రాములు ఆటోగ్రాఫ్ – Part 21 91

వాళ్ళు ముగ్గురూ ఆ రోజు అందరికంటే ముందుగా కాలేజీకి వచ్చి…అక్కడ నుండి తమ క్లాసులోకి వెళ్ళి వాళ్ళు ఎప్పుడూ కూర్చునే సీట్లలో తమ బ్యాగ్ లను ఉంచి స్టాఫ్ రూం దగ్గర నిల్చుని ఒక్కరిని కూడా వదలకుండా చూస్తున్నారు.
అలా వాళ్ళు అరగంట సేపు పట్టువదలకుండా జరీనా మేడమ్ ఎప్పుడు వస్తుందా అని అలాగే ఎదురుచూసారు.
కాని ఫస్ట్ బెల్ 9.25 కొట్టేదాకా కూడా జరీనా జాడ కనిపించకపోయే సరికి ఇక తప్పనిసరిగా ముగ్గురూ భారంగా తమ క్లాసు వైపు అడుగులు వేసారు.
అలా వాళ్ళు క్లాసులోకి వెళ్ళిన ఐదు నిముషాలకు జరీనా కాలేజీ క్యాంపస్ లోకి అడుగుపెట్టింది.
వెంటనే తనకు కేటాయించిన కేబిన్ లోకి వెళ్ళి తన సీట్లో కూర్చుని హ్యాండ్ బ్యాగ్ లోనుండి వాటర్ బాటిల్ తీసి తాగింది.
వాటర్ తాగిన తరువాత బాటిల్ పక్కన పెట్టి తన టేబుల్ మీద అప్పటికే పెట్టి ఉన్న తాను తీసుకోవాల్సిన క్లాసుల తాలుకు టైం టేబుల్ చేతిలోకి తీసుకుని చూస్తున్నది.
ఇక్కడ జరీనా గురించి చెప్పాలంటే……

(ఫ్లాష్ బ్యాక్ మొదలు)
జరీనా ఒక మంచి పధ్ధతి, ఆచారాలు ఖచ్చితంగా పాటించే తల్లి తండ్రులకు పుట్టింది.
ఆమె అమ్మా, నాన్నలకు ఊర్లో మంచి పేరు ఉన్నది.
వాళ్ళకు తమ కూతుర్ని మంచి టీచర్ గా చూడాలనుకున్నారు.
వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే జరీనా కూడా బాగా చదువుకుని లెక్చరర్ అయింది.
పెళ్ళికి ముందు వరకు ఆమె వాళ్ళ ఊర్లోనే ఒక స్కూల్లో టీచర్ గా చేరింది.
అలా స్కూల్లో చేరిన సంవత్సరానికి ఆమె PG చేస్తుండగా అయూబ్ తో జరీనాకు పెళ్ళి అయింది.
జరీనాకు అయూబ్ తో పెళ్ళి నాటికి అతని వయసు ముప్పై ఏళ్ళు….ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు.
అయూబ్ కూడా చాలా మంచి వాడు….కుటుంబం అంటే ఎంతో విలువనిస్తాడు.
జరీనా అంటే చాలా ప్రేమ చూపిస్తూ….ఆమె ఏదడినా కాదనకుండా ఆమె కోరికలను తీర్చేవాడు.
దాంతో జరీనా కూడా అయూబ్ తో చాలా బాగా ఉంటూ….అతని ఇష్టానికి తగ్గట్టు తనను తాను మార్చుకున్నది.
చిన్నప్పటి నుండి జరీనాకు డాన్స్ అంటే బాగా ఇష్టం ఉండటంతో డాన్స్ నేర్చుకున్నది.
డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండటంతో ఆమె ఒళ్ళు లావెక్కకుండా ఒంపుసొంపులు ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దినట్టు ఉన్నాయి.
జరీనాకు పెళ్ళి జరిగేటప్పటికి 25 ఏళ్ళు….తరువాత సంవత్సరానికి పెద్ద కొడుకు పుట్టాడు…..తరువాత చాలా గ్యాప్ తీసుకుని రెండో కొడుకుని కన్నది.
పెద్దబ్బాయిని అయూబ్ వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకుంటామని వాళ్లతో తీసుకెళ్ళిపోయారు.
ఇప్పుడు అయూబ్ ని ఒప్పించి కాలేజీలో లెక్చరర్ గా చేరింది.
ఉదయం ఐదు గంటలకు అలారం మోగడంతో జరీనా బద్దకంగా బెడ్ మీద నుండి లేచింది.
ఆమెకు కొత్తగా కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అవబోతున్నానన్న ఆనందంలో ఆమెకు నిద్ర కూడా సరిగా పట్టలేదు.
ఎప్పుడెప్పుడు తెల్లవారుద్దా….కాలేజీకి వెళ్దామా అన్న ఆలోచనతోనే సరిగా నిద్ర కూడా పోలేదు.
జరీనా నిద్ర లేచి బెడ్ మీద కూర్చుని ఒక్క నిముషం అలాగే కదలకుండా కూర్చుని బెడ్ రూం కిటికీలో నుండి బయటకు చూసింది.
అప్పటికి ఇంకా తెల్లవారకపోవడంతో ఇంకా కొంచెం చీకటిగానే ఉన్నది.
తను తొందరగా లేచినందుకు తనలో తాను నవ్వుకుంటూ బెడ్ మీద పక్కకు తిరిగి చూసింది.
బెడ్ మీద ప్రశాంతంగా పడుకుని ఉన్న తన భర్త అయూబ్, తన రెండు నెలల పిల్లగాడు ఆదిని చూసి ఆమె పెదవుల మీద చిరునవ్వు ఒక్కసారిగా తళుక్కుమన్నది.
జరీనా ముందుకు జరిగి తన కొడుకు సలీమ్ మీదకు ఒంగి అతని నుదురు మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నది.
దాంతో సలీమ్ చిన్నగా కదిలి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు.
ఇక బెడ్ మీద నుండి దిగి వార్డ్ రోబ్ లోనుండి నైటీ, దానితో పాటు బ్లు కలర్ ప్యాంటీ, టవల్ తీసుకుని స్నానం చేయడానికి బాత్ రూంలోకి వెళ్ళింది.
సలీమ్ పుట్టిన తరువాత జరీనా దాదాపుగా బ్రాలు వేయడం మానేసింది….ఎప్పుడో బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకుంటుంది.
బాత్ రూమ్ లోకి వెళ్ళిన జరీనా ప్రశాంతంగా దాదాపు అరగంట సేపు స్నానం చేసి నైటీ వేసుకుని బయటకు వచ్చింది.
ఎలాగూ కాలేజీకి వెళ్ళేటప్పుడు డ్రస్ మార్చుకుంటుంది కాబట్టి జరీనా నైటీ లోపల ఏమీ వేసుకోలేదు.
అక్కడ నుండి కిచెన్ లోకి వెళ్ళి టిఫిన్ చేయడం మొదలుపెట్టింది.
కిటికీలో నుండి వస్తున్న చల్లటి గాలి ఆమె ఒంటిని తాకినప్పుడల్లా ఆమెకి చాలా హాయిగా ఉన్నది.
జరీనా వేసుకున్న నైటీ కూడా పలచగా ఉండటంతో చల్లటి గాలి నైటీ లోపల ఆమె ముచ్చికలకు తగిలి గిలిగింతలు పెడుతున్నది.
అయూబ్ ని నిద్ర లేపి టీ ఇద్దామని పొయ్యి మీద పాలు పోసి టీ చేస్తున్నది జరీనా.
అంతలో అయూబ్ కిచెన్ లోకి వచ్చి జరీనాని వెనక నుండి గట్టిగా వాటేసుకున్నాడు.
అయూబ్ అంత తొందరగా నిద్ర లేస్తాడని ఊహించని జరీనా ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి అయూబ్ ని చూసి ప్రేమగా నవ్వింది.
జరీనా : ఓహ్….అయ్యగారు ఇవ్వాళ తొందరగా లేచారు….ఏంటో విశేషం?
అయూబ్ : అవును…ఇవ్వాళ నువ్వు కాలేజీలో జాయిన్ అవుతున్నావు కదా….అందుకని నా పెళ్ళానికి సాయం చేద్దామని తొందరగా లేచాను….మొదటి రోజు లేటయితే బాగుండదు కదా….
అంటూ అయూబ్ జరీనా ముక్కు మీద తన పెదవులను ఆనించి ముద్దు పెడుతూ ఆక్కడనుండి కిందకు దిగి ఆమె నున్నటి చెక్కిళ్ళ మీద, భుజం మీద ముద్దు పెట్టుకుంటూ….ఆమె ఒంటి నుండి వస్తున్న సువాసనను పీలుస్తూ మత్తుగా కళ్ళు మూసుకున్నాడు.
జరీనా కూడా తన మొగుడు చేస్తున్న పనికి అడ్డు చెప్పకుండా కళ్ళు మూసుకుని ఆనందిస్తున్నది.
జరీనా : నాకు హెల్ప్ చేయడమంటే ఇదా….ఈ హెల్ప్ నాకు అక్కర్లెదు…..తమరు వెళ్ళి స్నానం చేసి రండి…ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను.

2 Comments

  1. I hate that story bro

  2. Sir mee story starting chala bavundi kani ippudu baledu konchem human values tho rayandi ugly cheyyakandi

Comments are closed.