రహస్యలు 396

సింహపురం అనే రాజ్యానికి ఒక రాజు.. అతని పేరు జితేంద్ర వర్మ �.. అతనికి ఒక ఏభై ఐదు ఏళ్ళు వుంటాయి.అతని రాజ్యం లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నారు. కాని ఆ రాజుకి మాత్రం సంతోషం లేదు. ఎందుకంటే ఆతనికి ముగ్గురు భార్యలు. అందులో పెద్ద రాణి పేరు విజయ. నలుబది ఐదు ఏళ్లకు కూడా మిస మిస లాడుతూ కండ పుస్టితో చాలా అందం గా వుంటుంది. రెండవ రాణి పేరు వకుళానంద. అందంలో పెద్ద రాణి విజయ తో పోటీ పడుతుంది. మూడవ రాణి పేరు లతా దేవి. ఈమె రంగు నలుపు� కానీ ఆమె శరీరాకృతి పెద్ద పెద్ద అంద గత్తెలకి కూడా వుండదు. కళ్ళు మీనాల లాగ, కురులు కారు మేఘం లాగ, జఘనం పెద్ద కుంభాల లాగ, నడుము జఘన భాగాన్ని మోయ లేక చిక్కి నట్టు చిక్కి, పిరుదులు పట్టు దిండ్ల మాదిరి పెద్దవిగా గుండ్రం గా వుంటాయి. ఆమెని చూసిన వారికి రాతి శిల్పం గుర్తు వస్తుంది. పేదింటి పిల్ల అయినా ఆమె అద్భుత మయిన శరీరాకృతి ని చూసి మోహించి కామించి ఆమెని సొంతం చేసుకున్నాడు జితేంద్ర వర్మ. వీరిలో పెద్ద రాణి విజయకి ఒక కుమారుడు. చదువు నిమిత్తం గురు కులం లో వున్నాడు. రెండవ రాణి వకుళా నంద కి ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు తన అన్నతో అదే గురుకులం లో వున్నాడు. కుమార్తె కి మాత్రం వారి కోట లోనే ఒక గురువు వచ్చి విద్య నేర్పి వెళ్ళేవాడు. మూడవ రాణి లతకి ఇంకా పిల్లలు కలగా లేదు�.
కుర్రతనం లో కంటికి నచ్చిన వారిని పెళ్లి చేసుకుని ఇప్పుడు వారిని సుఖ పెట్ట లేక బాధ పడుతున్నాడు. అతనికి వున్న అనుమాన మంతా తన భార్యలు ఎక్కడ అడ్డదార్లు తొక్కి తమ కోరికలు తీర్చుకుంటారో అని భయం. అందుకే ఎక్కడెక్కడి నుంచో లేహ్యాలూ, మందులూ తెప్పించుకుని తన మగతనం వంగి పోకుండా చూసుకోవాలని అతని తాపత్రయం. అతనికి ఏ మూలనో తన చిన్న రాణి లతాదేవి మీద అనుమానం. పిల్లలు కలగా లేదు అనే నెపంతో తను ఎవరితో నయినా సంభందం పెట్టుకుంటుందో అని అతని అనుమానం. అందుకే రాత్రుళ్ళు లతా దేవితోనే ఎక్కువ గడిపే వాడు. ఆమె తోనే తన సమయమంతా వెచ్చించే వాడు.
వారు వుండే ఆ కోట ఒక విశాల మయిన ప్రదేశంలో కట్టబడి ఉంది. సుమారు ఐదు ఎకరాల స్థలం లో ఒక అద్భుత మయిన కట్టడం అది. ప్రజలు అందరి తో రాజు జితేంద్ర వర్మ కొలువు దీరే ప్రదేశం ఒక దగ్గర వుంటే దానికి కొంత దూరం లో పెద్ద కొండ రాతి కట్టడం లోపల ఎవరికి తగ్గట్టు వారికి పెద్ద పెద్ద గదులు� వసారాలూ.. స్నానాల గదులు తో మూడు భవంతులు వుంటాయి.