హరీష్ 613

కాసేపటికి అత్తయ్యకి కావాల్సిన tablets, పాలు ఇచ్చి, మరుసటి రోజు రాహుల్ తో తనకు జరగబోయే శోభనాన్ని ఊహించు కుంటూ మెల్లిగా నిద్రలో జారుకుంది.

మరుసటి రోజు ఉదయం 9 గంటల రైలుకి లలిత, పాప ఊరికి వెళ్లి పోయారు. రాహుల్ వచ్చి పనివాళ్లకు సూచనలు ఇచ్చి మెటీరియల్ తేవాలంటూ షాపింగ్ వెళ్ళాడు.

ఆమని అత్తయ్యతో “కొంచెం పని వాళ్ళను చూస్తారా అత్తయ్య బ్యూటీ పార్లర్ కి వెళ్లి వస్తాను”.
“ఇప్పుడు అవసరమా అమ్మ”, అంది రాధమ్మ.

“మీ అబ్బాయి బాగా గొడవ చేస్తున్నారు అత్తయ్య. మీ ఇష్టం వద్దంటే వెళ్ళను”. తనకు తెలుసు కొడుకు చెప్పాడంటే కాదనదని.

“నా మొహం మండా. వెళ్ళమ్మా. మీ ఇద్దర్ని చూస్తుంటే జాలేస్తుంది. ముఖ్యంగా నిన్ను. లలితకు కనీసం పాప అయినా పుట్టింది. ఎక్కువ కాపరం చెయ్యకుండా వాడు అక్కడ, నీవు ఇక్కడ. ఆ పైన ఈ ఇంటి పనులు”, అంది జాలిగా.

నవ్వుకుంటూ బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేసియల్, ఐ బ్రౌ ట్రిమ్మింగ్, వ్యాక్సింగ్ అన్ని చేయించుకుని మధ్యాహ్నం వచ్చింది. భోజనం చేసి బెడ్రూమ్ అంతా శుభ్రంగా సద్దింది. కొత్త దుప్పట్లు, గలీబులు వేసింది. పని వాళ్ళు వెళ్లి పోగానే, స్నానం అని బాత్రూమ్ లో దూరింది. తీరిగ్గా రేజర్ తో తన పూ దిమ్మ మీద వెంట్రుకలు శుభ్రంగా గీసేసింది. నున్నటి ఆ ఉపరితలాన్ని తన వేళ్ళతో తడుము కుంటూ దానికి రాత్రి అందే సుఖం ఊహించు కుంటూ కైపెక్కి పోయింది. కంగారు పడకే, నీతో ఆడుకోటానికి ఒక మగాడు వస్తున్నాడు రాత్రి అంటూ మనసులో అనుకుంది. అలాగే చంకల్ని కూడా నున్నగా గీసుకుంది. తలారా స్నానం చేసి, అత్తకు అనుమానం రాకుండా మామూలు చీర కట్టుకుంది.

కొంచెం సేపటికి రాహుల్ వచ్చాడు. రెండు పెద్ద బాగ్స్ ఇస్తూ “మెటీరియల్ పని కోసం తెచ్చాను మేడం. ఒకసారి చెక్ చేసుకొని, ఇంకా ఏమైనా కావాల్సి వస్తే ఫోన్ చెయ్యండి” అని నర్మ గర్బంగా అన్నాడు.

“ఇక మీరు వెళ్ళండి. లెక్కలు చూసి మెసేజ్ పెడతాను.” అంటూ అత్తా చూడకుండా కన్ను కొట్టింది.
“వస్తాను మేడం. వస్తాను అంటీ” అంటూ రాధమ్మ కు వినయంగా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు.

3 Comments

  1. Super ga undhi
    Plz continue the next part

  2. Super ga undhi
    Plz continue the next part

  3. Champesav amani

Comments are closed.