రాములు ఆటోగ్రాఫ్ – Part 29 76

దాంతో వాళ్ళు తిరిగి రిసార్ట్ కి వెళ్ళేదాకా ఏం మాట్లాడుకోలేదు.
వాళ్ళకు గుళ్ళో జరిగింది ఎలా తెలుసుకోవాలో అర్ధం కావడం లేదు.
******
అలా పడుకున్నతరువాత పొద్దున్నే అందరూ లేచి టిఫిన్ చేసి ట్రిప్ నుండి తిరిగి వెళ్ళడానికి రెడీ అయ్యారు.
కాలేజీ బస్సు ఇంకో అరగంటలో బయలుదేరుతుందనే సరికి అందరూ తమ తమ లగేజీ సర్దుకుంటున్నారు.
కాని రాము, రవి, మహేష్ మాత్రం తమ టెంట్ లో కూర్చుని ఆలోచిస్తున్నారు.
అంతలో హోటల్ స్టాఫ్ ఒకతను వాళ్ళ టెంట్ లోకి వచ్చాడు.
స్టాఫ్ : ఇక్కడ మహేష్ అంటే ఎవరు….
మహేష్ : నేనే….ఏంటి సంగతి….
స్టాఫ్ : మీకు ఒక లెటర్ వచ్చింది….
మహేష్ : నాకా….నాకు లెటర్ ఎవరు ఇచ్చారు….
స్టాఫ్ : సింగన్న నుండి…..
అంటూ లెటర్ మహేష్ కి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
సింగన్న దగ్గర నుండి లెటర్ అనగానే వాళ్ళ ముగ్గురి మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి.
రాము వెంటనే మహేష్ చేతిలో ఉన్న లెటర్ తీసుకుని చదువుతున్నాడు….
(లెటర్ లో మేటర్……సింగన్న మాటల్లో)
ఎప్పుడైతే నేను ఆమెను చూసానో నా మనసులో ఒక ప్లాన్ మెదిలింది.
జరీనా బట్టలు మార్చుకుంటుంటే ఆమె అందాలను చూసి నా మడ్డ ఈ ముసలి వయసులో కూడా లేచి గట్టిపడింది.
నేను ఇప్పటి వరకు జరీనా అంత అందమైన ఆడదాన్ని చూడలేదు.
అందుకని జాతర హడావిడి అయిపోగానే…..గుళ్ళో ఒక పూజ చెయ్యాలి….ఆ పూజకి ఒకళ్లని ఎన్నుకుని ఆ పూజలో కూర్చోబెట్టాలి.
అది మా గూడెం నాయకుడు….అంటే నేనే నిర్ణయిస్తాను.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గూడెంలో దేవుడు ఏది మాట్లాడినా నా ద్వారా మాట్లాడతాడని ఇక్కడ వాళ్ళందరికీ నమ్మకం.
అందుకని నేను ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు.

అందుకని జరీనాని ఒప్పించి ఆమెను పూజలో కూర్చోబెట్టి…గుడిలో ఏవో పూజలు చేయించాను.
తరువాత నేను దేవుడితో మాట్లాడుతున్నట్టు నటించాను.
అలా కొద్దిసేపు దేవుడికి పూజ చేసిన తరువాత నేను అందరి వైపు చూసి….
సింగన్న : ఇప్పుడు నేను దేవుడు చెప్పిన మాటలు మీకు చెబుతున్నాను…నాకు ఆయన చెప్పేది వింటున్నాను… ఆయన మన గూడేన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాను అని చెప్పారు…కాని ఆయన మన నుండి ఒకటి కోరుకుంటున్నారు…ఆయనకు చాలా దాహంగా ఉన్నదంట…అందుకని ఆయనకు పాలు కావాలని అడుగుతున్నారు ….అంతే కాక ఆయకు పాలు ఎక్కడ నుండి కావాలో కూడా చెప్పారు…ఆయనకు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళల్లో ఒకామె దగ్గర నుండి పాలు కోరుతున్నారు…..(అంటూ నేను దేవుడితో మాట్లాడుతున్నట్టు నటిస్తూ) సరె….స్వామి….ఆయన జరీనా దగ్గర నుండి పాలు అడుగుతున్నారు.
ఆ మాట వినగానే అక్కడ ఉన్న అందరూ జరీనా వైపు చూసారు.
అప్పటికే జరీనా షాక్ తో సింగన్న వైపు చూస్తున్నది.
జరీనా : ఏంటి….ఏం మాట్లాడుతున్నారు….అది ఎలా వీలవుతుంది….నా వల్ల కాదు…ఇదంతా ఒట్టిదే….
సింగన్న : లేదు మేడమ్….ఇదంతా బూటకం కాదు….ఇది మా దేవుడి కోరిక….ఆయన నాద్వారా మాట్లాడుతున్నాడు.
జరీనా : లేదు….నావల్ల కాదు….
సింగన్న : ఇందంతా ఒట్టిది కాదు మేడమ్….మీరు మీ సంతానానికి పాలు ఇస్తున్నారని నాకు ఎలా తెలుస్తుంది…నేను మిమ్మల్ని ఇదే కదా మొదటి సారి చూస్తున్నా కదా….మీరు ఎవరో కూడా నాకు తెలియదు….ఇదంతా ఆ దేవుడు చెప్తేనే నాకు తెలిసింది….
సింగన్న చెప్పింది విన్నతరువాత జరీనా కూడా ఆశ్చర్యపోయింది….తాను పాలు ఇస్తున్నానని సింగన్నకు ఎలా తెలిసిందా అని ఆలోచిస్తున్నది.
సింగన్న : ప్లీజ్ మేడమ్….మీరు ఇప్పుడు ఒప్పుకోకపోతే….మా దేవుడు మా గూడేన్ని శపిస్తాడు….అప్పుడు మాకు అంతా చెడు జరుగుతుంది…ప్లీజ్ మేడమ్….ఒప్పుకోండి….
దాంతో అక్కడ ఉన్న వాళ్లందరు జరీనా బ్రతిమలాడటం మొదలుపెట్టి….ఒప్పుకోమని ఆమె మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు.
జరీనాకి ఏం చెయ్యాలో అర్ధం కాక అయోమయంగా ఉన్నది.
(part – 2 (జస్ట్ శాంపిల్ విత్ రాము & ప్రసాద్)
క్యూ బాక్స్ తీసుకున్న తరువాత మేజర్ నాగేష్(వెంకట్) ఏమీ మాట్లాడకుండా గన్‍తో ప్రసాద్‍ని కాల్చేసాడు.

తరువాత తులసి వాళ్ల వైపు చూస్తూ, “ఈ విషయం ఎవరికైనా చెప్పారంటే మీ ప్రాణాలు కూడా పోతాయ్,” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిపోగానే తులసి పరిగెత్తుకుంటూ ప్రసాద్ దగ్గరకు వచ్చి అతన్ని కుదుపుతూ ఏడుస్తున్నది.

రాశి, విజయ్ కూడా ప్రసాద్ కదలకుండా ఉండటం చూసి ఏడుస్తూ ఉన్నారు.

అప్పుడే రాము, మానస ఇంట్లోకి వచ్చి ప్రసాద్ బుల్లెట్ దెబ్బ తగిలి నేల మీద కదలకుండా పడి ఉండటం చూసి దగ్గరకు వచ్చి, “ప్రసాద్….ప్రసాద్,” అని కదిలిస్తున్నాడు.