రహస్యలు 395

ఆ వార్త విన్న జితేంద్ర వర్మ ఆస్థాన వైద్యుడికి కబురు పంపి ఆమెని పరిశీలించా మణి ఆజ్ఞాపించాడు. అతని ఆదేశం మేరకు పెద్ద రాణి విజయ ని పరీక్షించిన వైద్యుడు ఆమెకి ఒక మాసం పాటు ప్రత్యేక మయిన తైలంతో శరీర మర్దనం అది కూడా తైలం ఆమె శరీరం లోకి ఇంకేటట్టు చెయ్యడం అవసరమని చెప్పాడు. అతని సలహా విన్న జితేంద్ర వర్మ తన అనుంగు అనుచరుడయిన శూరసేనుడనే వాడిని పిలిపించి ఆ పని చెయ్య మని పురమాయించాడు. రాజాజ్ఞ అందుకున్న శూర సేనుడు వైద్యుల దగ్గరి నుంచి ఆ తైలాన్ని తీసుకుని రాణి వారి మందిరమునకి వెళ్లి రాజు గారి ఆజ్ఞ గురించి చెప్పగా పరదాల మాటు నుండి రాణి విజయ ….
‘ఆ తైలము అక్కడ పెట్టి వెళ్ళు… నేను రాజు గారు చెప్పిన విధంగా చేస్తాను!’ అని చెప్పింది.
‘చిత్తము!’ అన్న శూర సేనుడు ఆ తైలము వున్న సీసాని అక్కడే వున్న ఒక బల్ల మీద పెట్టి నిష్క్రమించాడు.
తదుపరి ఆ తైలము తో తన చెలికత్తెల చేత ఎన్ని రోజులు మర్దనా చేయించు కున్నా ఆమెకి నొప్పులు తగ్గలేదు. అదే విషయము ఆమె వైద్యులకి చెప్పినప్పుడు ఆ వైద్యుడు ఆమెని పరిశీలించి ఇలా అన్నాడు….
‘మహా రాణీ! ఈ తైలము మీ శరీరంలో ఇంక వలె… కానీ ఇప్పటి వరకు తమకు చేసిన మర్దనా వల్ల ఇది ఎక్కడా తమ శరీరం లో కి ఇంకినట్టు అనిపించడం లేదు. కావున తమరు ఆ వైపు ద్రుష్టి పెట్ట వలసిందిగా నా విన్నపము’.

అది ఎలా సాధ్యము!’ అని అడిగింది రాణి విజయ.
‘మీ చెలికత్తెల లో బాగా బలంగా వున్న వారు తమ బలమంతా ఉపయోగించి ఈ తైలము మీ శరీరానికి పట్టించ వలె. అప్పుడు గానీ ఈ తైలము మీ శరీరం లో కి ఇంకదు’ అని చెప్పి వెళ్లి పొయ్యాడు ఆ వైద్యుడు. రాణి విజయ ఇది మొగవారు తప్ప ఆడవారు చెయ్య తగ్గ పని కాదని తలచి తన ఇష్ట సఖి అయిన చెలికత్తె తో రహస్యం గా ఒక ఇద్దరు మగవారిని తను ఎవరో చెప్ప కుండా మొహానికి గుడ్డ కట్టి తన మందిరం లోకి తీసుకు రమ్మని ఆజ్ఞాపించింది.