రాత్రి జరిగిన సంగతి 285

ఇంతకు ముందు పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ వదిలేశేది, ఈ మధ్య వాటిని నాక్కూడా భద్రంగా బీరువాలో పెట్టటం మొదలెట్టింది. ఒక సారి నేను దేని కోసమో బీరువా తెరవబోతే కోప్పడింది. అప్పటి నుండి బీరువా తాళాలు తనతో పాటే ఉంచుకోవటం మొదలెట్టింది. పుస్తకాలు బీరువాలో పెట్టి తాళమేస్తున్నావెందుకు అని ఒక సారడిగితే, ‘అవి మామయ్యవి కద నాన్నా. జాగ్రత్తగా తిరిగిచ్చేయాలి కదా. ఇంతకు ముందు ఒకట్రెండు పుస్తకాలు పోయాయి. అందుకే జాగ్రత్త చేస్తున్నా’ అంది. అవును కాబోలనుకున్నా నేను. ఇంకో సారి ఆమె చదువునుకునేటప్పుడు నే వెళ్లి నీతో పాటు నేనూ చదువుతా అనడిగితే చప్పున పుస్తకం మూసేసింది. ఆనక ముసి ముసిగా నవ్వుతూ, ‘ నాన్నా, నీకిప్పుడే ఈ పుస్తకాలర్ధం కావులే. నువ్వు పెద్దాడివయ్యాక చదువుదువు కానీ ‘ అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. అప్పుడెందుకో అమ్మ సిగ్గు పడినట్లనిపించింది నాకు. కానీ ఆ మాట చెప్పటానికి సిగ్గు పడటమెందుకో అర్ధం కాలేదు నాకు. అప్పటి నుండీ అమ్మ నా ఎదురుగా చదవటం తగ్గించేసింది. ఎక్కువగా బెడ్ రూం లో తలుపు వేసుకుని చదువుకుంటుండేది.

మామయ్య మా ఇంట్లో చేరాక ఐదు నెలలకనుకుంటా, నాకు వేసవి కాలం సెలవలు నడుస్తున్నాయప్పుడు. నాన్న సెలవు మీద వచ్చి తిరిగి వెళ్లిపోయి వారమవుతుంది. ఏమయిందో ఏమో కానీ అమ్మ మామయ్యతో మాట్లాడటం మానేసింది. ఆయన పేరెత్తితే కసురుకుంది ఒకట్రెండు సార్లు. మామయ్య కూడా భోజనానికి రావటం మానేశాడు. కానీ అమ్మని ఎలాగోలా మాట్లాడించటానికి ప్రయత్నించేవాడు. ఆమె మాత్రం ముక్తసరిగా సమాధానమివ్వటమో, మౌనంగా ఉండటమో చేసేది. వీళ్లకేమయిందో నాకర్ధం కాలేదు. సుమారు పదిరోజుల పాటు సాగిందా తంతు. మొదట్లో నాకిది వింతగా అనిపించినా తరువాత పట్టించుకోవటం మానేశాను. వేసవి సెలవలు కదా. పగలంతా ఆడుకోటానికే తీరికుండేది కాదు నాకు. ఇక వీళ్ల గురించి ఆలోచించే టైమేదీ?

పది రోజుల తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మార్పొచ్చినట్లనిపించింది. ఆ రోజు సాయంత్రం ఆటలు ముగించి ఇంటికెళ్లేసరికి ఇద్దరూ మా హాల్లో సోఫాలో పక్క పక్కనే కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అది చూసి కాస్త ఆశ్చర్యపోయాను కానీ, అంతకన్నా ఎక్కువ ఆనందపడ్డాను. నన్ను చూసి కాస్త దూరం జరిగి కూర్చున్నారిద్దరూ. ఆ రాత్రి మామయ్య మళ్లీ మా ఇంటికి భోజనానికొచ్చాడు. అమ్మ ఇంతకు ముందుకన్నా ప్రేమగా కొసరి కొసరి వడ్డించిందాయనకా పూట.

1 Comment

  1. కన్న (( రాముడు)) నిజమేరా నాన్న లు అమ్మలకు దూరంగా ఉండటం వల్ల అదికూడా మామయ్య లాంటి వాళ్లు మన ఇంట్లో ఉంటే (దయ్యాలు భూతాలు) మన ఇంట్లో ఏవేవో శబ్ధాలు చేస్తాయి అవి మనం ఎవ్వరికీ చెప్పొద్దు ముఖ్యంగా నాన్న గారికి అస్సలు చేపొద్దు చెపితే దయ్యాలు మనని ఎత్తుక పోతాయి.. జాగ్రత్త రాముడు ఇంకా కొన్ని రోజుల తరువాత ఆ దయ్యాలు అమ్మను మామయ్యనూ మామయ్య లేకపోతే వేరే ఇంకో మామయ్య ను రాత్రి పూట బట్టలు కూడా వేసుకొనియ్యావు..

Comments are closed.