రాములు ఆటోగ్రాఫ్ – Part 25 85

వాళ్ల వినయం చూసి జరీనా నిజంగా impress అయింది.

వాళ్లను అలా మార్చినందుకు జరీనాకి మనసులో ఒకింత గర్వం పెరిగింది.

జరీనా : ఏంటి ఇవ్వాళ చాలా ఉత్సాహంగా ఉన్నారు….ఏంటి విషయం……

రాము : అదేం లేదు మేడమ్….మీ క్లాసు అంటేనే మాకు చాలా హుషారుగా ఉంటుంది….అంతకు మించి ఏమీ లేదు.

రాము అలా తనను పొగిడే సరికి జరీనా సహజంగా సిగ్గుపడింది.

మహేష్ : నిజంగా చెప్పావు రాము….మేడమ్ క్లాసు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం అవుతుంది…..

ఆ మాట వినగానే మహేష్ పొగిడిన దానికన్నా రాము మొదట పొగిడేసరికి ఆనందంగా ఉన్నది.

వాళ్ళు ముగ్గురితోటి మాట్లాడుతున్నప్పుడు రవి, మహేష్ కన్నా రాము వైపు ఎక్కువగా చూస్తూ మాట్లాడుతున్నది.

ఎందుకంటే వాళ్ళిద్దరి కళ్ళల్లో తన మీద కోరిక స్పష్టగా కన్పిస్తున్నది.

కాని రాము మాత్రం అంతకు ముందు ఆడవాళ్లను అనుభవించడంలో ఆరితేరే సరికి వాళ్ళ మనసు ఎలా ఉంటుందో దాదాపుగా అర్ధం చేసుకున్నాడు.

అందుకని రాము తనలో జరీనా మీద ఉన్న కోరిక ఆమెకు కనబడనీయకుండా జాగ్రత్త పడుతున్నాడు.

దాంతో రాము కళ్ళల్లో తన పట్ల నిజాయితీ ఉన్నదనుకుని జరీనా రాము అంటే ఇష్టం మెదలయింది.

జరీనా : ఇందులో నాదేమున్నది రాము…మీరు ముగ్గురు స్వతహాగా మంచివారే…కాకపోతే పరిస్థితుల ప్రభావం వలన అలా rudeగా ప్రవర్తిస్తున్నారు అంతే…కాని మీరు ముగ్గురు మంచిగా ఉండటం చూసి నాకు చాలా ఆనందంగా ఉన్నది.

రవి : మాక్కూడా…ఇలాంటి చక్కని లెక్చరర్…మమ్మల్ని…మా ప్రాబ్లమ్స్ ని అర్ధం చేసుకుని హెల్ప్ చేసే మేడమ్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నది…

మహేష్ : అవును మేడమ్….ఈ విషయం ముందే చెప్పాలనుకున్నా….కాని రవి ముందే చెప్పేసాడు.

దాంతో జరీనా మళ్ళీ ఒకసారి అందంగా నవ్వుతూ వాళ్లకు అక్కడ చైర్స్ చూపించి కూర్చోమన్నట్టు సైగ చేసింది.

మహేష్ మాత్రం చైర్ లో కూర్చునేటప్పుడు ఆమెను పైనుండి కిందదాకా చూడకుండా ఉండలేకపోయాడు.

జరీనా ఆ రోజు బ్లూ కలర్ చీర కట్టుకుని, మ్యాచింగ్ జాకెట్ వేసుకుని ఉన్నది.

ఆమె వేసుకున్న జాకెట్ కొంచెం పలచగా ఉండే సరికి లోపల వైట్ కలర్ బ్రా లైట్ గా కనిపిస్తున్నది.

జరీనా భారమైన సళ్ళని అంటుకుని మోస్తున్న వైట్ కలర్ బ్రా స్ట్రాప్ కనిపిస్తుండే సరికి మహేష్ అక్కడనుండి తన చూపు తిప్పుకోలేకపోతున్నాడు.

రవి కూడా అది గమనించి అలానే చూస్తున్నాడు.

కాని రాము మాత్రం తన మనసులో, “జరీనాని…ఆమె అందాన్ని పొందాలంటే ఇటువంటి చిన్న చిన్న అందాలను పట్టించుకోకూడదు…అలా మనసుని గట్టిగా అదుపులో ఉంచుకుంటేనే జరీనా పూకులో నా మడ్డని దూర్చడం వీలవుతుంది,” అని అనుకుంటూ జరీనా మొహంలోకి చూసి నవ్వాడు.

రాము అలా జరీనా వైపు చూసి నవ్వుతూ తన పక్కన రవి, మహేష్ ఆమె వైపు అలా కళ్ళప్పగించి చూస్తుంటే ఇబ్బందిగా వాళ్ల వైపు చూస్తూ తన కాలితో వాళ్ళను చిన్నగా కొట్టాడు.

దాంతో రవి, మహేష్ తమ చూపుని తిప్పుకుని జరీనా వైపు చూసి నవ్వారు.

రాము అలా చేయడం జరీనా గమనించి…అతనిలో ఉన్న సభ్యతకు బాగా impress అయింది.

తరువాత వీళ్ల ముగ్గురూ ఆ రెండు నెలల్లో ఎలా చదివారో….ఏమేం చేసారో అంతా వివరంగా జరీనాకి చెప్పారు.

అంతా విన్న తరువాత జరీనా వాళ్లల్లో వచ్చిన మార్పుకి చాలా సంతోషించింది.

జరీనా : నిజంగా మీరు ఇలా మంచిగా మారినందుకు చాలా సంతోషంగా ఉన్నది….ఇంత తొందరగా మీ ఇద్దరిలో మార్పు వస్తుందని అసలు అనుకోలేదు…

5 Comments

  1. Yedhana kothaga rayara basukaru ku denge avakasan ivara

  2. Anitha story rayandi sir vere story vadhu , confuse ga vundhi, artham chesukondi sir

  3. I hate that present story

  4. Next part release fast

  5. Lovely. Increase the sex dose. Present is not sufficient. Excellent story writing

Comments are closed.