంటే అదృష్టశాలి ఎవరనుకుంటూ ఆమె శరీరం మొత్తం ఆక్రమించింది. ఆమె తెల్లటి నున్నటి నగ్న శరీరం మొత్తం ఆ తైలం పరుచుకు పోయింది. ఆ నూనె వల్ల అసలే అందమయిన ఆమె శరీరం ఇంకా అద్భుతంగా మెరుస్తూ ఉంది. ఇష్టసఖి అలోకుడిని కాళ్ళ వాయిపూ అభిషేకుడిని తలవయిపూ తీసుకు వెళ్లి వారి చేతులని ఆమె శరీరానికి తాకించి

‘మీరు ఇద్దరూ ఈ తైలం ఆమె శరీరం లో కి ఇంకే టట్టూ పయికీ కిందకీ గట్టిగా వత్తుతూ పిసుకుతూ మర్దనా చేయ వలె. కానీ జాగ్రతగా చెయ్యండి. ఆమెకి నొప్పి అంటూ తెలియ కూడదు’ అనింది.

వారిద్దరూ ఆమె చెప్పిన మాటలకి ‘చిత్తం’ అంటూ తలలు ఊపి తమ పనికి ఉపక్రమించారు
ముందుగా అలోకుడు చేతిలోకి కొంచెం తైలం తీసుకుని మహారాణి విజయా దేవి కాళ్ళు పట్టుకున్నాడు. అతనికి ఆమె కాళ్ళు మెత్తగా తగిలాయి. ఆమె వేళ్ళని సుతారంగా పట్టుకుని ఆమె కాలి వేళ్ళ సందులోకి తన చేతి వెళ్ళు ని పోనిమ్చి ఆ తైలాన్ని పూస్తున్నాడు. తల దగ్గర వున్న అభిషేకుడు చేతిలో తైలాన్ని ఆమె కురులకి సున్నితంగా పుయ్యసాగాడు. అంతలో విజయాదేవి అతన్ని కసురుకుంది.

‘అంత సున్నితంగా చెయ్య డానికి మీరు ఆడ వారుకాదు. రుద్దండి.. ఆ నూనేని నా శరీరం లోకి ఇంకే టట్టు గట్టిగా బలంగా రుద్దండి’

ఆ అరుపుకి అలోకుడూ, అభిషేకుడూ ఒక్క సారిగా కదిలారు. అలోకుడు తన చేతి లోని తైలాన్ని ఆమె కాలికేసి రుద్ద సాగాడు. ఆమె పిక్కలని గట్టిగా రుద్దుతుంటే అసలే నున్నటి ఆమె శరీరం ఆ పైన నూనె పట్టించడంతో చేతులు జారి పోతున్నాయి. అలాగే ఆమె పిక్కలని పిసుకుతూ, రుద్దుతూ వుంటే అతనికి ఏదో లాగ ఉంది. అటు తల వయిపు నిలుచున్నా అభిషేకుడు చేతిలోని తైలం ఆమె తలకి పట్టించి నుదురు దాకా రుద్ద సాగాడు. ఆమె తల ని పట్టుకుని చిన్న చిన్నగా వత్తుతూ, చేతులు బిగిస్తూ ఆమె తలలోకి ఆ నూనేని ఇంకి పోయ్యేలాగా రుద్ద సాగాడు.