హరీష్ 613

హరీష్ వెల్తూ వెల్తూ తమ్ముడు సురేష్ను రెండు నెలల్లో రెడీ ఉండు నీ వీసా ప్రాసెస్ స్టార్ట్ అయింది. నువ్వు కూడా నాతోపాటు అక్కడే జాబ్ చేసుకోడానికి అన్ని సిద్ధం చేశాను అన్నాడు. ఒక 5సంవత్సరాలు బాగా డబ్బులు సంపాదించి ఇండియాలోనే సెటిల్ అయిపోదాం అన్నాడు. హరీష్ వెళ్ళిపోయాడు. రెండు నెలల్లో సురేష్ కూడా అన్నదగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాధమ్మ, లలిత, పాప మాత్రమే ఉన్నారు.

సురేష్ కూడా స్థిరపడ్డాడు వాడికి కూడా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంది రాధమ్మ. పాపకు రెండు సంవత్సరాలు అయ్యాయి. అన్నదమ్ములు ఇద్దరు 2నెలలు లీవ్ మీద ఒక సంవత్సరం తర్వాత వస్తున్నారు. 6నెలలకు 20రోజుల కోసం వచ్చే వాళ్ళు ఈ సారి తమ్ముడి పెళ్లి చేద్దామని ప్లాన్ చేసుకుని వచ్చారు.

ముందుగానే అత్త కోడలు కలిసి సురేష్ కోసం ఒక అమ్మాయిని చూసి పెట్టారు. అమ్మాయి చాలా అందంగా ఉంది. పేరు ఆమని. 23సంవత్సరాలు ఉంటాయి. మంచి రంగు పొంగు ఉంది. చలాకీగా ఉంది. డిగ్రీ వరకు చదువుకుంది. అన్నదమ్ములు కూడా ఫోటోలో చూసారు.

వాళ్లకు కూడా నచ్చడంతో వచ్చిన పదిరోజుల్లోనే సురేష్ పెళ్లి గ్రాండ్గా చేసారు.

రెండో రోజు శోభనానికి మంచి ముహూర్తం కుదిరింది. ఆరాత్రి ఆమనిని లలిత చక్కగా అలంకరించి రెడీ చేసింది.

లలిత తనకు తన ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి పాలగ్లాసు ఇచ్చి లోపలికి పంపింది.

లోపలికి వెళ్ళగానే లలిత బయటనుండి గడి పెట్టేసి లలిత హరీష్ వాళ్ళ బెడఁరూంలో దరువు వేసుకోడానికి వెళ్లారు. రాధమ్మ పాప ఇద్దరు ఇంకో రూంలో పడుకున్నారు. ఆమని పాలగ్లాసు తీసుకొని సురేష్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. సురేష్ లేచి తన చేతుల్లో నుండీ పాలగ్లాసు తీసుకొని పక్కనున్న టేబుల్ మీద పెట్టేసి, ఆమని భుజాల మీద చేతులేసి మంచం మీద కూర్చోబెట్టాడు. సురేష్ కూడా పక్కనే కూర్చొని పాలగ్లాసు అందుకుని ఆమని పేదలకు అందించాడు. ఆమని సురేష్ ను ఆపి ముందు మీరు తాగండి, తర్వాత నేను అన్నది. అయితే నువ్వే తాగించన్నాడు.

ఆమని కాస్తా సిగ్గుపడుతూ పాలగ్లాసు అందుకుని సురేష్ పెదాలకు అందించింది. సురేష్ ఆమని చేతులను పాలగ్లాసు మీదుగా అందుకుని తాగుతూ, మృదువుగా చేతులను తన చేతులతో పాముతూ సగపాలు తాగక గ్లాసు అందుకుని ఆమనీ పెదాలకు అందించాడు.

3 Comments

  1. Super ga undhi
    Plz continue the next part

  2. Super ga undhi
    Plz continue the next part

  3. Champesav amani

Comments are closed.