రాములు ఆటోగ్రాఫ్ – Part 29 76

జరీనా : సరె అయితే….ట్రిప్ చాలా బాగున్నది….ఇక మీరు అందరు ఇళ్ళకు వెళ్ళి రెస్ట్ తీసుకోండి….రేపు కలుద్దాం….మహేష్ : అలాగే మేడమ్….మీరు మాతో ఉండటం వలన చాలా ఎంజాయ్ చేసాము….
రవి : ప్రత్యేకంగా….ట్రైబల్ విలేజ్ లో జాతర మేడమ్….(అంటూ నవ్వాడు)
మహేష్ వెంటనే తన మోచేత్తో రవిని పొడుస్తూ మెదలకుండా ఉండు అన్నట్టు సైగ చేసాడు.
రవి అన్న మాటలు విని జరీనా తన కనుబొమ్మలు ఎగరేస్తూ అతనితో….
జరీనా : ఏంటి రవి నువ్వన్నది….దాని అర్దమేమిటి….
మహేష్ : లేదు…లేదు మేడమ్….వాడు జాతర గురించి మాట్లాడుతున్నాడు….(అంటూ రవి వైపు తిరిగి) అంతే కదరా రవి.
రవి : అవును….నేను జాతర గురించే అన్నాను మేడమ్….
జరీనా : ఓహ్…ఇక ఆపండి….మీ సంగతి నాకు బాగా తెలుసు….మరీ అంత అమాయకంగా నటించొద్దు…అక్కడ జరిగింది మర్చిపోండి….ఇక వెళ్ళొస్తాను….బై….
అంటూ జరీనా అక్కడ నుండి వెళ్ళడానికి రెండడుగులు వేసి మళ్ళీ వెనక్కు తిరిగి రాము ని పిలిచించి.
జరీనా : రాము….ఒక్క నిముషం ఇలా వస్తావా….
రాము : అలాగే మేడమ్….
అంటూ రాము జరీనా దగ్గరకు వెళ్ళాడు.
వాళ్ళిద్దరూ రవి, మహేష్ లకు కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడుకోవడం వీళ్ళిదరికి కొంచెం ఆశ్చర్యమేసింది.
ఏం మాట్లాడుకుంటున్నారొ అని రాము, జరీనా వైపు చూస్తున్నారు.
రాము : ఏంటి మేడమ్….దూరంగా తీసుకొచ్చారు…
అది విని జరీనా కొంచెం సిగ్గు పడుతూ రాము వైపు చూసి…..
జరీనా : రాము….ఈ ట్రిప్ లో అనుకోకుండా జరిగిన కొన్ని విషయాల గురించి మాట్లాడదామని పిలిచాను….దయచేసి మనిద్దరి మధ్య జరిగినవి ఎవరికీ చెప్పొద్దు….జరిగింది అంతా ఒక కల అనుకుని మర్చిపో….సరేనా….
జరీనా దేని గురించి చెబుతుందో రాముకి అర్ధమయింది….కాని పైకి మాత్రం అర్ధం కానట్టు నటిస్తూ….
రాము : దేని గురించి మేడమ్….మీరు జాతరలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారా….నేను దాని గురించి ఎవరితో చెప్పను.
జరీనా : లేదు…అది కాదు రాము….వేరే విషయం….
రాము : వేరేది ఏంటీ….నాకు గుర్తు రావడం లేదు.
జరీనా : ఓహ్ రాము….మరీ అంత అమాయకుడిలా నటించకు….నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు అర్ధమయింది.
రాము : లేదు మేడమ్….నిజంగా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.
దాంతో జరీనా తియ్యగా నవ్వుతూ సిగ్గుపడింది.
జరీనా : సరె….నీకు ఏమీ గుర్తులేకపోతే….చాలా మంచిది….నాకు గుర్తు చేయాలని కూడా లేదు.
రాము : లేదు మేడమ్…నాకు నిజంగా గుర్తు లేదు…మీరు చెప్పండి మేడమ్…లేకపోతే మీరు ఏ విషయం దాచిపెట్టమన్నరో అర్ధం కాకపోతే నేను అదే విషయం నాకు తెలియకుండానే అందరికీ చెప్పే ప్రమాదం ఉన్నది….
జరీనా : అదే కనుక జరిగితే…నేను నిన్ను చంపేస్తాను….
రాము : అలాగే మేడమ్…ఆ విషయం ఏంటో చెప్తే కదా నాకు తెలిసేది….
జరీనా : అదే….రాము….నేను వాటర్ ఫాల్ దగ్గర జరిగిన విషయం….
అంటూ అక్కడ రాము తన సళ్ళను చూసిన విషయం గుర్తుకొచ్చి సిగ్గుపడుతూ తల దించుకుని కిందకు చూస్తూ….
జరీనా : సరె….నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే….నేను వాటర్ ఫాల్ దగ్గర స్నానం చేస్తున్న సంగతి.
కాని రాము మాత్రం ఇంకా ఆ విషయం గుర్తుకురానట్టు నటిస్తున్నాడు.
రాము : అవునా….అక్కడ మీరు స్నానం చేస్తుంటే ఏం జరిగింది….
జరీనా : రాము….నువ్వు మరీ ఎక్కువ నటిస్తున్నావు…..
రాము : మీరు వాటర్ ఫాల్ దగ్గర స్నానం చేసారని తెలుసు….అక్కడ నేను ఎవరితో చెప్పకూడని విషయం అందులో ఏమున్నది…
జరీనా : నేను స్నానం చేస్తుంటే నువ్వు చూసావని నాకు తెలుసు….
రాము : అవును….మీరు స్నానం చేస్తుంటే నేను చూసాను…అయితే ఇప్పుడు ఆ విషయం ఎందుకు….
జరీనా : రాము….రా….ము….ఇక చాలు ఆపుతావా….నువ్వు చూడాల్సిన దానికంటే ఎక్కువ చూసావని నాకు తెలుసు….
రాము : నేను ఏం చూసాను….నాకు గుర్తుకు రావడం లేదు…

జరీనా : రాము….నువ్వు….నువ్వు…నేను స్నానం చేస్తున్నప్పుడు నా చీర పైట జారిపోయింది….అప్పుడు నువ్వు ఏం చూసావో నాకు తెలుసు….

రాము : నేను ఏం చూసాను…
జరీనా : ఓహ్ మై గాడ్ రాము….ఇప్పటికే చాలా చేసావు…నువ్వు ఏం చూసావో నీకు వివరంగా చెప్పాలా….
రాము : సరె…నన్నే ఆలోచించుకోనివ్వండి…నేను ఏం చూసాను…మ్…మ్…ఇప్పుడు…ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది…వాటర్ ఫాల్ దగ్గర చాలా అందమైన మీరు స్నానం చేస్తుంటే…ఒక్కసారిగా నీళ్ళ తాకిడి పెరిగి మీ చీర పైట కొంచెం పక్కకు జరిగింది. అప్పుడు నాకు అందమైన దృశ్యం కనిపించింది…..