రాత్రి జరిగిన సంగతి 285

నాన్న ఊరెళ్లాక చాలా రోజుల పాటు అమ్మ దిగులుగా ఉండేది. నాకు తెలిసి వాళ్లిద్దరూ పెళ్లయ్యాక ఎప్పుడూ రెండు మూడు రోజులు మించి దూరంగా లేరు. ఇప్పట్లాగా అప్పట్లో ఫోన్లు లేవు కదా. నాన్న క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తుండే వాడు. ఉత్తరమొచ్చిన రోజు అమ్మ చాలా ఆనందంగా ఉండేది. తర్వాతి రోజు మళ్లీ దిగులు మొదలు. నాకు మాత్రం అంత దిగులేమీ ఉండేది కాదు.

ఆ సమయంలో దిలీప్ మామయ్య మా ఇంట్లో దిగాడు. అతను మా అమ్మకు పిన్ని కొడుకు. అమ్మకి దిలీప్ మామయ్యంటే చాలా ఇష్టం. అతను అమ్మకన్నా రెండేళ్లు చిన్న వాడయినా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారు. చిన్నప్పటి నుండీ ఒకే చోట పెరగటంతో ఇద్దరికీ మధ్య చాలా చనువుండేది. నాన్నకు బదిలీ అయిన మూడు నెలలకు దిలీప్ మామయ్య మా ఊర్లో పి. జి. చదవటానికి వచ్చాడు. అదే సమయంలో నాన్న రెండు వారాలు సెలవు మీదొచ్చి ఇంట్లోనే ఉన్నాడు. చిన్న పిల్లాడితో అమ్మ ఒక్కటే ఉండటం కష్టమని, భయం లేకుండా ఉంటుందని అమ్మా నాన్నా ఇద్దరూ కలిసి దిలీప్ మామయ్యని కూడా మా ఇంట్లోనే ఉండమని బతిమిలాడి ఒప్పించారు.

నాన్న చీఫ్ ఇంజనీర్ కావటం వల్ల ప్రభుత్వం వారిచ్చిన పెద్ద బంగళాలో ఉండేవాళ్లం మేము. అందులో అన్ని వసతులూ ఉండేవి. ఇంటి ముందు భాగంలో చాలా ఖాళీ స్థలం, అందులో ఒక పూల తోట ఉండేవి. తోటలో ఒక మూలన చిన్న కొలను, దాని పక్కనే ఒక ఫౌంటెన్ కూడా ఉండేవి. కొలన్లో ఎప్పుడూ నాలుగైదు బాతులు తిరుగుతూ ఉండేవి. ఆ తోట పని కోసమే ప్రత్యేకంగా ఒక పని వాడు ఉండేవాడు.

ఇక ఇంటి విషయానికొస్తే, అది చాలా పెద్దగా ఉండేది. మొత్తం రెండస్తులుండేవి. కింద భాగంలో విశాలమైన హాల్, రెండు బెడ్ రూములు, ఒక స్టడీ రూం, కిచెన్ ఉండేవి. బెడ్ రూంస్ లో ఒక దానికి అటాచ్డ్ బాత్ రూం ఉండేది. అది అమ్మా నాన్నల మాస్టర్ బెడ్ రూం. రెండో బెడ్ రూం ని గెస్ట్ ల కోసం వాడేవాళ్లం. స్టడీ రూం నా రూం కింద లెక్క. గెస్ట్ ల కోసం విడిగా ఒక బాత్ రూం ఇంటి వెనుక ఉండేది. పై అంతస్తు పెంట్ హౌస్ లాగా ఉండేది. అందులో ఒక కిచెన్, ఒక పెద్ద హాల్, దానికి అటాచ్ చేసి ఒక బాత్ రూం ఉండేవి. ఇంటికి కుడివైపు నుండి పైకి మెట్లుండేవి.

నాన్న రాజస్థాన్ వెళ్లాక వారం తిరిగేలోపు దిలీప్ మామయ్య మా ఇంటి పైనున్న పెంట్ హౌస్ లో చేరిపోయాడు. అతనొచ్చిన తరువాత అమ్మ దిగులు క్రమంగా తగ్గిపోయింది. దిలీప్ మామయ్య కూడా అమ్మ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లో పి. జి. చేస్తున్నాడు. దాంతో ఇద్దరూ ఖాళీ దొరికినప్పుడల్లా రక రకాల ఇంగ్లీష్ పుస్తకాలు చదివి వాటి గురించి తెగ డిస్కస్ చేస్తుండే వాళ్లు. నేను మరీ చిన్న పిల్లాడిని కావటం వల్ల నాకు వాళ్ల గోల అసలు అర్ధమయ్యేది కాదు. నాకర్ధమయిందల్లా, అమ్మ ఇప్పుడు ఇంతకు ముందులా పెద్దగా దిగులు పడటం లేదని.

1 Comment

  1. కన్న (( రాముడు)) నిజమేరా నాన్న లు అమ్మలకు దూరంగా ఉండటం వల్ల అదికూడా మామయ్య లాంటి వాళ్లు మన ఇంట్లో ఉంటే (దయ్యాలు భూతాలు) మన ఇంట్లో ఏవేవో శబ్ధాలు చేస్తాయి అవి మనం ఎవ్వరికీ చెప్పొద్దు ముఖ్యంగా నాన్న గారికి అస్సలు చేపొద్దు చెపితే దయ్యాలు మనని ఎత్తుక పోతాయి.. జాగ్రత్త రాముడు ఇంకా కొన్ని రోజుల తరువాత ఆ దయ్యాలు అమ్మను మామయ్యనూ మామయ్య లేకపోతే వేరే ఇంకో మామయ్య ను రాత్రి పూట బట్టలు కూడా వేసుకొనియ్యావు..

Comments are closed.