Month: September 2015

అరుంధతి 147

అది ఒక నిండు శభ సుమారు 10,000ల మంది జనం వున్నారు. రాష్త్రంలో వుండే ప్రముఖ వ్యక్తులు అందరూ అక్కడే వున్నారు జనం చప్పట్లతో మీడియా వాల్లతో పెద్ద పెద్ద వి ఐ పి వాల్లతో రాజకీయ నాయకులతో శభ నిండుగా వున్నది. సాయంత్రం సుమారు 5:00 అవుతుండగా BMW కారు మీద నేను ఆ శభకు వచ్చాను ఒక వ్యక్తి కార్ దగ్గరకు వచ్చి డోరు తీసాడు నేను బయటకు రాగానె నాకు సెల్యూట్ చేసాడు […]