రాములు ఆటోగ్రాఫ్ – Part 29 76

సింగన్న : నీ లెక్చరర్ గురించి మరీ అంత చెడుగా మాట్లాడకు…
మహేష్ : అయితే లోపల ఏం చేసావు….
సింగన్న : సరె….సరె…చెప్తాను….ఉండు కంగారు పడకు….ఆమె అలాంటిది కాదు….చాలా కట్టుబాట్లు కల మనిషి… నాకు తెలిసి ఆమె అంత తొందరగా మీకు లొంగదనే అనుకుంటున్నాను….
అని సింగన్న గుడిలో జరిగినదంతా చెబుదామని అనుకుంటుండగా జరీనా బట్టలు మార్చుకుని బయటకు వచ్చింది.
ఆమెతో పాటు కొంతమంది గూడెం ఆడవాళ్ళు కూడా ఉన్నారు…జరీనా వాళ్ళతో వెళ్ళొస్తానని చెప్పింది.
సింగన్న : ఓహ్….ఆమె వచ్చేసింది….నేను మీకు తరువాత చెబుతాను….
అంటూ సింగన్న అక్కడ ఆడవాళ్ళ దగ్గరకు వెళ్ళాడు.
సింగన్నతో పాటు రాము, రవి, మహేష్ కూడా వెనకాలే వెళ్ళారు.
సింగన్న : ఎలా ఉన్నారు మేడమ్….
జరీనా మొహం సిగ్గుతో ఎరుపెక్కి సింగన్న మొహం లోకి చూడలేకపోతుంది.
అక్కడ గుంపులో ఉన్న ఆడవాళ్ళలో ఒకామె సింగన్నతో జరీనా వెళ్ళిపోతుందని చెప్పింది.
సింగన్న : ఓహ్…అవునా….వెళ్ళిపోతున్నావా….ఇంకొద్దిసేపు ఉండొచ్చు కదా….మేడమ్….జాతర ఎలా ఉన్నది….నచ్చిందా…
జరీనా సిగ్గుపడుతూ తల వంచుకుని నవ్వుతున్నది….ఆమె చెక్కిళ్ళు సిగ్గుతో ఎరుపెక్కాయి.
రాము : ఇక బయలు దేరుతాము….
సింగన్న : అప్పుడేనా….ఇంకొద్దిసేపు ఉండొచ్చు కదా…..

జరీనా : లేదు సింగన్నా…ఇప్పటికే చాలా లేటయింది….
అంటూ తల పైకెత్తకుండానే సిగ్గు పడుతూ చెప్పింది.
ఆమెకి మనసులో తన దగ్గర చదువుకునే పిల్లల ముందు పొట్టి పొట్టి బట్టలు వేసుకున్ ఉండటం చాలా సిగ్గుగా ఉన్నది.
తనకు తాను ఎంత సర్ది చెప్పుకున్నా రాము వాళ్ళను చూసినప్పుడు అది గుర్తుకొచ్చి సిగ్గు పడుతున్నది.
సింగన్న : అలాగా….మీరు ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది…
అసలు జరీనా ఎందుకు సిగ్గు పడుతుందో రాము వాళ్ళకు అర్ధం కాక జరీనా వైపు అయోమయంగా చూస్తున్నారు.
సింగన్న : ఇక్కడకు వచ్చినందుకు చాలా థాంక్స్ మేడమ్…అంతేకాక మా గూడెం పూజలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది…మీరు మా గూడేనికి చేసిన సహాయానికి మా గూడెం వాళ్ళందరూ చాలా రుణపడి ఉంటాము.
జరీనా : సరె…..అంత మాట అనాల్సిన అవసరం లేదు….
సింగన్న : ఇంకో విషయం….నేను మీకు కట్టిన తాడు ఎప్పుడూ తీయొద్దు….అది ఎప్పుడూ మీ ఒంటి మీదే ఉండాలి… చాలా పవిత్రమైనది…అది నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తుంటుంది.
ఆమాట వినగానే జరీనా మళ్ళి సిగ్గు పడుతూ అలాగే అన్నట్టు తల ఊపింది.
కాని రాము వాళ్ళకు సింగన్న, జరీనా ఇద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారో అర్ధం కాక వాళ్ళ వైపే చూస్తున్నారు.
మహేష్ : ఈ రాస్కెల్….ఏం చేసాడో అర్ధం కావడం లేదు….(అంటూ పక్కనే ఉన్న రాముతో చిన్నగా అన్నాడు).
రాము : నాక్కూడా అర్ధం కావడం లేదు….కాని వాడు ఏదో కట్టానంటున్నాడు….మరి జరీనా మెళ్ళో కాని, చేతికి కాని నాకు ఏమీ కనిపించడం లేదు….
సింగన్న : ఎప్పుడూ దాన్ని తీయకూడదు…next time ఇక్కడకు వచ్చినప్పుడు అది ఉన్నదా లేదా అని చూస్తాను… (అంటూ నవ్వాడు)
ఆ మాట అనగానే సింగన్నతో పాటు అక్కడ ఆడవాళ్ళు కూడా ఒక్కసారిగా నవ్వారు.
రాము వాళ్ళు సింగన్న వైపు అలాగే చూస్తున్నారు.
అది చూసి సింగన్న వాళ్ళ వైపు చూసి నవ్వి అందరిని సాగనంపాడు.
వాళ్ళకు గుడిలో ఏం జరిగిందో, అసలు జరీనా ఎందుకు అంతలా సిగ్గు పడుతుందో అర్ధం కాకుండా ఉన్నది.
ఆ ఆలోచనల్లోనే వాళ్ళు ముగ్గురు జరీనా వెనకే తమ రిసార్ట్ వైపు నడుస్తున్నారు.
ఇక చివరకు రాము ఆగలేక జరీనా దగ్గరకు వెళ్ళి విషయం అడిగాడు.
రాము : మేడమ్…..
జరీనా : ఏంటి రాము…..
రాము : అదీ….అ….దీ….వాడేందో పూజ అంటున్నాడేంటి….లోపల గుళ్ళో ఏం జరిగింది….
ఆ మాట అనగానే జరీనా మళ్ళీ సిగ్గు పడటం క్లియర్ గా చూసారు.
జరీనా : అదీ….అదేం లేదు…..ఏదో వాళ్ల పద్ధతుల్లో ఏవో పూజలు చేసారు….అంతకు మించి ఏం లేదు….
గుడిలోపల జరిగింది వాళ్ళకు చెప్పడం జరీనాకి ఇష్టం లేదు.
మహేష్ : అయితే మేడం….అతను మీకు ఏదో తాడు కట్టానంటున్నాడు…ఏంటది….అసలు తీయకూడదని కూడా చెబుతున్నాడు..
జరీనా : ఓహ్….అదేం లేదు….అది కూడా పూజలో ఒక బాగమే….ఇక పదండి….ఇప్పటికే చాలా లేటయింది.
ఆమె మాటలు విన్న తరువాత అక్కడ జరిగింది తమకు చెప్పడం ఆమెకు ఇష్టం లేదని అర్ధమయింది….అందుకనే తాము అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా దాటేస్తుందని అనుకున్నారు.