ప్రేమ కోసం Part 3 38

మేము ఇంటికి తిరుగు ప్రయాణం పట్టమ. చల్ల పెట్టెల ప్రయాణం వల్ల నాకు సరదా తీరిపోతుంది. మామయ్య, అత్తా చాల సంతోషం గా ఉన్నారు.

పెద్ద మామయ్య:- కృష్ణ రోజు మీ అత్తను వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్లి పూజ పూర్తి చేయించి రా..

పెద్ద అత్తా:- మీరు వస్తే బాగుంటుంది..కొడుకు కోసం ఆ మాత్రం చెయ్యలేవు…

పెద్ద మామయ్య:- నవ్వి..నివ్వు చేస్తే ..నేను చేసినట్టే…

పెద్ద అత్తా:- నేను ఆ డొక్కు బండి ఎక్కను.. వేరే బండి ఇవ్వండి..

నేను:- అత్తా డొక్కు బండి కాదు అత్తా ..సూపర్ బండి.. ఏ బండికి లేని సదుపాయం నా చేతక్ కి ఉంది ఎంత సమానం కావాలి అంటే అంత సమానం పడుతుంది. రెండు సీట్ల్మ్ మధ్య కూడా సమానం పడుతుంది.

పెద్ద అత్తా:- నాకు వెనక సీట్ సరిపోవడం లేదు..

పెద్ద మామయ్య అత్తా చెవిలో ఏదో అన్నాడు. అత్తా సిగ్గుతో తొడ మీద గిల్లింది.

పెద్ద మామయ్య:- రేపు వేరే బండి తీసుకొని వేళ్ళు..

నేను:- మామయ్య చేతక్ కి సీట్లు వేరు వేరు గా ఉంటాయి అత్తకు నా చెమట వొళ్ళు తగిలే అవకాశం చాల తక్కువ. నా కర్మ కాళీ నా శరీరం తగిలితే బాండ బూతులు తిడుతుంది..

పెద్ద మామయ్య:- ఇంక ఆ విష్యం నివ్వు నీ అత్తా చూసుకోండి…

పక్క రోజు అత్తను వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళాను.బండి దిగిన వెంటనే..

నేను:- పెద్ద అత్తా ఒక సారి నా వీపీ చూస్తావా.. నీ బుజం అచ్చు పడ్డదేమో.. అవి బుజాల లేక ఐరన్ రాడ్ల. ప్రయాణం మొత్తం వీపు విమానం మోత మోగించావు..

అత్తా పట్టించుకోకుండా గుడికి వెళ్ళింది.. అక్కడ పూజ జరుగుతుంది. నేను దణ్ణం పెట్టుకొని వచ్చి ఒక పక్క కూర్చున్నాను. అత్తా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఉంకో పక్క పూజారి గారి అబ్బాయి కూర్చున్నాడు. అత్తా ఒక ప్రదక్షిణం పూర్తి చేసి వంగి మెట్ల పుట్టకొని దణ్ణం పెట్టుకొని వెళ్తుంది. అత్తా వంగి నప్పుడు వాడి మొకం లో వెలుగు కనబడుతుంది..

నాకు అనుమానం వచ్చి వాడి వెనకకు వెళ్లి చూసాను.. అత్తా వంగి నప్పుడు చిలకపచ్చ చీర కి మాచింగ్ వంగండు రంగు జాకెట్ లో వేలాడుతున్న కొబ్బరి మామిడికాయలు కనిపిస్తున్నాయి. చిన్న పంతులు మంచి రసికుడు లాగా ఉన్నాడు.. చిన్న పంతుల్ని పక్కకు పిలచి

నేను:- పంతులు గారు.. మన అవసరాలకు ఒడ్డి తీసుకొని బ్రతికేవాళ్ళం. మా మామయ్య ఒడ్డి ఇచ్చేవాడు.. మన పరిధి లో మనం ఉంటె చాల మంచిది. వయసు ప్రభావం అని నాకు తెలుసు.. అవయవాలు లేస్తున్నాయి అని ప్రతిదీ చుస్తే .. చూడడానికి కళ్ళు లేవడానికి అవయవాలు లేకుండా చేస్తారు.. నీ నాన్నగారు మంచివారి కాబట్టి నీతో ఇలా మాట్లాడుతున్నాను అర్ధం చేసుకో..

పూజ అవ్వగానే అత్తా నేను బండి ఎక్కాము ఇంటికి వెళ్ళాము. పక్క రోజు మల్లి గుడికి వెళ్ళాము అత్తా బండి దిగింది..

నేను:- అత్తా నీవు వేళ్ళు నేను రాకూడదు. వచ్చిన తర్వాత చెపుతాను. అత్తా గుడిలో ఉన్నప్పుడు కొంచం పైట సర్దుకుంటూ ఉండు. మడికట్టుకొని నిష్ఠ గా ఉన్న పూజారులు కూడా దారి తప్పుతున్నారు..

అత్తా కోపం గా చూస్తూ వెళ్ళిపోయింది. అత్తా గుడి నుంచి వచ్చిన తర్వాత.

పెద్ద అత్తా:- నిన్న పంతులుగారి అబ్బాయిని తిట్టావా???

నేను:- తిట్టాను.. నిన్ను తప్పు గా చూస్తున్నాడు.. కోపం వచ్చి హెచ్చరించాను..

1 Comment

  1. బాగుంది నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా అప్ లోడ్ చేయండి
    థాంక్స్

Comments are closed.