విమల 1132

అప్పుడు చూసింది విమల మాధవిని…. ఇందాక మాటలో సరిత తన గురించి చెప్పింది. ఆమె భర్త దుబాయ్ లో పని చేస్తాడని, సంవత్సరానికి ఒక సారి వస్తాడని,వాళ్ళ భర్తగారి ఊరులో చాలా ఆస్తులు సొంతిల్లు వున్నా ఒంటరిగా ఉండడం ఇష్టం లేక తను వాళ్ళ తమ్ముడుతోనే ఉంటోంది. సుమారు ఒక 37-39 దాక ఉందోచు తన వయసు. చీర కట్టుతో నుదురు మీద కంకుమ తో చూడానికి చాలా పదత్తిగా ఉంది తను. మంచి పొడగరి. కొలతలుకుడా తక్కువ ఏమి లేదు, 36-32-38 దాక ఉందోచు. మాటల మధ్యలో అక్క మేడం ఇప్పుడు మీరు ఉన్న ఇంట్లో నిన్ననే దిగ్గారు అని చెప్పింది సరిత. మాధవి మొఖం లో ఒక్క సారిగా ఆందోళన చూసింది విమల. వెంటనే మేడం మీరు వెంటనే అక్కడినుండి వెళ్ళిపొండి అని అన్నేసింది. విమల ఎందుకండి అలా అంటునారు బాగానే ఉందిగా సౌకర్యంగా ఇల్లు అని ఇంకా విషయం రాబ్బాటడానికి ట్రై చేసింది. నన్నేమి అడకండి మేడం మీ మంచికోరే చెబుతున్న, అక్కడనుండి ఎంత త్వరగా మీరు వెళ్ళిపోతే మీకు అంత మంచిది అని ఇంకా ఏదో చెప్పే లోపల ఉమాదేవి,ఆమె తల్లి పిల్లలతో గుడి నుండి ఇంటి లోపలి వచ్చింది.

ఉమాదేవి ఆమె అమ్మగారితో పరిచయాలు, కాఫీలు,టిఫిన్లు ఇయ్యాక సరిత ఉమాదేవి పిల్లలతో ఆడుకుంటోంది. విమల మెల్లగా ఉమాదేవి తో ‘ ఉమాదేవి గారు మీతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడలండి’ అని అంది ఎవరికీ వినపడకుండా. అయ్యో మీరు నన్ను ఉమా అనే పిలవొచ్చు ఈ గార్లు గీర్లు ఎందుకండి , దానికేమి భాగ్యం అలాగే మాట్లాడండి అని విమలను మిద్దె మీదకు తీసుకెళ్ళింది. మిద్దె మీద వెళ్ళాక అక్కడ ఎవరు లేరని నిర్దారించుకొని ఉమాదేవి తో ఇంతకి మీ వారు ఎందుకు త్రన్స్ఫెర్ ఎందుకు చేయించుకున్నారు , మీకేమ్మన తెలుసా అని అడిగింది విమల. అందుకు ఉమా ఏమోనంది నాకేం తెలియదు అని పొడి పొడిగా సమాదానం ఇస్తూ మొఖం తిప్పుకుంది. ఆమె మొఖ కవళికలు చూసి ఏదో దాస్తోంది అన్న విష్యం అర్థమైంది విమలకి. తనకు ఎవరితో ఎలా మాట్లాడితే నిజాలు బయటకి వస్తాయో చాలా బాగా తెలుసు.. మీ వారు ఫ్యామిలి తో అంత హడావిడిగా త్రన్స్ఫెర్ చేయించుకొని వెళ్ళవలసిన అవసరం ఏంటి ? మీ వారు ఇక్కడ ఒక నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోడానికి చేయించుకున్న త్రన్స్ఫెర్ అవునా ? అని సూటిగా అడిగింది విమల. ఉమా తడబడుతూ ఆయన అలంటి వారు కాదు మేడం , ప్లీజ్ అనవసరంగా ఆయన మీద ఆరోపణలు చేయకండి అని ప్రదేయపుర్వంగా సమాదానిమిచ్చిది ఉమ.
అమ్మక్రమశిక్షణ

అందుకు విమల చుడండి ఉమ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు తనకి కావలసిన వాళ్ళని సరిత చెప్పింది కాబ్బట్టే ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న,లేకుంటే మీ ఆయన మీద కేసు బుక్ చేసి ఈ పాటికి ఆయనను అరెస్ట్ చేయించేదాన్ని, మర్యాదగా నిజం చెప్తారా లేదా అంటూ హడలు గొట్టింది ఉమని తన పోలీస్ తెలివితో. ఆమె మాటలకు బెదిరి పోయన ఉమ మేడం నేను నిజం చెప్తున్నా ఆయన అలంటి వారు కాదు. మేము ఈ ఊరు విడిచి వెళ్ళడానికి గల కారణం నేను చెప్పిన మీరు నమ్మరు,పైగా నన్ను పిచ్చి దానిగా చూస్తారు అంది నీరు నిండిన కళ్ళతో.
ఆమె మాటలో నిజాయతి చూసి విమలకు ఉమ ట్రాక్ లోకి వచ్చిందన విషయం అర్థమై మెల్లగా ఆమె భుజం పై చేయీ వేసి పర్లేదు ఉమ జరిగింది చెప్పు,నువ్వు కనుక చెప్పింది నిజమనిపిస్తే నేను మీ ఆయన పేరు ఈ కేసు నుండి క్లియర్ చేస్తా,లేదో రేపు పొద్దున్నకెల్లా అరెస్ట్ చేయిస్తా. నేను నీకు సహాయ పడనికి ప్రయత్నిస్తున్న అర్థం చేసుకో అని ఉమా కి తన పై నమ్మకం కుదిరేలాగా చెప్పింది విమల.
ఆ మాటలకి విమల పై నమ్మకం ఏర్పడం వాళ్ళ ఉమా తన కధ చెప్పడం మొదలెట్టింది. ఇక కధ ఉమా మాటలో…….