రాములు ఆటోగ్రాఫ్ – Part 25 85

జరీనా మొహంలో చిరాకు చూసి మహేష్, రవి ఇద్దరు కొంచెం భయపడ్డారు.

కాని జరీనా రాము వైపు చూసి సిగ్గు పడుతూ, “ఏం లేదు రాము….నా hair clip విరిగిపోయింది….అందుకని నేను అలా నా జుట్టుని ఫ్రీగా వదిలేసాను…..ఏం బాగాలేదా….” అని అడిగింది.

మహేష్ : చాలా బాగున్నది మేడమ్…..(అంటూ మళ్ళీ మధ్యలో దూరాడు)

జరీనా మళ్ళీ చిరాగ్గా మహేష్ వైపు చూసింది….

రాము : మీరు అలా మీ పట్టులాంటి జుట్టుని అలా ఫ్రీగా వదిలేస్తే చాలా అందంగా ఉన్నారు….మీరు ఎందుకు అలా ఫ్రీగా వదిలేసారో నాకు అర్ధమయింది….(అంటూ జరీనా వైపు చూసి చిలిపిగా నవ్వాడు.)
జరీనా కూడా రాము అలా ఎందుకన్నాడో అర్ధం మయ్యి సిగ్గు పడుతూ తల వంచుకున్నది.

ఇక్కడ జరీనా రాము మాట్లాడినప్పుడు కోప్పడకుండా సిగ్గు పడటం, తాను మాట్లాడితే చిరాగ్గ చూడటం మహేష్ కి అర్ధం కాక వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూస్తున్నాడు.

రవి కూడా వాళ్ళిద్దరిని గమనించి అతను కూడా అయోమయంగా చూస్తున్నాడు.
జరీనా ఇక వాళ్ళ వైపు చూస్తూ, “ఏంటి సంగతి….ఇలా వచ్చారు,” అని అడిగింది.
రవి వెంటనే తేరుకుని, “అదే మేడమ్….మీరు కాలేజీలో జరిగే ఈవెంట్లలో ఏదో ఒకదాన్లో పార్టిసిపేట్ చెయ్యమన్నారు కదా,” అన్నాడు.
మహేష్ : అందుకనే మాకు కూడా అది కరెక్ట్ అనిపించింది….
జరీనా : అవునా….నాకు చాలా సంతోషంగా ఉన్నది….మీరు చాలా మంచిగా మారిపోయారు…..
రాము : థాంక్స్ మేడమ్….ఇదంతా మీ శ్రమ ఫలితమే….నేను కూడా ఇదివరికంటే చాలా బాగా చదువుతున్నాను….
రాము ఇంతకు ముందు నుండే బాగా చదువుతుండే వాడు….ఆ విషయం జరీనాకి కూడా తెలుసు….కాని రాము కావాలనే ఇదంతా ఆమె వల్లే జరిగిందని మళ్ళీ ఆమె మీదకు ఇంకో పొగడ్త అనే బాణం వేసాడు.
రాము చదవడంలో తన శ్రమ ఏమీ లేదని తెలిసి కూడా రాము తనను పొగుడుతూ మాట అనేసరికి సహజసిధ్ధమైన ఆడదాని మనస్సు ఆనందంతో పొంగిపోయింది.జరీనా మొహంలో ఆనందాన్ని రాము గమనించి తాను వేసిన బాణం కరెక్ట్ గా తగిలిందని మనసులో ఆనందపడ్డాడు.
జరీనా : సరె….మరి ముగ్గురూ వేటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు…..
మహేష్ : నేను film making లో జాయిన్ అయ్యాను…..
జరీనా : ఓహ్….చాలా మంచిది….నీకు అందులో బాగా interest ఉన్నదా…..
మహేష్ : అవును మేడమ్….నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం.
జరీనా రవి, రాము వైపు చూస్తూ, “మరి మీ సంగతేంటి….మీ ఇద్దరు వేటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు,” అడిగింది.
రవి : మేడమ్….నాకు పెయింటింగ్ అంటే ఇష్టం….అందుకని నేను డ్రాయింగ్ క్లబ్ లో జాయిన్ అయ్యాను.
జరీనా : అవునా….నీకు అంత బాగా పెయింటింగ్ వేయడం వచ్చా….ఇంతవరకు నాకు చెప్పలేదు……
జరీనా ఆ మాట అనగానే ఆమె తన పట్ల impress అయిందని రవి అనుకున్నాడు.
రవి : అవును మేడమ్….కాకపోతే మీకు చెప్పడానికి సమయం రాలేదు.
ఇక జరీనా రాము వైపు చూసి, “మరి నువ్వు దేనిలో పార్టిసిపేట్ చేస్తున్నావు,” అని అడిగింది.
జరీనా అలా రాముని అడుగుతున్నప్పుడు ఆమె మొహంలో ఒక రకమైన సంతోషం కనిపించింది.
రాము : నేను యాక్టింగ్ క్లబ్ లో జాయిన్ అయ్యాను…..
జరీనా : చాలా బాగున్నది….నాకు మీ ముగ్గురిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది….దీని వల్ల మీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకువచ్చి….ఇలా మీరు ఏదో ఒకదానిలో బిజీగా ఉంటే మీ మనసుల్లోకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుందా ఉంటాయి.
రాము : చాలా బాగా చెప్పారు మేడమ్….ఇప్పుడు మేము ఖాళీగా లేము కదా…..కాబట్టి మా మనసుల్లోకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఉంటాయి.
రాము మాటల్లో inner meaning అర్ధం అయిన మహేష్ జరీనా చూడకుండా అతని వైపు చూసి నవ్వాడు.
అంతలో బ్రేక్ అయిపోయి క్లాసు మొదలవుతున్నట్టుగా బెల్ మోగింది.
జరీనా : సరె….క్లాసులు మెదలయ్యాయి కదా….మనం తరువాత కలుద్దాం….నేను కూడా క్లాసుకు వెళ్ళాలి.
మహేష్ : సరె మేడమ్….మనం మళ్ళీ కలుద్దాం….బై…..
జరీనా : తప్పకుండా….
అందరు కేబిన్ లోనుండి బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ క్లాసులకు వెళ్ళిపోయారు.

******

5 Comments

  1. Yedhana kothaga rayara basukaru ku denge avakasan ivara

  2. Anitha story rayandi sir vere story vadhu , confuse ga vundhi, artham chesukondi sir

  3. I hate that present story

  4. Next part release fast

  5. Lovely. Increase the sex dose. Present is not sufficient. Excellent story writing

Comments are closed.