హరీష్ 613

ఆమని పాలను తాగేసాక గ్లాసు టేబుల్ మీద పెట్టేసి, ఆమనీ చేతులను తన చేతుల్లోకి తీసుకొని, ఎంత సుతారంగా ఉన్నాయంటూ అరిచేతులమీద తొలిముద్ద పెట్టాడు. అలా చేతులకు ఒక్కో ముద్దు పెట్టుకుంటూ జాకెట్ చేతులకు దాచనంత వరకు పెదాలతో తడిమి ముద్దులు కురిపించాడు.

అలా చేస్తూ ఉంటే ఆమని మెలికలు తిరుగుతూ ముద్దులను ఆస్వాదిస్తూ చిన్నగా సహకరిస్తూ మూలుగుతూ ఉంది. పాలతో ఆమని పెదాలు తడిచిన పెదాలను చిన్నగా సురేష్ తన చేతి వేలితో తాకాడు. ఆమని పెదాలు అదురుతూ ఉన్నాయి.

సురేష్కొద్దిగా ముందుకు వెల్లి ఆమని భుజాలమీదుగా చేతులేసి, ఒక చేతిని మెడ కింద వేసి ఆమని పెదాలను తన పెదాలతో అందుకున్నాడు. సురేష్ ఆమని పెదాలను చుంబిస్తూ ఉంటే ఆమని కూడా సురేష్ వీపు చుట్టూ చేతులను పెనవేసుకుని తన పెదాలను ఇంకా అందిస్తూ ఒకరినోటిలో ఒకరు తోసుకుంటూ 5నిముషాలు తమ పెదాల శృంగారానికి వీడుకోలు చెప్పారు. ఇద్దరు చిన్నగా సిగ్గుపడుతూ నవ్వుకున్నారు.

సురేష్ మెల్లిగా ఆమని పైట కున్న పిన్నుని చేతులతో తీయడానికి అన్నట్టుగా చేతులేసి తీస్తూవుంటే ఆమని కూడా సహాయం చేస్తూ మొత్తానికి పిన్నుని తీసేసారు. సురేష్ పైటను నెమ్మదిగా లాగుతుంటే ఆమని తన చేతులతో ఆపుతూ కనుసైగలతో కవ్విస్తూ, గులాబీ లాంటి లేత పెదాలతో చిరునవ్వును చిందిస్తూ ఉంటే సురేష్ నెమ్మదిగా ఆమనిని దిండు మీద పడుకోబెట్టి చేతులను అందుకుని పైట మీద నుండి దూరంగా జరుపుతూ పైటను కూడా తన ఎదపొంగుల మీద నుండి పక్కకి లాగేసాడు.

అప్పటికే పెదాలతో మొదలైన శృంగారంతో ఎద పొంగులు బరువెక్కి జాకెట్ లోపల ఊపిరి పోసుకుని గాలి నింపినట్టుగా రెండు పాలిండ్లు ఉబ్బెత్తుగా సురేష్ కళ్ళకు దర్శనమిచ్చాయి.

ఇక్కడ ఆమని వయ్యారాల గురుంచి చెప్పాలంటే ఎదపొంగులు 34″, నడుము సొగసు కొలతలు 28″, ఇంకా దాని కింద భాగం 34″.

3 Comments

  1. Super ga undhi
    Plz continue the next part

  2. Super ga undhi
    Plz continue the next part

  3. Champesav amani

Comments are closed.