పెద్ద అత్తా:- నీ మీద ఎంత కోపం ఉన్న మనిషినైనా ..నీ మాటల్తో బురిడీ కొట్టిస్తావు.. ఏ ఆడదైనా యిట్టె నీ వలలో పడిపోతుంది..
నేను:- అత్తా మనసులో ఏ చెడు ఉద్దేశం లేకపోతే ఎవ్వరైనా మన గురుంచి మంచిగానే ఆలోచిస్తారు.
పెద్ద అత్తా:- నీ నాన్న పట్ల నా తమ్ముడు చాల పెద్ద తప్పు చేసాడు. మీ పెద్ద మామయ్య మాట విని చిన్నపుడు నుంచి పెంచిన నన్నుకూడా లెక్క చెయ్యలేదు. మీ నాన్నకు మేము చేసిన అన్నాయం మా మీదకు ఎప్పుడు ఎలా వస్తుందో అని భయపడుతూనే ఉంటాను.
నేను:- అత్తా అందరు మా నాన్నకు అన్నాయం జరిగింది అని అంటున్నారు అది నిజం కాదు అసలు అన్నాయం జరిగింది నాకు. నాన్న మొగాడిలాగా నుంచోకుండా చనిపోయాడు. వ్యాపారం లో మోసపోయావు, జాగ్రత్త గా ఉంవలసిన బాధత్య నాన్న ధీ ..మోసం చేసిన వాళ్ళది కాదు.. అమ్మ వదిలి వెళ్ళిపోయింది.. ఇద్దరి మధ్య ప్రేమ లేదు.. అది అర్ధం చేసుకొని మొగాడి లాగా బ్రతకాలి. చేతకానివాడిలాగా చనిపోయాడు. మా అమ్మ ఎవ్వరి విష్యం లో తప్పు చెయ్యలేదు, కేవలం నా విష్యం లో తప్ప.. నాన్న ఇష్టం లేడు వెళ్ళిపోయింది. నాన్న చనిపోయిన తర్వాత కనీసం వెనకకు కూడా చూడలేదు.
చిన్నపుడు నుంచి నలిగిపోతూ బ్రతికాను. అన్ని ఓర్చుకున్నాను.. నా వెనకాల నాయనమ్మ బలం గా ఉండి కాపాడింది. ఆలా బలం గా నుంచున్న నాయనమ్మ నా చదువుకోసం చంపుకున్నాను.. మా ఇంటి వెనకాల ఉన్న రెండు ఎకరాల కొబ్బరి తోట తాకట్టు లో వుంది. పది సంవత్సరాలు ఇద్దరం కస్టపడి ఆ అప్పు తీర్చాము. మేము చేసిన తప్పు అప్పు తీరిన వెంటనే కాగితాలు తీసుకోకపోవడం. ఆ ఏడు పంట బాగా కాసింది. మా ఇద్దరి ఆశలు దాని మీదే ఉన్నాయి. నేను 10th క్లాస్ వరకు కాలేజ్ కి వెళ్లకుండా హెడ్ మాస్టారు గారి ఇంటిలో చదువు కున్నాను. ఐదు సంవత్సలు నాకు చదువు చెప్పిన దానికి కొంత డబ్బు అడిగారు. ఆ డబ్బు ఇవ్వకపోతే నన్ను టెన్త్ ఎగ్జామ్స్ కి ఫి కూడా తీసుకోను అన్నారు.
కొబ్బరి తోట పంట అమ్మిన డబ్బులు వచ్చిన వెంటనే మాస్టారుగారికి రావలసిన డబ్బులు ఇస్తాను అని మాస్టారుగారిని నాయనమ్మ ఒప్పించింది. ఎక్సమ్ డేట్స్ వచ్చాయి హెడ్ మాస్టారు అందర్కి హాల్ టికెట్ ఇచ్చేసారు నా ఒక్కడి హాల్ టికెట్ మాత్రమే వుంది. ఆ సమయానికి బొండం రేట్ కొంచం అటు ఇటు లో వుంది అని ఒక వారం రోజులు గడువు ఆగితే . మా కళ్ళ ముందే నా హాల్ టికెట్ చింపేసారు.
పక్క రోజు బొండాలు మొత్తం అమ్మడానికి షావుకారిగారిని పిలిచాము. బేరం మొత్తం కుదిరింది,, డబ్బులు సాయంత్రం ఇస్తాను అన్నారు. డబ్బులు కోసం షావుకారుగారి ఇంటికి వెళ్తే.. అక్కడ పంచాయతీ పెద్దలు ఉన్నారు.. తాకట్టు లో ఉన్న తోట పంట ఎలా అమ్ముతారు అని గొడవ పెట్టాడు. మా పొలం తాకట్టు పెట్టుకున్న మునుసుబుగారు మాట మార్చేశారు.
తాకట్టు లో ఉన్న పొలం లో కాయలు అమ్మి మునుసుబు గారిని మోసం చెయ్యాలి అని చూసినందుకు పంచాయతీ జరిమానా వేసింది.
ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు వచ్చిన నాయనమ్మ అమ్మని ఒకే వస్తువు. నాయనమ్మ పుస్తుల తాడు (తాతగారు గుర్తు). ఆ రోజు నా కోసం అది అమ్మి అప్పు మొత్తం తీర్చింది. పుస్తుల తాడు అమ్మిన బెంగతో నాయనమ్మ చనిపోయింది..
ఇన్ని చుసిన నాకు…జీవితం ప్రశాంతం గా బ్రతికి చనిపోవాలి అన్నదే నా జీవిత లక్ష్యం. నాకు అన్నాయం చేసిన నేను వాళ్లకు మంచే చేస్తాను. నేను చేసే మంచి చూసి వాళ్ళు నాకు అన్నాయం చెయ్యాలి అన్న మనసు మార్చుకుంటారు.
ఈ విష్యం నీ కన్నా ఇంకా ఎవ్వరు అర్ధం చేసుకోలేరు.. నీవు కూడా నా లగే చిన్నపుడు నుంచి చాల కష్టాలు పడ్డావు అని తెలుసు.
పెద్ద అత్తా:- నీవు చూడడానికి తింగరి వెధవలాగా ఉంటావు కానీ జీవితం పట్లు మంచి క్లారిటీ ఉంది. నీవు చెప్పింది నిజమే.. నా బ్రతుకు కూడా ఒక రకంగా నీలాంటిదే
నీవు పేదరికం తో మాత్రమే బాధ పడ్డావు. నేను పేదరికం, నా తమ్ముడి బాధత్య, నా మీద కన్ను వేసి నన్ను వాడుకోవాలి అని చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం ఇలా ఎన్నో చేశాను.
అత్తా కధ :-
మా ఇల్లు, మా వురి పూజారి గారి ఇల్లులు పక్క పక్కన ఉండేవి. మా పూజారి గారు కొత్త గా ఈ వూరు వచ్చినప్పుడు మా నాన్న పూజారి గారు ఉండడానికి మా ఇంటి పక్కన స్థలం లో ఇల్లు కట్టించి ఇచ్చారు. మా నాన్న వేసనాలకు మా ఆస్తి కరిగిపోయింది.నేను డిగ్రీ చదుకునే రోజులో మా అమ్మ మా నాన్న ప్రవర్తనకు విసిగిపోయి అమ్మ కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. అమ్మను కాపాడడానికి వెళ్లిన, నాన్నగారు, పూజారి గారి భార్య ఇద్దరు కాలిపోయి చనిపోయారు.
మా అమ్మ నాన్న చనిపోయిన సమయానికి తమ్ముడు పదవ తరగతి చదువు తున్నాడు. పుజారా గారు చాల నిష్ఠ మనిషి.. పూజారి గారికి కేవలం రెండు సంవత్సరాలు కొడుకు ఉన్నాడు. పుజారా గారు మా బాధత్య తీసుకున్నారు మేము అందరం ఒకే ఇంటిలో ఉండేవాళ్ళం. పుజారా గారు ఎప్పుడు ధ్యానం లో ఉండేవాళ్ళు. సంపాదన కూడా ఎక్కువుగా ఉండేది కాదు.
పుజారా గారు మాట చాల మంది బాగా నమ్మే వాళ్ళు. నా చదువు, తమ్ముడు చదువు కొనసాగించ డానికి డబ్బులు కావాలా. పూజారుగారు నన్ను మీ అమ్మకు చదువు చెప్పడానికి ట్యూషన్ కుదుర్చారు. రోజు మీ అమ్మ మా ఇంటికి వచ్చి చదువు చెప్పించుకునేది. మా తమ్ముడు, మీ అమ్మ ఒకే వయసువాళ్ళు.
మీ పెద్ద మామయ్య,చిన్న మామయ్య ఊరిలో ఉన్న పోరంబోకులకు గురువులు. మా నాన్న బ్రతికినంత వరకు అందరు నాన్నకు భయపడే వాళ్ళు. నాన్న లేకపోవడం వల్ల మీ పెద్ద మామయ్య చూపు నా మీద పడింది. నన్ను చాల ఏడిపించాడు రెండు మూడు సార్లు బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. నేను లొంగడం లేదు.. నేను లాగడం లేదు అని నా తమ్ముడిని పాడు చెయ్యడం మొదలు పెట్టాడు మందు, సిగరెట్టు అలవాటు చేసాడు.
నా సహనం కోలుపోయి.. మీ మామయ్య విష్యం పూజారిగారి చెప్పను. పుజారా గారు మీ పెద్ద మామయ్య ను పిలచి “నా జాతక లో దోషం వుంది. కానీ నన్ను పెళ్లి చేసుకుంటే తనకు బాగా కలసి వస్తుంది ని చెప్పాడు” అప్పుడికే మీ పెద్ద మామయ్య, చిన్న మామయ్య ఆస్తులు కరిగించే పనిలో ఉన్నారు. పూజారి గారి మాటలు విన్న మీ పెద్ద మామయ్య నన్ను బలవంతం గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి రాత్రి నన్ను బలవంతం చేసాడు. అలానే చాల రాత్రులు నన్ను బలవంతం చేసాడు. నన్ను చాల చులకనగా చూసేవాడు, కొట్టేవాడు..
నా తమ్ముడు కోసం అన్ని ఓర్చుకున్నాను.. అనుకోకుండా ఒక రోజు పూజారిగారికి నా పరిస్థితి తెలిసింది.
పూజారి గారు మీ పెద్ద మామయ్య ను పిలచి పెద్ద మామయ్య నన్ను ఎంత కష్ట పెడతాడో అంత కష్టం వాళ్ల చెల్లి (మీ అమ్మ ) కూడా అనుభవిస్తుంది అని చెప్పాడు. పూజారి గారు చెప్పిన వారం రోజులో మీ అమ్మ ఒక తప్పు చేసి దొరికి పోయింది. మీ అమ్మను అందరు చులకనగా మాట్లాడారు. చెల్లి అంటే ఇష్టం ఉన్న మీ మామయ్య నన్ను బాగా చూసుకోవడం మొదలు పెట్టాడు. చూస్తుండగా మీ అమ్మకు మీ నాన్నతో పెళ్లి అవ్వింది. మీ అమ్మ బ్రతుకు బాగుంది. ఆ రోజు మొదలు కొని నన్ను చాల బాగా చూసుకొనేవాడు. ఎన్ని చేసిన మీ మామయ్య లో నా మీద ప్రేమ కనిపించేది కాదు…
మా తమ్ముడు కూడా తను ఎదగడం కోసం కేవలం నన్ను ఒక పని ముట్టుగా వాడుకున్నాడు.
అత్తా ఈ కధ చెపుతూ కనీరు పెట్టుకుంది….
నేను :- అత్తా నేను నీతో చాల సార్లు చనువుగా ఉన్నాను. నేను తప్పుగా ప్రవర్తించడానికి మన ఇద్దరి మధ్య చాల బలహీన క్షణాలు వచ్చాయి కానీ నేను ఏరోజు అది వాడుకోవాలి అని చూడలేదు. ఒక ఆడ మొగ కలయిక జరిగితే, ఇద్దరి గురుంచి ఇద్దరికీ అన్ని తెలియాలి, మోసం తో కాదు,కామం తో కాదు, మోహం తో కాదు, ప్రేమతో జరగాలి.
ప్రేమకు ఉన్న విలువ తెలుసు కాబట్టి నేను ఎప్పుడు నిన్ను ప్రేమగానే చూసాను.. నేను నీ దగ్గర నుంచి అదే కోరుకున్నాను. నువ్వు ఏడవడం చూసి నిన్ను దగ్గరకు తీసుకొని హత్తుకోవాలని వుంది. కానీ నన్ను నేను ఆపుకుంటున్నాను.
ఆ మాటలకు అత్తా వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. నేను గట్టిగా పట్టుకొని అలానే తలా మీద ముద్దులు పెడుతూ.. నీ మనసులో ఉన్న బాధ మొత్తం ఏడుపు రూపం లో బయటకు పంపేయి.. మనసు తేలిక పడిన వెంటనే మాట్లాడుకుందాం..
అత్తా ఆలా చాలా సేపు ఏడిసింది. కొంత సేపు తరవాత కుదుటపడి వెళ్లి స్నానం చేసి వచ్చి అన్న పెడుతుంది.

బాగుంది నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా అప్ లోడ్ చేయండి
థాంక్స్