రేయి surprise బాగుందా 1 182

దాంతో డ్యుటీ లో ఉన్న ఆఫీసర్ షర్ట్ పట్టుకున్నాడు అన్న కారణం తో పోలీస్ లు విక్కి నీ అరెస్ట్ చేయబోయారు కానీ వెంకట రాయుడు సైగ చేసే సరికి అందరూ విక్కి నీ వదిలేసి వెళ్లిపోయారు అప్పుడు వెంకట రాయుడు విక్కి దగ్గరికి వచ్చి “వాడు చెప్పింది నిజమే నీ ఫ్రెండ్ నీ తీసుకోని వెళ్లింది ఒక రాక్షసుడు ఇది మా వంశం కీ ఉన్న శాపం మా ఇంట్లో ఎప్పుడు పెళ్లి జరిగినా వాడు ఆ పెళ్లి కూతురు నీ ఎత్తుకు పోతాడు” అని చెప్పాడు

అంతా విన్న తర్వాత విక్కి పగల బడి నవ్వుతూన్నాడు “మొత్తం ఈ ఊరిలో అందరికీ పిచ్చి ముదిరిపోయింది రా ఇంకోది సేపు ఇక్కడే ఉంటే నాకూ పిచ్చి ఎక్కుతుంది రా బాబు “అని కోపంగా పాలెస్ వైపు వెళ్లాడు, వెళుతున్న విక్కి వైపు చూసి వెంకట రాయుడు తన సెక్యూరిటీ వాడిని పిలిచి “వాడి మీద ఒక కన్ను వేసి ఉంచు” అని చెప్పాడు విక్కి పాలెస్ కి వెళ్ళి సరాసరి పూజా రూమ్ లోకి వెళ్లాడు ఏదైనా clue దొరుకుతుంది అన్న అనుమానం తో, రూమ్ అంతా వెతికిన విక్కి కీ ఏమీ దొరకలేదు కోపం లో పక్కనే ఉన్న అల్మారా నీ ఒక్కటి కొట్టాడు అంతే దాని పైన ఉన్న ఒక సూట్కేస్ కింద పడింది దాంట్లో నుంచి కొని ఫొటోలు కింద పడ్డాయి అవి పూజా తను కాలేజీ లో దిగిన ఫొటోలు అవి అని తీసి చూస్తూ పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.