రాజీవ్ హేమ ని చూసి , తాను కూడా ఎక్కడో చూసినట్టు గా నువ్వు హేమ కదూ అన్నాడు
అవును అంది కళ్ళు తుడుచుకుంటూ .
( రాజీవ్ హేమ కి ట్రై చేసేవాడు కాలేజీ టైం లో , కానీ హేమ తన బావ అయిన సూర్య తో లవ్ వల్ల accept చెయ్యలేదు సరికదా రాజీవ్ ని అవమానించింది . రోజీ మాడం తో రాజీవ్ కి వున్న సంబంధాన్ని బయటపెట్టింది )
హేమ రాజీవ్ మొహం లోకి చూడలేకపోతుంది . తనకి ఏదోలా వుంది ఒక పక్క భయం గా కూడా వుంది.
నీకు ఈమె ముందే తెలుసా అడిగాడు ధర్మ రాజీవ్ ని
హా “” ఈమె నా డిగ్రీ లో క్లాసుమేట్ .బాగా తెలుసు అని కొంచెం నొక్కి చెప్పాడు .
అతని మాటలోని ఘాడత యొక్క హేమ కి తెలుస్తూనే వుంది.
హో ఒకే నీకు తెలుసా ఈమె మన సూర్య వైఫ్ కూడా .అందుకే పిలిపించాను అన్నాడు ధర్మ
అవునా ! హేమా, అయితే నీ బావ సూర్య మా కంపెనీ లో పనిచేసే సూర్య ఒక్కడే అన్నమాట .చాలా గొప్పవాణ్ణి పెళ్లిచేసుకునట్టున్నావ్ . చాలా వెటకారం గా మాట్లాడుతున్నాడు రాజీవ్.
ప్లీజ్ దయచేసి మాకు కొంచెం సమయం ఇవ్వండి ఎలాగోలా డబ్బు కట్టేస్తాం . మరీ 3 రోజులంటే ఎలా కట్టగలం ? మాటలు పూడ్చుకుంటూ చెప్తుంది హేమ.
సారీ హేమ ,ఆల్రెడీ మీ యొక్క ప్రాపర్టీస్ కూడా ఎంక్వయిరీ చేయించాను . అన్ని కలిపి 7 లక్షలు కూడా లేవు .ఏంచేద్దాం రాజీవ్ ? అంటూ రాజీవ్ వైపు చూసాడు ధర్మ .
(రాజీవ్ అప్పటికే చాలా కసి గా హేమ ని చూస్తున్నాడు అతని గుండె లో హేమ పైన కోపం లావాలా మరుగుతుంది )
చేసేదేమి లేదు కదా ధర్మ . నువ్వేమి చెప్తే అదే ఫైనల్ . కాకపోతే వేరే అవకాశం వుంది తన బాకీ తీరడానికి మరి తాను దానికి ఒప్పుకుంటుందో వొప్పుకోధో .
హేమ కన్నీళ్ల తో రాజీవ్ వంక చూసింది దారి చెప్పమని .
నీకిష్టమైతేనే మేము చెప్పింది చేయవచ్చు హేమ. లేక పోతే గురువారానికి డబ్బు కట్టెయ్యాలి .ఒకవేళ నువ్వు డబ్బు కట్టకపోతే మాత్రం మీ ఇంటి పరువు నీ కూతురి భవిష్యత్తు నీ భర్త బ్రతుకు గురించి మేము ఎక్కువగా పట్టించుకోము .
టైం లేదు కదా ఏమి చెయ్యాలో చెప్పు రాజీవ్ ప్లీజ్ అంటూ వేడుకుంటుంది చేతులు జోడించి
యా యా చెప్తున్నా ఫస్ట్ ఈ ఏడుపు మానెయ్యాలి నవ్వుతూ ఉండాలి ఓకే
నీ బాకీ తీరాలంటే మొత్తం 4 కండిషన్స్
1) రేపటి ఉదయం 8:00 నుండి గురువారం రాత్రి 8:00 వరకూ అంటే త్రీ డేస్ నువ్వు మాతో ఉండాలి .ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి రావాలి .
Super.
Super. Nice. Continue please
Super continue don’t stop story
Are you taking this much time to continuu/post story. This is too much.
How much time it will take
How much time it will take
త్వరగా తరువాయి బాగం post చేయండి
Continue cheyandi story ni readers andaru adugutunaru kadha update fast plz