హరీష్ 613

ఆమని పని జరుగు తున్నప్పుడు కావాలని ఖాళీ రూమ్స్ లోకి వెళ్ళేది. ఆ వంకతో రాహుల్ తో ఏకాంతంగా మాట్లాడ వచ్చని. రాహుల్ కూడా అది గమనించి తాను కూడా డిస్కస్ చేయలని పని వాళ్ళు లేని రూమ్ కి తీసికెళ్ళి ఎదో సొల్లు కబుర్లు చెప్బుతూ ఆమని అందాలను మింగేసేలా చూసేవాడు. ఆమని కి కూడా అది తెలిసి కొంచెం పైట కింద పడిన వెంటనే వేసుకోకుండా ఫ్రీ షో ఇవ్వడం, సళ్ళు కొద్దిగా కనపడేలా డ్రెస్ వేసుకోవడం చేస్తుండేది.

ఒక రోజు వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు డోర్ హ్యాండిల్స్ డిస్కషన్ తీసుకు వచ్చాడు రాహుల్.
“మేడం, ఎటువంటి హ్యాండిల్స్ ఇష్ట పడతారు మీరు”
“నాకు బాగా లావుగా ఉండాలి”
“లావుగా ఉంటె బాగుండదేమో కదండీ”
“ఏమో నాకు ఉక్కు ముక్కలా లావుగా బలంగా ఉండాలి”
దాంతో అర్ధం చేసుకున్న రాహుల్ “అబ్బో మీది కొంచెం స్పెషల్ రెక్విర్మెంట్. అందరి దగ్గరా అటువంటివి దొరకవు”
“అయితే మీ దగ్గర మంచి సరుకు లేనట్టేనా? మిమ్మల్ని పనిలో పెట్టుకుని తప్పు చేసానా?”
“అదేమీ లేదు మేడం. మీ లాంటి స్పెషల్ కస్టమర్స్ కోసం నా దగ్గర మూడున్నర అంగుళాల లావు, ఏడున్నర అంగుళాల పొడవు ఉన్నది ఒకటి ఉంది. అది మీ కింద మెయిన్ డోర్ కి సరిపోతుంది” అంటూ ఆమని కింద వైపు చూడ సాగాడు”
“ఏమో చూడ కుండా సరి పోతుందో లేదో చెప్పలేను”
“మరి చూపించమంటారా?”

ఇంతలో లలిత ఆ గది లోకి రావటం తో టాపిక్ ఇంటీరియర్స్ వైపుమార్చారు.

దగ్గర దగ్గరగా ఇంకో నెల గడిచిపోయింది. రాధమ్మ బెడఁరూం స్టార్ట్ చేశారు. రాధమ్మ మకాం గెస్ట్ బెడఁరూంలోకి మార్చారు. ఆమని రాధమ్మ బెడఁరూం చాలా బాగుండాలి అన్ని వాస్తుకు తగ్గట్టు ఉండాలని ముందుగానే రాహుల్ తో చెప్పింది.
రాధమ్మ రూమ్ సగానికి పైగా అయిపోయింది.

ఒకరోజు ఉదయం లలిత, రాధమ్మ బిజీ ఉండగా ఆమని తన బాత్రూంలో స్నానం చేసి చుట్టూ పక్కల ఎవ్వరు లేరని చూసి టవల్ కట్టుకుని, బ్రా పాంటీ, నైటీ తీసుకొని రాధమ్మ గది లోపలికి వెల్లి రాహుల్ని పిలిచింది. రాహుల్ కూడా తెలివిగా బెడ్రూమ్ డోర్ వరకు వచ్చి నుంచున్నాడు. అతనికి అటుగా ఎవరైన వస్తే తెలుస్తుంది.

ఆమని కూడా అది గమనించింది. టవల్ ని సళ్ళ వరకు చుట్టుకొని ఉంది. టవల్ కేవలం తొడల వరకు మాత్రమే వుంది.

ఏమిటి మేడం ఏమైనా సహాయం కావాలా అని కూల్ గా అడిగాడు.
“మీ పనితనం మీద నాకు డౌట్ గా ఉంది. ఇక్కడ షెల్ఫ్ లు సమంగా ఫిట్ కాలేదు చూడండి అంది లేని కోపం చూపిస్తూ.”

3 Comments

  1. Super ga undhi
    Plz continue the next part

  2. Super ga undhi
    Plz continue the next part

  3. Champesav amani

Comments are closed.