రాములు ఆటోగ్రాఫ్ – Part 25 85

అనిత రాము స్పీడుని తట్టుకోలేక, “రాము…చిన్నగా చెయ్యరా, ఇవ్వాళ మరీ గట్టిగా చేస్తున్నావు….తట్టుకోలేకపోతున్నానురా,” అంటున్నది.

రాము ఇంకా నాలుగు ఊపులు ఊపి గట్టిగా మూలుగుతూ అనిత పూకులోకి తన మడ్డని అదిమిపెట్టి కదలకుండా అనితని గట్టిగా కౌగిలించుకుని పడుకున్నాడు.

అనిత కూడా రాముని గట్టిగా వాటేసుకుని రాము జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమురుతూ ఉన్నది.

తన పూకు రాము వదిలే రసాలతో నిండటం అనితకి తెలుస్తున్నది.

రాము అలాగే కదలకుండా అనితని వాటేసుకుని పడున్నాడు.
ఇద్దరు కొద్దిసేపు ఒకరి కౌగిలిలో ఒకరు బెడ్ మీద మెదలకుండా పడుకున్నారు.

ఒకరి ఊపిరి ఇంకొకరి భుజాలకు వెచ్చగా తగులుతున్నది.

అనిత పూకులో రసాలు వదలడం పూర్తి కాగానే రాము మడ్డ చిన్నగా మెత్తబడి అనిత పూకులో నుండి బయటకు వస్తున్నది.
అనిత పూకు రాము రసాలతో పూర్తిగా నిండిపోయి బయటకు ఆమె పిర్రల మధ్యకు జారిపోతున్నాయి.
అలా రాము వదిలిన రసాలు తన పూకు నుండి బయటకు వచ్చి వెచ్చగా తన పిర్రల మధ్యకు జారుతుండే సరికి అనితకి తన పూకు కింద చక్కిలిగింతలు పెట్టినట్టు అయి చిన్నగా నవ్వుతున్నది.
కొద్దిసేపటి తరువాత రాము అనిత భుజాల మీద, మెడ మీద ముద్దు పెట్టుకుంటూ ఆమె చెమటను నాలుకతో నాకుతున్నాడు.
అనిత కూడా చిన్నగా మూలుగుతూ రాము భుజం మీద చిన్నగా కొరుకుతు, “ఏయ్ రాము…ఏం చేస్తున్నావు…ముద్దు పెట్టుకుంటున్నావు కదా…మళ్ళీ నా చెమటను ఎందుకు నాకుతున్నావు…బాగుండదురా,” అన్నది అనిత.
రాము చిన్నగా అనిత భుజం మీద కొరకగానే అనిత మత్తుగా, “స్….స్…ఆహ్,” అంటూ మూలిగింది.
దాంతో రాము తల ఎత్తి అనిత వైపు చూస్తూ, “నువ్వంటే నాకు చాలా ఇష్టం వదినా…నీ పూకు రసాలే కాదు…నీ చెమట కూడా నాకు బాగుంటుంది,” అన్నాడు.
రాము మాటలు విన్న అనిత సిగ్గుతో నవ్వుతూ, ”ఛీ…పో రాము…నీకు అసలు సిగ్గులేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నావు,” అంటూ రాము తల మీద చిన్నగా కొట్టింది.
రాము అనిత పెదవుల మీద ముద్దు పెట్టుకుని తన మడ్డని అనిత పూకులో నుండి లాగి అనిత మీద నుండి దొర్లి ఆమె పక్కనే పడుకున్నాడు.
తన పూకులో నుండి రాము మడ్డ తీయగానే అనితకి తన పూకు ఖాళీగా ఉన్నట్టు అనిపించింది.
రాము అనిత పక్కనే పడుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
అనిత కూడా అప్పటిదాకా బెడ్ మీద జరిగిన యుధ్దానికి అలసిపోయి మత్తుగా కళ్ళు మూసుకుని పడుకున్నది.
కాని అనిత కాళ్ళు ఇంకా దూరంగా తెరిచి ఉన్నాయి.
రాము వదిలిన రసాలు ఆమె పూకులో నుండి పిర్రల మీదగా బెడ్ మీదకు జారుతున్నాయి.
అలా ఐదు నిముషాలు కదలకుండా పడుకున్న తరువాత అనిత బెడ్ మీద నుండి కిందకు దిగి బాత్ రూంలోకి వెళ్ళింది.
బాత్ రూంలో శుభ్రంగా కడుక్కుని బెడ్ రూం లోకి వచ్చి రాము వైపు చూసింది అనిత….రాము నిద్ర పోతున్నాడు.
అది చూసి అనిత చిన్నగా నవ్వుతూ రాము మడ్డ వైపు చూసింది…అప్పటి దాకా తన పూకుని దంచి దంచి కొట్టిన రాము మడ్డ తమ ఇద్దరి రసాలతో తడిచి లైట్ వెలుగులో మెరుస్తున్నది.
అనిత నేల పడి ఉన్న తన ప్యాంటీ తీసుకుని రాము మడ్డని శుభ్రంగా తుడిచి దాన్ని కింద పడేసి రాము పక్కనే పడుకుని కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి తీసి ఇద్దరి మీద కప్పుకుని రాము ఛాతీ మీద చెయ్యి వేసి అలాగే పడుకున్నది.
అలా రాము, అనిత ఒంటి మీద నూలు పోగు లేకుందా నగ్నంగా అలసిపోయి మత్తుగా నిద్రపోయారు.
తెల్లవారు జామున రాము ఆరు గంటలకు లేచి పని ఉన్నదని తొందరగా లేచారు.
భాస్కర్ నిద్ర లేచి హాల్లోకి వచ్చి, తన భార్య అనిత కిచెన్ లో పని చేసుకోవడం చూసాడు.
బాస్కర్ లేచి హాల్లోకి వచ్చిన సంగతి అనిత గమనించలేదు.
కిచెన్ లో పని చేసుకుంటున్న అనితని ఒంటి వైపు చూసాడు…అనిత జుట్టు చెరిగిపోయి…కట్టుకున్న చీర నలిగిపోయి ఉన్నది.
అనిత ఒళ్ళు ఒకరకమైన నిగారింపుతో మెరుస్తున్నది.
అంతలో రాము బెడ్ రూంలో ఉన్న బాత్ రూంలో నీళ్ళ శబ్దం వినిపించి భాస్కర్ అటువైపు చూసాడు.
రాము బెడ్ రూం తలుపు కొంచెం తీసి ఉన్నది.
భాస్కర్ అనిత వైపు చూసి, “good morning అనిత,” అన్నాడు.
అనిత భాస్కర్ వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ తన పనిలో మునిగిపోయింది.
కొద్దిసేపటికి రాము స్నానం చేసి టవల్ కట్టుకుని బాత్ రూంలో నుండి బయటకు రావడం చూసాడు భాస్కర్.
రాము అలాగే టవల్ కట్టుకుని హాల్లోకి వచ్చి అక్కడ కూర్చుని ఉన్న భాస్కర్ ని చూసి ఒక్క సెకను భాస్కర్ వైపు చూసి నవ్వి ముందుకు కదిలాడు.
రాము అలా టవల్ తో హాల్లోకి రావడం భాస్కర్ కి కొంచెం అయోమయంగా అనిపించింది.
దానికి తోడు రాము అలాగే కిచెన్ లోకి వెళ్తుండె సరికి ఆశ్చర్యపోయి చూస్తున్నాడు.
అనిత కూడా రాముని టవల్ లో చూసి బిత్తరపోయింది.
రాము కిచెన్ లోకి వచ్చి అనిత పక్కనే నిల్చున్నాడు.
హాల్లో ఉన్న వాళ్ళకు కిచెన్ లో ఉన్న వాళ్ళ నడుం పై వరకే కనిపిస్తు ఉంటుంది.
రాము అనిత పక్కనే నిలబడి తన తడి చేతిని అనిత నడుం మీద వేసి రుద్దుతూ, “వదినా…..టిఫిన్ రెడీ అయిందా,” అని అడిగాడు.
అనితకి ఆ టైంలో ఏం చెయ్యాలో తోచలేదు.
దాంతో అనిత తల తిప్పి భాస్కర్ వైపు చూడకుండా తన కళ్ళ చివర్లలో నుండి భాస్కర్ వైపు చూస్తూ, “అయిపోయింది రాము,” అన్నది.
రాము తన చేత్తో అనిత నడుం మీద రుద్దడం హాల్లో ఉన్న భాస్కర్ కి కనిపించదు.
అది తెలియని భాస్కర్ నవ్వుతూ రాము వైపు చూసి, “good morning రాము,” అన్నాడు.
దాంతో అనిత, రాము ఇద్దరు భాస్కర్ వైపు తిరిగారు…కాని రాము మాత్రం అనిత నడుం మీద నుండి తన చేతిని మాత్రం తీయకుండా అలానే ఉంచి రుద్దుతూ, “good morning భాస్కర్,” అన్నాడు.
భాస్కర్ అనిత వైపు చూసాడు…అప్పటికే అనిత భాస్కర్ వైపు కోపంగా చూస్తున్నది.
“వీడెక్కడి మొగుడురా బాబు…పరాయి మగాడు తన ఎదురుగానే తన పెళ్ళాం మీద చెయ్యి వేసి రుద్దుతుంటే వాడికి good morning చెబుతున్నాడు…వీడికి అసలు ఎప్పుడు, ఏం చెయ్యాలో కూడా తెలియదు,” అనుకుంటూ చిన్నగా తల మీద చేత్తో కొట్టుకున్నది.

5 Comments

  1. Yedhana kothaga rayara basukaru ku denge avakasan ivara

  2. Anitha story rayandi sir vere story vadhu , confuse ga vundhi, artham chesukondi sir

  3. I hate that present story

  4. Next part release fast

  5. Lovely. Increase the sex dose. Present is not sufficient. Excellent story writing

Comments are closed.