రాములు ఆటోగ్రాఫ్ – Part 25 85

రాము : అదేంటంటే….మనలో మనకు గొడవ లేకుండా….ఎవరి పధ్దతిలో….ఎవరికి తోచినట్టు వాళ్ళు జరీనా మేడమ్ ని ట్రై చేద్దాం…అప్పుడు ఎవరి మడ్డ ముందు ఆమె పూకులో దూరుద్దో చూద్దాం….
మహేష్ : ఇదేదో బాగుందిరా…..నాకు మాత్రం జరీనా మేడమ్ ని ఎవ్వరితోనూ షేర్ చేసుకోవడం అసలు ఇష్టం లేదు….
రవి : ఏంటిరా…..జరీనా మేడమ్ నీ పెళ్ళాం అయినట్టు మాట్లాడుతున్నావు….మరీ అంత ఎక్కువ ఊహించుకోకు……
రాము : అబ్బా….ఆ గొడవలే వద్దన్నది….నేను చెప్పింది మీ ఇద్దరికి ok కదా…..
రాము చెప్పిన దానికి రవి, మహేష్ ఇద్దరూ ఒప్పుకున్నట్టు తల ఊపారు.
రాము : అయితే….ఇప్పటి నుండి మన ముగ్గురం ఎవరికి వారే వాళ్ళ తోచినట్టు జరీనా మేడమ్ ని పడేయటానికి ట్రై చేద్దాం…మీ మీ సొంత ఐడియాలతో ఎలా ఆమెని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళ ఇష్టం…..ఇలా చేయడంతో ఎవరు గెలుస్తారో అర్ధమవుతుంది…..
రవి : కాని ఒక్క విషయం….దీనిలో మోసం ఉండకూడదు…..
మహేష్ : సరె…..నాకు ok……
రాము : నాక్కూడా ok…..కాని ఒక్క విషయం…..
ఆ మాట వినగానే రవి, మహేష్ ఏంటి అన్నట్టు రాము వైపు చూస్తూ….అతను ఏం చెబుతాడా అని ఆత్రంగా చూస్తున్నారు.
రాము : అదేంటంటే….మనం ఒకరి మీద ఒకరికి జరీనా మేడమ్ కి చెడుగా చెప్పకూడదు….ఇంకో విషయం ఏంటంటే మన వేసిన ప్రతి స్టెప్ ముగ్గురం షేర్ చేసుకోవాలి…..దాంతో మనం మన తరువాత స్టెప్ ఎలా వేయాలో నిర్ణయించుకోవచ్చు….
రాము చెప్పింది రవి కి, మహేష్ కి కరెక్ట్ అనిపించింది.
దాంతో వాళ్ళు రాము చెప్పిన దానికి సరె అని ఒప్పుకుంటూ తల ఊపారు.
రాము : అయితే…..మనలో ఎవరు జరీనా మేడమ్ ని అనుభవిస్తారో చూద్దాం….మన మధ్య పోటీ ఈ క్షణం నుండే మొదలవుతుంది…..
దాంతో వాళ్ళు ముగ్గురు సొంతంగా జరీనాని పక్కలోకి తెచ్చుకోవడానికి ఎలా ప్లాన్ చేయాలో ఆలోచించుకుంటూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.
********
అలా నిద్ర పోయిన భాస్కర్ కి సాయంత్రం ఆరు గంటలకు మెలుకువ వచ్చింది.
తన పక్కనే సోనియా నిద్ర పోతున్నది.
అనిత ఎప్పుడు లేచి వెళ్ళిందో అర్ధం కాలేదు.
భాస్కర్ తన వీల్ చైర్ లో కూర్చిని హాల్లోకి వచ్చి, చెప్పుల స్టాండ్ లో రాము షూస్ లేకపోవడం చూసి అతను ఇంకా ఇంటికి రాలేదనుకుని వాళ్ళ బెడ్ రూం డోర్ వైపు చూసి తలుపు వేసి ఉండటంతో బాత్ రూంలో నుండి నీళ్ల శబ్దం రావడంతో అనిత స్నానం చేస్తున్నట్టున్నది అనుకున్నాడు.

అలా పావుగంట తరువాత బాత్ రూం డోర్ ఓపెన్ చేయడం భాస్కర్ కి వినిపించింది.
తరువాత కొద్ది సేపటికి బెడ్ రూం డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపించే సరికి భాస్కర్ అటువైపు తిరిగి చూసి అప్పుడే బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చిన అనితని చూసి అలాగే నోరు తెరుకుని చూస్తుండిపోయాడు.
అనిత ట్రాన్స్ పరెంట్ చీర, లోనెక్ జాకెట్ కట్టుకుని బయటకు రావడానికి డోర్ తీసింది.
అనిత బయటకు వస్తుంటే ఆమె ఫోన్ మోగింది.
దాంతో అనిత ఫోన్ మాట్లాడుతూ బెడ్ రూంలోనుండి బయటకు రాకుండా ఫోన్ మాట్లాడుతూ ఉన్నది, కాని అనిత హాల్లో ఉన్న భాస్కర్ ని గమనించలేదు.
భాస్కర్ ఆ తలుపు సందులో నుండి అనితని చూస్తూ ఉన్నాడు.
అనిత ఫోన్ లో, “రావడానికి లేట్ అవుతుందా….ఇంకా ఎంత సేపు పడుతుంది,” అని అడుగుతుంది.
ఆమె మాటలు భాస్కర్ కి వినబడుతున్నాయి.
అలా పది నిముషాలు అనిత ఫోన్ మాట్లాడిన తరువాత బెడ్ రూం నుండి బయటకు వచ్చింది.
అనిత పింక్ కలర్ ట్రాన్స్ పరెంట్ చీర బాగా బొడ్డు కిందకు కట్టుకున్నది, లో నెక్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకున్నది.
భాస్కర్ ఆమె మీద నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు.
అనిత భాస్కర్ వైపు చూసి కిచెన్ లోకి వెళ్ళింది.
భాస్కర్ వైపు చూసినప్పుడు అనిత కనీసం నవ్వను కూడా నవ్వలేదు.
అనిత మొహంలో ఏదో దిగులు కనిపిస్తున్నది భాస్కర్ కి….కాని భాస్కర్ దాని గురించి ఏమీ అడగలేదు.
భాస్కర్ తన మనసులో, “ఓహ్….అనిత చాలా సెక్సీగా ఉన్నది….ఇప్పటి వరకు నేను కూడా ఇంత అందగా ఎప్పుడూ చూడలేదు…..మొహంలో దిగులు, కోపం కనిపిస్తున్నా అనిత చాలా సెక్సీగా ఉన్నది….అయినా అనిత కోపంగా ఎందుకున్నది….రాము అనితకి అన్నీ ఇలాంటి చీరలే తీసుకొచ్చినట్టు ఉన్నది…అయినా ఇవన్నీ నేను ఎందుకు ఆలోచిస్తున్నాను….అయినా అనిత చూస్తే మళ్ళీ కోప్పడుతుంది,” అనుకుంటూ మెదలకుండా ఉన్నాడు.
అనిత టీ పెట్టుకుని వచ్చి భాస్కర్ కి ఇచ్చింది.
భాస్కర్ ఆమె చేతిలో నుండీ టీ తీసుకుని థాంక్స్ అని చెప్పి నవ్వాడు.
కాని అనిత ఏమీ మాట్లాడకుండా తన టీ కప్పు తీసుకుని సోఫాలో కూర్చున్నది.
అనిత దేని గురించో ఆలోచించడం భాస్కర్ గమనించాడు.
“అనిత ఇవ్వాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు,” అన్నాడు భాస్కర్.
అనిత భాస్కర్ వైపు చిన్నగా నవ్వి థాంక్స్ చెప్పింది.
దాంతో భాస్కర్ కొంచెం relief అయ్యి టీ తాగుతున్నాడు.
అనిత టీ తాగడం పూర్తి అయిన తరువాత కిచెన్ లోకి వెళ్ళి భోజనానికి వంట చేస్తున్నది.
భాస్కర్ పేపర్ చదువుతుండగా సోనియా బెడ్ రూంలో నుండి బయటకు వచ్చి, “నాన్నా….నాకు హోం వర్క్ చేయించవా?” అని అడిగింది.
“అలాగే….నీ స్కూలు బ్యాగ్ తీసుకుని రా,” అని నవ్వుతూ అన్నాడు భాస్కర్.
“బెడ్ మీద కూర్చుని హోం వర్క్ చేసుకుందాం,” అన్నది సోనియా.
“సరె….పద,” అన్నాడు భాస్కర్.
వాళ్ళిద్దరు బెడ్ రూంలోకి వెళ్తుంటే అనిత వాళ్ళ వైపు ఒకసారి చూసి మళ్ళీ వంట పనిలో మునిగిపోయింది.
కొద్దిసేపటి తరువాత అనిత వంటపని చేయడం పూర్తి అయింది.
భాస్కర్ కూడా సోనియా హోం వర్క్ చేయించడం అయిపోవడంతో సోనియా బెడ్ మీద బొమ్మలతో ఆడుకుంటున్నది.
అంతలో భాస్కర్ కి కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినిపించింది.
దానితో పాటే అనిత కాలి పట్టిల సౌండ్ కూడా వినిపించడంతో అనిత డోర్ తియ్యడానికి వెళ్తుందని అనుకున్నాడు.
అనిత తలుపు తీయగానే రాము హాల్లో ఎవరు లేరని చూసి అనితని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుని ఆమె సళ్ళని పట్టుకుని గట్టిగా పిసికాడు.
దాంతో అనిత, “ouch….ahhaa,” అన్నది.
అనిత అలా అనడం అప్పుడే హాల్లోకి రావడానికి రెడీ అవుతున్న భాస్కర్ విన్నాడు.
రాము తన చేతిని అనిత నడుం మీద వేసి ఇద్దరు నవ్వుకుంటూ బెడ్ రూం లోకి వెళ్లారు.
భాస్కర్ తన రూంలో నుండి బయటకు వచ్చేసరికి హాల్లో ఎవరు కనిపించలేదు.

5 Comments

  1. Yedhana kothaga rayara basukaru ku denge avakasan ivara

  2. Anitha story rayandi sir vere story vadhu , confuse ga vundhi, artham chesukondi sir

  3. I hate that present story

  4. Next part release fast

  5. Lovely. Increase the sex dose. Present is not sufficient. Excellent story writing

Comments are closed.