విమల 1139

సరే లే ఇంకా తప్పదు అనట్టు బెడ్ రూమ్ లోకి వెళ్లి పర్స్ తీసుకొని ఒక బాగ్ తీసుకొని వెళ్ళింది మాధవి. మాధవి వెళ్తువుంటే అర్చన తనని పిలిచి కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ , దానితో పాటు కింగ్స్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి తీసుకొని రా, ఏదైనా మరిచిపోతే అర్చానకి అని చెప్పు వాడే ఇస్తాడు …. అని ఒక అరుపు అరిచేసి ఇంట్లోకి వెళ్లి పొయింది అర్చన.
చుటు ఒక సారి తిరిగి చూసుకుంది మాధవి ” హమ్మయ ఎవరు చూడలేదు అనుకోని , గబా గబా షాప్ కి వెళ్ళింది మాధవి , వెళ్తూ వెళ్తూ శీను ఉన్నదేమో చూసింది , ఉంటే చొప్పు విరగోడదామని , వాడి అదృష్టం బాగుంది పని మీద టౌన్ లోకి వెళ్ళాడు . సర్లే వీడు కూడా లేదు , ముందు అర్చన దగ్గర వీడియో డిలీట్ చేయించుకోవాలి అని షాప్ లోకి వెళ్ళింది , షాప్ ముసిలోడు మాధవిని గుర్తు పట్టి రామా మాధవి , ఏమి కావాలి అంటూ పలకరించాడు. ఆమె చుట్టూ ఒక సారి చూసి అతని చేతికి బాగ్ ఇచ్చి ” తాత అదేదో కింగ్ ఫిషర్ బీర్ అంట అది ఒక్కటి ఇవ్వు అంటూ బయం బయం గా చూస్తూ అంది , ముసిలోడు ఏమి అనుకుంటాడో ఏమో అని. మాధవి బీర్ అడిగిన వెంటనే ముసిలోడికి మైండ్ బ్లాక్ అయింది. ఎవరికమ్మ బీర్ అంటూ కూలర్ నుండి బీర్ తీసి బాగ్ లో పెట్టాడు, ఆమె ఏమి సమాధానం ఇవ్వకుండా చూస్తూ ఉంది, ఇంకేమన్నా కావాలా అంటే అదేదో సిగరెట్ ఒక ప్యాకెట్ అంది , ముసిలోడు ఏ బ్రాండ్ అంటే పేరు మర్చిపోయిన మాధవి ఇంకా తప్పదు అన్నట్టు అర్చానకి కావలసిన బ్రాండ్ అంటూ చెప్పింది తలదించుకొని , ముసిలోడి కి అనుమానం తో దానితో నీకేంటమ్మ , పైగా నువ్వు వచ్చి కొంటున్నావ్ అంటూ చూసాడు ఆశ్చర్యంగా. ఊరికే ఊరికే అంటూ భుకాయించి ముసిలోడి చేతిలో బాగ్ తీసుకొని , పర్స్ లోనుండి 500 రూపాయల నోట్ ఒక్కటి అతనికి ఇచ్చి , చిల్లర కూడా తీసుకోకుండా హడావిడిగా నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది మాధవి.

లోపలి వచ్చి చూస్తే మాధవి నైటీ వేసుకొని హాల్ లో సోఫా మీద దర్జాగా కూర్చొని ఉంది అర్చన. మాధవి అలా అర్చన ని తన బట్టలో చూడగానే మాధవికి మనసు చివుక్కుమంది. ఏంటి అర్చన ఇలా నా బట్టలు వేసుకున్నావ్ అని ఆమె వైపు కొంచం అసహనం గా చూసింది మాధవి. చీరలో చిరాకుగా వుంటే నైటీ వేసుకున్న ఏంటి నీకేమ్మనా ఇబ్బందా అంటూ ఆమె వైపు చూసింది అర్చన. అబ్బే అదేమి లేదు అనేసి తీసుకొని వచ్చాను నువ్వు అడిగినవన్నీ అని బాగ్ ఆమె ముందు పెట్టి తొందరగా కానిచ్చి వెళ్ళు అర్చన మా వాళ్ళు వచేస్తారు అంది మాధవి. సరేలే ముందు తలుపేసి రా, రాత్రి దాక ఎవరు రారు , నీ తమ్ముడు రాత్రికి వస్తాడు ఆఫీసు కి , నీ మరదలు పుటింటికి వెళ్ళింది అని లేచి మాధవి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది అర్చన . ఒక రెండు నిమిషాల తర్వాత మెయిన్ డోర్ లాక్ చేసి మాధవి అయోమయంగా బాగ్ తీసుకొని తన వెంట వెళ్ళింది , ఆల్రెడీ అర్చన తన రూం లోని ఏ/సి ఆన్ చేసి ఉండడంతో చల్లగా వుంది రూం అంతా , రూం లో మాధవి మంచం మీద మాధవికోసం అన్నటుగా కూర్చొని ఫోన్ లో ఏదో చూస్తోంది అర్చన. రాత్రి దాక ఎవరు రారు అని నీకు ఎలా తెలుసు అని ఒక చూపు చూసింది మాధవి , అదా నీ తమ్ముడు ఆఫీసు వెళ్తూ శీనుని పిలిచి ఇవ్వని చెప్పాడు , పైగా నీకేమ్మనా అవసరమైతే కాస్త చూసుకో అని రిక్వెస్ట్ ఒక్కటి చేసాడు , వీడు తెగ సంబర పడిపోతు అలాగే సర్ అలాగే సర్ అంటూ నిన్ను ఎలా వాడుకోవాలో కలలు కంటూ చెప్పాడు మొత్తం నాకు .