రహస్యలు 395

రాణి విజయా దేవి చెప్పినట్టే ఆ రోజు రాత్రి తన తమ్ముల్లయిన అలోకుడు, అభిషేకుడు అనే వారిని ముఖానికి గుడ్డ కట్టి ఆమె అంతః పురానికి తీసుకుని వచ్చింది ఆమె ఇష్ట సఖి. వారిద్దరికీ విషయము చెప్పకనే అక్కడికి తీసుకు వచ్చిన ఆమె వారిద్దరినీ రాని ముందు ప్రవేశ పెట్టింది. వారిద్దరినీ పరిశీలించిన విజయాదేవి ఇద్దరూ బలం గా వుండే సరికి వారిద్దరినీ అలాగే కళ్ళకి గంతలు కట్టుకుని తన వొంటి నిండా తైలం మర్దనా చెయ్యమని ఆజ్ఞాపించింది.
ఇద్దరు యువకులూ మొలకి పంచెని మాత్రమే కట్టుకుని వున్నారు. నడుము దగ్గరినుంచి వారి పైభాగం ఏ అచ్చాదనా లేకుండా ఉంది. వారిద్దరిలో అలోకుడు రెండు సంవత్సరాలు పెద్ద వాడు అభిషేకుడి కంటే. ఇద్దరూ మంచి వయసులో బాగా వ్యాయామం చేసిన వారు కాబట్టి మంచి కండ పుష్టితో కండలు తిరిగి వున్నారు. వారిద్దరికీ ఏమీ అర్ధం కావడం లేదు. తమ అక్కగారు రాజు గారి కొలువులో ఏదో మంచి వుద్యోగం ఇప్పిస్తారని పిలిస్తే ఎగురు కుంటూ వచ్చిన తమ మొహాలకి కళ్ళకి ఏమీ కనిపించ కుండా గుడ్డలు ఎందుకు కట్టారో? ఇప్పుడు తమని తైలం మర్దనా చేయించ మణి ఆజ్ఞాపించింది ఎవరో? అమీ అర్ధం కావడం లేదు. వారు ఆ మీమాంస లో ఉండగానే వారిద్దరినీ ఒక చీకటి గదిలోకి తీసుకుని వెళ్లి వారికి కట్టిన గంతలు తొలగించింది ఒక పరిచారిక. ఆమె తమ సోదరి కాదు. ఆమె తోటి పరిచారిక. తమ కళ్ళకి కట్టిన గంతలు విడతీసిన వెంటనే వారు ఆ చీకటికి అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది. ఆ పరిచారికని గట్టిగా కదల కుండా పట్టుకున్న అలోకుడు ఆమెని ఇలా అడిగాడు.
‘చూడండి…మేము మిమ్మల్ని ఏమీ చెయ్యము… కాని మాకు చిన్న విషయం తెలియాలి…’
‘అమ్మో… మీకు ఏమి చెప్పినా కూడా నా శిరస్సులో ప్రాణం వుండదు…’ అంటూ అతన్ని విడిపించు కోవడానికి గింజుకుంటుంది ఆ పరిచారిక.