రాములు ఆటోగ్రాఫ్ – Part 21 91

భాస్కర్ వెంటనే తేరుకుని రాముని ఏమీ అనలేక తల వంచుకుని, “ఏం లేదు,” అన్నాడు.
“మరీ ఎక్కువ ఆలోచించకు భాస్కర్….నీకు ఇష్టం వచ్చినట్టు తిను…తాగు…తరువాత రెస్ట్ తీసుకో….నీ కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోకు,” అన్నాడు.
రాము మాటలు అర్ధం కాకపోయేసరికి భాస్కర్ అయోమయంగా రాము చూస్తూ, “నా….కు….అ…..అర్ధం….కా….కాలేదు,” అన్నాడు.

రాము ముందు తన మొగుడు భయపడుతూ మాట్లాడుతుండటం….తన మొగుడిని బెదిరిస్తూ అతని మీద అధికారం చెలాయిస్తూ రాము మాట్లాడటం చూస్తుంటే అనితకి నోట మాట రావడం లేదు.
రాము తల తిప్పి కిచెన్ లో ఉన్న అనిత వైపు చూసాడు.
అనిత కూడా రాము వైపు బిత్తరపోయి చూస్తున్నది.
అలా అనిత వైపు చూస్తున్న రాము చూపు ఆమె సళ్ళ మీదకు వెళ్ళింది.
తన భార్య అనిత బలిసిన సళ్ళ వైపు రాము కన్నార్పకుండా చూడటం భాస్కర్ గమనించాడు.
కాని అతనికి రాముని ఎదిరించడానికి ధైర్యం చాలడం లేదు.
తన కళ్ల ముందే తన భార్య అనిత సళ్ల వైపు రాము అలా కసిగా చూడటం భాస్కర్ మనసు కోపంతో రగిలిపోతున్నది….కాని రాముని ఎదిరించి మాట్లాడే ధైర్యం లేక అలాగే మెదలకుండా ఉన్నాడు.
రాము మళ్ళీ భాస్కర్ వైపు చూస్తూ, “నేనేం చెబుతున్నానంటే….నువ్వు ప్రశాంతంగా తిని….తాగి….రెస్ట్ తీసుకో….నేను బయట సంపాదించి డబ్బులు తీసుకొస్తాను….అనిత ఇంటి పనులు చూసుకుంటుంది…నువ్వు ఇక్కడ కదలలేని పరిస్థితిలో ఇవన్నీ ఆలోచించావంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది,” అన్నాడు.
“నా మనసులో మాటలు చదివినట్టు రాము సమాధానం చెబుతున్నాడేంటీ,” అని అనుకుంటూ భాస్కర్ తెల్లబోయి రాము వైపు చూసి మళ్ళీ తల దించుకుని, “అలాగే రాము,” అన్నాడు.
తన మొగుడు రాము ముందు సరిగా మాట్లాడలేక భయపడటం అనిత గమనించింది.
దాంతో అనితకి తన మొగుడు భాస్కర్ మీద ఒకవైపు జాలి….ఇంకో వైపు తన మొగుడి మీద విసుగు, కోపం ఒకేసారి కలిగాయి.
భాస్కర్ వైపు నుండి అనిత మళ్ళీ రాము వైపు చూసింది…అదే సమయంలో రాము కూడా అనిత వైపు చూస్తూ, “నీ మొగుడిని ఎలా కంట్రోల్లో పెట్టానో చూసావా,” అన్నట్టు చూసాడు.
రాము తన చేతిని కిందకు పోనిచ్చి మడ్డని లుంగీ మీదకు పోనిచ్చి రుద్దుకోవడం కూడా అనిత గమనించింది.

దాంతో అనిత వెంటనే తల వంచుకుని ఏదో ఆలోచిస్తున్న తన మొగుడి వైపు చూసి, “భాస్కర్ వెళ్ళి సోనియాను నిద్ర లేపు….కనీసం రోజులో ఈ పనైనా చెయ్యి,” అన్నది గట్టిగా.
అనిత కూడా తనను ఎప్పుడు ఏమండి అని పిలిచేది…అలాంటిది పేరు పెట్టి కోపంగా పిలిచేసరికి అనిత వైపు కోపంగా చూసి వాళ్ళిద్దరిని ఏమీ అనలేని తన అసహాయతను తిట్టుకుంటూ సరె అన్నట్టు తలాడించి తన బెడ్ రూం వైపు వెళ్ళాడు.
అలా తల వంచుకుని వెళ్తున్న తన భర్తను చూసి మొదటిసారి తన రంకు మొగుడు రాము లాగే తను కూడా భాస్కర్ మీద అధికారం చూపించినందుకు అనిత మనసులో తనను తాను అభినందించుకున్నది.
రాము కూడా అనిత వైపు చూసి కసిగా నవ్వాడు.
అది గమనించిన అనిత కూడా కసిగా నవ్వుతూ కన్ను కొట్టింది.
రాము తన మడ్డని నలుపుకుంటూ పైకి కిందకి ఊగుతున్న అనిత సళ్ళ వైపు చూస్తూ దీనంగా చూసాడు.
రాము వైపు ఏంటి అన్నట్టు చూసింది అనిత.
రాము తన మడ్డని నలుపుకుంటూ…పైట కొంచెం పక్కకి జరపమన్నట్టు సైగ చేసాడు.
రాము ఏం చెబుతున్నానో అనితకి అర్ధం అయ్యి వద్దు అన్నట్టు అడ్డంగా తల ఊపింది.
కాని రాము ఒప్పుకోకపోయే సరికి అనిత తన మొగుడు వెళ్ళిన బెడ్ రూమ్ వైపు ఒకసారి చూసి మళ్ళీ రాము వైపు చూసి నవ్వుతూ తన పైటను ఇంకొంచెం కిందకు జరిపింది.

అనిత తన పైటని కిందకు జరపడంతో లోనెక్ జాకెట్….దానికి తోడు పై హుక్ తెగిపోయిన జాకెట్ లోనుండి సళ్ళు ఇంకా చక్కగా రాముకి కనిపిస్తున్నాయి.
సోనియాను నిద్రలేపి మళ్ళీ హాల్లోకి వచ్చిన భాస్కర్ కూడా అనిత ఇంకా జాకెట్ హుక్ సరిగా పెట్టుకోకపోవడం గమనించాడు.
అనిత జాకెట్ హుక్ రాము గట్టిగా పట్టుకుని లాగితే తెగిందని….ఇప్పటి దాకా తన మడ్డ రాత్రిళ్ళు మాత్రమే అనిత పూకులో దూరిందని…ఇప్పుటి నుండి తన మడ్డ రాత్రి, పగలు తేడా లేకుండా అనిత పూకుని దెంగబోతుందని….భాస్కర్ కి తెలియదు.
రాము తన కళ్ళెదురుగా అనిత కదలికలకు అనుగుణంగా పైకి కిందకు ఊగుతున్న సళ్ళ వైపు కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు.
రాము తన సళ్ల వైపు కన్నార్పకుండా చూడటం గమనించిన అనిత రాము వైపు చూసి నవ్వుతూ తన పైట సరి చేసుకోకుండా మళ్ళీ వంట పనిలో పడిపోయింది.
అలా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ పది నిముషాలు గడిపారు.
అంతలో సోనియా వచ్చి భాస్కర్ ఒళ్ళో కూర్చోగానే అనిత హడావిడిగా తన పైట సర్దుకున్నది.
“అమ్మా….చెల్లెలు నిద్రపోతున్నదా?” అని అడిగింది అనితని.
“అవును….దానికి ఇక వేరే పని ఏముంటుంది…..అందుకని పాలు పట్టి నిద్ర పుచ్చాను,” అన్నది అనిత.
అనిత మాటలు వినగానే భాస్కర్ గుండె వేగంగా కొట్టుకుంటున్నది, “అంటే ఇందాక గదిలో రాము, అనిత లోపల ఉండగా ఏడుపు వినిపించింది నా కూతురిదా….అంటే రాము గదిలో ఉండగానే అనిత రాము ఎదురుగానే తన కూతురికి పాలు పట్టిందా?” అని ఆలోచిస్తున్నాడు భాస్కర్.
అలా భాస్కర్ ఆలోచిస్తుండగా సోనియా అనిత దగ్గరకు వెళ్ళి, “అమ్మా నేను చెల్లెల్ని చూడాలి,” అని ఆమె చెయ్యి పట్టుకుని గుంజుతున్నది.
దాంతో అనిత, “మీ నాన్నతో గదిలోకి వెళ్ళీ చూడు,” అన్నది అనిత.

2 Comments

  1. I hate that story bro

  2. Sir mee story starting chala bavundi kani ippudu baledu konchem human values tho rayandi ugly cheyyakandi

Comments are closed.