రేయి surprise బాగుందా 1 181

పాత్రల పరిచయం

హీరో : విక్కి (ఇన్వెస్టగెట్యు జర్నలిస్ట్)

హీరోయిన్ : వినీత (సర్కిల్ ఇన్స్పెక్టర్)

ముఖ్యమైన పాత్రలు

పూజ : హీరో బెస్ట్ ఫ్రెండ్

ప్రమోద్ : పూజా కాబోయే భర్త

ప్రకాష్ : ప్రమోద్ బెస్ట్ ఫ్రెండ్ (లాయర్)

నిఖిల్ : పూజా అన్నయ్య

వెంకట రాయుడు : ప్రమోద్ తండ్రి

షర్మిల రాయుడు : ప్రమోద్ తల్లి

ACP శ్రీధర్ : రాయుడు కీ బానిస

రాజు : శ్రీధర్ అసిస్టెంట్

సలీం భాయ్ : లోకల్ రౌడీ

(అతిథి పాత్రలు కానీ ముఖ్యమైన పాత్రలు

(అరుణ : సస్పెన్స్

తార : ప్రకాష్ చెలి

అజయ్ : ప్రకాష్ తమ్ముడు

శేఖర్ : విక్కి బాస్

రమేష్ : ప్రమోద్ అన్న )

సో ఫ్రెండ్స్ ఇది పాత్రల పరిచయం ఇంక కథ నీ ఎల్లుండి నుంచి update చేస్తాను
ంబయి BBC India న్యూస్ చానెల్ ఆఫీస్ టైమ్ 9 అయినట్లు తొమ్మిది సార్లు గంట మొగింది అప్పుడు గోడ వైపు ఒక సారి ఆఫీస్ రూమ్ తలుపు వైపు ఒక సారి చూశాడు శేఖర్ అతనికి ఎదురుగా ఉన్న వ్యక్తి అసహనం వ్యక్తం చేస్తూ టేబుల్ మీద చిన్న గా వేళ్లతో దరువు వేస్తూ తన చేతికి ఉన్న వాచ్ వైపు గోడకి ఉన్న గడియారం వైపు చూసి ఇంకా ఎంత సేపు అన్నట్లు శేఖర్ వైపు చూశాడు “10 నిమిషాల్లో వస్తాడు అనురాగ్ సార్” అని బతిమాలుతు చెప్పాడు శేఖర్ “అబ్బే పర్లేదు శేఖర్ మేము పెద్ద పీకేది ఏం ఉంది అవతల మీ వాడు రావాలి నాకూ కథ చెప్పాలి అదే కదా important” అని చిరాకు కోపం కలిపి వెటకారం గా బదులు ఇచ్చాడు అనురాగ్ కశ్యప్ అవును శేఖర్ ముందు ఉన్నది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనూరాగ్ కశ్యప్ “చూడు శేఖర్ అవతల నాకూ అమితాబ్ బచ్చన్ గారి తో 11 గంటలకు షూటింగ్ ఉంది నువ్వు అడిగావ్ కదా అని వచ్చాను timing sense లేని వాడితో ఎలా అయ్య సినిమా చేసేది ఇంకో సారి నను డిస్టర్బ్ చేయొద్దు” అని కోపంగా వెళ్లిపోయాడు