వూహించని మలుపు

నీకు కండీషన్స్ గుర్తు వున్నాయి కదా . నువ్వు నవ్వుతూ మాతో రావాలి ఇలా ఏడుస్తూ కాదు . ముందు ఆ ఎదవ ఏడుపులు ఆపేసి నవ్వుతూ కార్ ఎక్కు .

హేమ వెంటనే తన పైట కొంగు తో కళ్ళు తుడుచుకుని .నవ్వు అనే రంగు పూసుకుని కార్ ఎక్కింది.

ఆశ్చర్యం . కార్ లో ఆల్రెడీ రాజీవ్ తో పాటు మరో ముగ్గురు వున్నారు . వాళ్ళు ధర్మ , రాజీవ్ భార్య ప్రగతి ,డ్రైవర్ .

ప్రగతి మంచి కాస్టలీ సారీ లో సూపర్ గా వుంది. ధర్మ చెయ్యి ప్రగతి భుజాలపై వుంది . ప్రగతి చెయ్యి రాజీవ్ తొడ మీద వుంది .

ఏమి జరుగుతుందో హేమ కి అర్ధం కాలేదు .

కార్ జెట్ వేగం తో దూసుకుపోతుంది హైవే వైపు . ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. అప్పుడప్పుడు ప్రగతి తనని చూసి చిరునవ్వులు నవ్వుతుంది. హేమ కి ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు. ప్రగతి భుజం మీద ధర్మ చెయ్యి మాత్రం అలానే వుంది. చాలా సేపటి తర్వాత ప్రగతి ని హేమ కి పరిచయం చేశాడు రాజీవ్.
హేమా, తిను నా భార్య ప్రగతి . నీకు అక్క వరస. ధర్మ ఆల్రెడీ తెలుసుగా మీ ఇద్దరికీ బావ వరస ..హహహ
కొంచెం సిగ్గు అనిపించింది హేమా కి. తక్కిన వారంతా పగలబడి నవ్వుతున్నారు .
చాలా సేపటి తర్వాత కార్ ఒక తోట లోని ఫామ్ హౌస్ లోకి వెళ్ళింది. ఫామ్ హౌస్ పేరు చక్కగా చెక్క మీద చెక్కబడి వుంది “విశృంఖల నిలయం ”
అందరు కార్ దిగి చకచకా లోపలకి వెళ్లిపోయారు .వారిని అనుసరిస్తూ ముందుకు కదులుతున్న హేమ కి పక్కనే వున్న ఒక బోర్డు మీద అంటించి వున్న పేపర్ కనిపించింది. దాని పైన పార్టీ no .13 & స్పెషల్ గెస్ట్ హేమ అని వుంది.

లోపల హాల్ లో పెద్ద టేబుల్ దాని చుట్టూ ఖరీదైన కుర్చీలు. డ్రైవర్ తప్ప అందరు కూర్చున్నారు.

ధర్మ హేమ ని ఉద్దేశించి , చూడు హేమ నీకు ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి ముందే చెబుతాను . ఇది మన ఫామ్ హౌస్ . ఈ మూడు రోజులు మనం ఇక్కడే ఉంటాం కాకపోతే రాత్రి పూట మాత్రమే . పగలంతా సామాన్యుల్లా మామూలు బట్టలు వేసుకుని బయల్దేరుతాము . ఈ రెడ్ కలర్ బాక్స్ మన దగ్గరే ఉంటుంది .దీనిలో పగలు ఎవరు ఏమేమి చెయ్యాలో చీటీ లలో రాసి ఉంటుంది .మనం ఆ టాస్క్ లు అన్నీ పూర్తి చెయ్యాలి. రాత్రి కి మళ్ళీ ఇదే ఫామ్ హౌస్ కి వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తాం.అర్ధం అయ్యింది కదా?

సరే నీ బాగ్ లోపల పెట్టేసి అక్కడ హేమ అని రాసి వున్న అల్మారా ఉంటుంది దానిలో వున్న బట్టలు వేసుకుని రా . ప్రగతి నీకు ఆల్రెడీ తెలుసుగా ?

సరే అంటూ ముందుకు కదులుతున్నహేమ పిర్రల మీద సున్నితంగా కొట్టి త్వరగా మార్చుకుని రావే ముద్దుల లంజ అన్నాడు రాజీవ్.

8 Comments

  1. Super. Nice. Continue please

  2. Super continue don’t stop story

  3. Are you taking this much time to continuu/post story. This is too much.

  4. How much time it will take

  5. How much time it will take

  6. గోపాల్

    త్వరగా తరువాయి బాగం post చేయండి

  7. Continue cheyandi story ni readers andaru adugutunaru kadha update fast plz

Comments are closed.