వూహించని మలుపు

దీపు గది పూర్తిగా ముయ్యలేదు . కొద్ది గా తలుపు గెంటింది. దీపు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది పడుకుని.చెవి లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల హేమ తలుపు తీయడం గమనించలేదు.

ఒరేయ్ ఇంకా రా ఇంకా అంటుంది దీపు . దీపు కాళ్ళ మధ్య చేతి తో ఏదో చేసుకుంటుంది. దుప్పటి కప్పడం వల్ల అదేంటో కనిపించడం లేదు కానీ హేమ కి తెలుసు అది వంటింట్లో మిస్ అయిన వంకాయ అని .

హేమ కి ఇదో కొత్త సమస్య ఎదురయ్యింది . దీపు ఎవరితో మాట్లాడుతుంది ? ఇలా మాట్లాడడం ఇలా చేసుకోవడం ఎక్కడికి దారి తీస్తుంది. గట్టిగా అడుగుదామనుకుంది కానీ ఇప్పుడు చేసే ఇష్యూ రేపటి పెద్ద సమస్య ని మరింత జటిలం చేస్తుందేమో అని సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయింది . వేరే ఏ సమస్య అయినా 4 రోజుల తర్వాత చూసుకోవచ్చు. చాలా సేపటి తరువాత గాని హేమ కి నిద్ర రాలేదు.

మరుసటి రోజు ఉదయం 6 :00 గంటలకి మెలుకువ వచ్చింది. సూర్య ,దీపు ఇంకా నిద్రపోతూనే వున్నారు.
హేమ 7 గంటలకల్లా రెడీ అయిపొయింది. 3 రోజులకు కావాల్సిన బట్టలు అవీ ఒక బాగ్ లో సర్దుకుంది.

7:10 కి రాజీవ్ నుండి ఫోన్ వచ్చింది.
హేమా రెడీ నా ? కొంచెం ఉత్సాహం గా రాజీవ్ గొంతు వినపడగానే హేమ ఒక్క క్షణం తడబడింది .
హా అయ్యాను కొంచెం చిన్న గొంతు తో సమాధానం చెప్పింది
ఓహ్ ..వెరీ గుడ్ 7:30 కల్లా మీ బస్ స్టాప్ లో వుండు . వచ్చి పిక్ అప్ చేసుకుంటాం. అని చెప్ప్పి ఫోన్ కట్ చేశాడు.

సూర్య ని నిద్ర లేపి , తాను బయల్దేరుతున్నాని దీపు జాగ్రత్త అని చెప్పింది.
ఓకే అంటూ నిద్ర మత్తు లోనే bye చెప్పాడు సూర్య.

ఇంటి నుండి భారమైన గుండెలతో బయల్దేరింది . ఎదురింటి కిరానా షాప్ వాడు చూస్తున్నాడు కానీ అవేమీ పట్టించుకునే పరిస్థితి లో హేమ లేదు
బస్ స్టాప్ కి చేరుకుంది. కొన్ని నిముషాల తర్వాత అక్కడ సడన్ గా ప్రత్యక్షమయ్యాడు ఆదిత్య.

ఆంటీ , నా గురించి ఏమైనా ఆలోచించారా ?
చిర్రెత్తుకొచ్చింది హేమ కి . ఒరేయ్ వెధవా బుద్ది లేదా నీకు ? నువ్వేం చేసినా చూస్తూ వూరుకుంటాననుకున్నావా ?
ఆంటీ మీరు లేకుండా నేను బ్రతకలేను.
అయితే ఒక పని చెయ్ .చచ్చిపో లేక పోతే నన్ను చంపెయ్ .ఇలా విసిగించకు.

హేమ ఉగ్ర రూపానికి ఆదిత్య ఒక్క సారి భయపడ్డాడు. సరే ఆంటీ అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్లి పోయాడు.

ఆదిత్య అలా వెళ్లడం తోనే రాజీవ్ కార్ ఆడి Q7 వచ్చి ఆగింది.

హేమ కార్ దగ్గరికి వెళ్ళింది ఎక్కుదామని . డోర్ తీస్తుంటే ఒక్క నిముషం హేమ అంటూ రాజీవ్ ఆపాడు.

8 Comments

  1. Super. Nice. Continue please

  2. Super continue don’t stop story

  3. Are you taking this much time to continuu/post story. This is too much.

  4. How much time it will take

  5. How much time it will take

  6. గోపాల్

    త్వరగా తరువాయి బాగం post చేయండి

  7. Continue cheyandi story ni readers andaru adugutunaru kadha update fast plz

Comments are closed.