రాములు ఆటోగ్రాఫ్ – Part 21 91

జరీనా : గుడ్ మార్నింగ్ రాజన్న…
అంటూ రాజన్న వైపు చూసి నవ్వింది.
రాజన్న : నిన్న మీరు వాళ్ళ ముగ్గురిని కలిసారా?
జరీనా : ఏ ముగ్గురిని….
రాజన్న : అదే…..రాము, రవి, మహేష్……
జరీనా : లేదు వాళ్ళని ఇంకా కలవలేదు…..ఎందుకు అడుగుతున్నావు…..
రాజన్న : ఏం లేదు….నిన్న ఉదయం నుండి మిమ్మల్ని కలవడానికి వాళ్ళు ముగ్గురు తెగ ట్రై చేస్తున్నారు….చాలా సార్లు మీ గురించి నన్ను అడిగారు….
జరీనా : లేదు….వాళ్ళను కలవలేదు…కాని వాళ్ళు నాకోసం ఎందుకు ఎదురుచూస్తున్నారు…..
రాజన్న : ఏమో…..ఇంత అందమైన మేడమ్ ని ఎవరు చూడకుండా ఉండగలరు….
జరీనా : రాజన్న…..మళ్ళీ మొదలుపెట్టావా…..
రాజన్న : లేదు….లేదు….వాళ్ళు మీ గురించి అడిగారని మాత్రమే చెబుతున్నాను….
జరీనా : నా గురించా……నా గురించి వాళ్ళు ఏమడిగారు……
రాజన్న : అదే….నేను మిమ్మల్ని కలిసానా….మాట్లాడానా….మీరు చూడ్డానికి ఎలా ఉంటారు….ఇంకా…ఇంకా…..
జరీనా : మరి నువ్వు ఏం చెప్పావు…..
రాజన్న పెద్దగా నవ్వుతూ, “వాళ్ళు మీ గురించి….మీ కొలతల గురించి అడిగారు,” అన్నాడు.

ఆ మాట వినగానే జరీనా మొహం ఎర్రగా అయింది.
వెంటనే జరీనా రాజన్న వైపు చూస్తూ, “అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతున్నదా…..ఒక ఆడదానితో ఎలా పడితే అలా మాట్లాడతావా….నేను నీమీద ప్రిన్స్ పాల్ కి కంప్లైంయింట్ చేసానంటె నీ ఉద్యోగం ఊడిపోతుంది,” అన్నది కోపంగా.
జరీనా అలా కోపంగా అనే సరికి రాజన్నకి నిజంగానే భయం వేసింది.
దాంతో రాజన్న, “ప్లీజ్ మేడమ్….నన్ను క్షమించండి….వాళ్ళు ఏం అడిగారో అదే మీకు చెప్పాను….ఇందులో నా తప్పేమున్నది….మీరు నాతో సరదాగా ఉన్నారని చెప్పాను….సారి మేడమ్,” అంటూ జరీనాని బ్రతిమలాడుతున్నాడు.
రాజన్న మాటలు విన్న తరువాత జరీనా కళ్ళు మూసుకుని ఆలోచించింది.
రాజన్న చాలా అమాయకుడు…వాళ్ళు మాట్లాడింది తనకు చెప్పాడు అని జరీనాకి అర్ధమయింది.
“నేను ఆల్రెడీ వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చాను….అలా మాట్లాదటం తప్పని కూడా చెప్పాను….” అంటూ రాజన్న భయపడుతూ జరీనాకి తన తప్పేమీ లేదన్నట్టు సర్ది చెప్పటానికి ట్రై చేస్తున్నాడు.
రాజన్న భయపడుతుండటం చూసి జరీనా ఒక్కసారి గట్టిగా గాలిపీల్చుకుని, “సరే రాజన్న….నువ్వు అలా మాట్లాడేసరికి నేను కోపం ఆపుకోలేకపోయాను…..” అన్నది.
రాజన్న : ఫరవాలేదు మేడమ్….ఇది నాకు మామూలే….ప్రతి ఒక్కరు నన్ను అరుస్తూనే ఉంటారు…..
జరీనా : అబ్బా….మరీ అంత బాధపడకు….
రాజన్న : మేడమ్….మీరు మాత్రం వాళ్ల ముగ్గురితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మంచి వాళ్ళు కాదు….
జరీనా : సరె….అదంతా నేను చూసుకుంటాను….వాళ్లను ఎలా హ్యండిల్ చెయ్యాలో నాకు బాగా తెలుసు…..
రాజన్న : సరె…ముందు టీ తీసుకోండి…..లేకపోతే చల్లారిపోయిద్ది…..మీకు ఏమైనా కావాలంటే నన్ను పిలవండి.
జరీనా రాజన్న చేతిలో నుండి టీ కప్పుని తీసుకుని చూసి, “ఓహ్….బ్లాక్ టీనా….చాలా థాంక్స్ రాజన్న,” అన్నది.
రాజన్న : అవును మేడమ్….సాయంత్రం కూడా బ్లాక్ టీ ఇస్తాను….మీకు బ్లాక్ టీ అంటే ఇష్టం లేదా…..
జరీనా : చాలా ఇష్టం రాజన్న…..
రాజన్న : సరె….మేడమ్….నేను వెళ్తాను….చాలా పని ఉన్నది.
జరీనా : అలాగే రాజన్న…..
రాజన్న వెనక్కి తిరిగి డోర్ దగ్గరగకు వెళ్ళి తలుపు తీసి ఏదో గుర్తుకు వచ్చినవాడిలా వెనక్కు తిరిగి జరీనా వైపు చూసి, ”నాకొక ఐడియా వచ్చింది….చెప్పనా మేడమ్,” అన్నాడు.
జరీనా : ఏంటది…చెప్పు…..
రాజన్న : మీకు టీ తాగాలపిస్తే మీరు టీ చేసుకుని తాగండి…..
రాజన్న ఏం అంటున్నాడో జరీనాకి అర్ధం కాలేదు.
దాంతో జరీనా రాజన్న వైపు చూస్తూ, “నువ్వు ఏమంటున్నావో నాకు అర్దం కావడం లేదు….నేను ఇక్కడ టీ ఎలా చేయగలను,” అనడిగింది.
రాజన్న మళ్ళీ నవ్వుతూ, “అదే మేడమ్….మీకు పాలు వస్తాయి కదా….వాటితో టీ చేసుకుని తాగండి…చూసారా….రాజన్న దగ్గర ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది….కాని అది అర్దం చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు నన్ను తిడుతుంటారు,” అన్నాడు.
రాజన్న మాటలు వినగానే జరీనా మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది.
“అసలు వీడికి ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు….వీడిని అరిచి కూడా అర్దం లేదు…దున్నపోతు మీద వాన పడ్డట్టే…వీడి మాటలు వీలైనంత వరకు పట్టించుకోకుండా ఉండటం మంచిది,” అని అనుకుంటూ జరీనా రాజన్న వైపు చూసి, “సరె…సరె…టీ ఇచ్చావు కదా…ముందు ఇక్కడి నుండి వెళ్ళు…నాకు చాలా పని ఉన్నది,” అన్నది.

2 Comments

  1. I hate that story bro

  2. Sir mee story starting chala bavundi kani ippudu baledu konchem human values tho rayandi ugly cheyyakandi

Comments are closed.