నేను అత్తా చెయ్యి పట్టుకొని కుర్చీ లో కూర్చో బెట్టి.
నేను:- అత్తా నీవు అనుకునంత మంచి వాడిని కాదు. నా బలహీనతలు నాకు ఉన్నాయి. నా లక్ష్యం నాకు ఉంది. నా బలహీనతలు, నా లక్ష్యం నీకు తెలిస్తే నన్ను అసహించుకుంటావు. నాకు ఇష్టమైన నా నాయనమ్మ మీద ఒట్టు వేసి చెపుతున్నాను. నేను నా జీవితం లో ప్రేమించిన మొదటి మనిషి బహుశా ఆఖరి మనిషి కూడా నీవే.. నీవు నవ్వి నప్పుడు , ఆలిగినప్పుడు, సిగ్గుపడుతున్నపుడు, గర్వ పడినప్పుడు, కోపగించుకున్నపుడు ఇలా ప్రతి భావం నికి నీ మొకం లో, శరీరం లో వచ్చే మార్పులు వాటిని చూస్తూ నా జీవితాంతం గడిపేస్తాను.
CA. గారి దగ్గర పని చెయ్యడానికి నన్ను వైజాగ్ కి వెళ్తావా అని మామయ్య అడుగుతున్నాడు, కేవలం నిన్ను చూడడానికి అవకాశం ఉండదు అని వద్దు అని చెప్పను. నీవు అంటే అంత ఇష్టం అత్తా. నా జీవితం లో ఎంత మంది నన్ను ఛీ కొట్టిన.. నీ తో ఛీ కొట్టించుకోను. అలానే ఛీ కొట్టించు కోవాల్సి వస్తే నేను చనిపోతాను.
పెద్ద అత్తా:- వసుధ చెప్పిన విష్యం నిజమే… నీవు నన్ను తప్పుగా చూస్తున్నావ్ అని చెపితే నేను నమ్మలేదు.. ఈ రోజు నుంచి నాకు పది అడుగులు దూరం గా ఉంది మాట్లాడు. ఉంకో సారి నన్ను ముట్టుకుంటే నేను మీ మామయ్యతో చెప్పి దేనికి పనికి రాకుండా చేస్తాను.
నాకు ఏమి అర్ధం అవ్వలేదు..
పెద్ద అత్తకు ఎదో ఇబ్బంది వచ్చి కళ్ళకు ఆపరేషన్ చేసారు. అత్తా కోలుకోవడానికి రెండు నెలలు పడతాయని. అత్తకు తోడు ఉండడానికి పెద్ద మామయ్య వాళ్ళ చిన్నమ్మ మనవరాలిని తీసుకొని వచ్చారు. తన పేరు నాగులమ్మ.. తనకి సుమారు నా వయసే ఉంటుంది. ఇద్దరు కవల పిల్లలు వయసు సుమారు రెండు సంవత్సరాలు ఉంటాయి. పిల్ల పెద్ద అందగర్తి కాదు కొంచం చమన చాయి పిల్ల. బక్క పలచగా ఉంటుంది. పని మాత్రం చాల స్పీడ్ గా చేస్తుంది. మంచి కలుపు గోళ్లు పిల్ల. పెద్ద మామయ్య కి చిన్న మామయ్యకి గురువు ఈ పిల్ల వాళ్ళ తాతే. ఈ అమ్మాయిని సొంత కూతురు లాగా చూసుకుంటాడు.
పెద్ద అత్తకు ఆపరేషన్ అవ్విన దగ్గర నుంచి పెద్ద మామయ్య నన్ను వాళ్ళ ఇంటి దగ్గర తోడుకోసం ఉంచాడు. మామయ్య ఇంటిలో ఉన్నపుడు నేను బయట పనులు చూసుకుంటాను. మామయ్య లేనప్పుడు నేను ఇంటిలో ఉండేవాడిని.
పిలల్ల వల్ల నాగులమ్మ తో నాకు కొంచం చనువు పెరిగింది. నాగులమ్మను స్నేక్, స్నేక్ అని ఏడిపించేవాడిని. నాగులమ్మకు ప్రతి పనిలోని సహాయం చేసేవాడిని.
ఒక రోజు నాగులమ్మ వంట కోసం కూరగాయలు కొస్తుంది. నేను గోంగూర వొలుస్తున్నాను.
నాగులమ్మ:- పెళ్లి ఎప్పుడు..
నేను:- నేను పెళ్లి చేసుకోను.. పెళ్లి చేసుకొని ఏమి పీకాలి??
నాగులమ్మ:- పెళ్లి చేసుకుంటే.. ఏమి పికాలో తెలుస్తుంది…
నేను:- వద్దు తల్లి నాకు పెళ్లి, గిల్లి వద్దు.. ఈలా ప్రశాంతం గా బ్రతికేస్తే ..
నాగులమ్మ:- పెళ్లి వద్దు అంటున్నావు అంటే ఎవరినో ప్రేమించి ఉంటావు..
నేను :- ప్రేమ దోమ లేదు..ఐన నన్ను ఎవ్వరు ప్రేమిస్తారు ???.
నాగులమ్మ:- నీకే బనే ఉన్నావు..
నేను:- ఒక పిల్ల ఉంది .. తన జాలిని.. నేను ప్రేమ అనుకోని బ్రహ్మపడ్డాను…
నాగులమ్మ:- అమ్మాయి బాగుంటుందా..
నేను :- చూడడానికి అమ్మాయి లాగా ఉంటుంది కానీ పెళ్లి అవ్వి పిల్లోడు ఉన్నాడు.
నాగులమ్మ:- పెళ్లిఅయిన వాళ్ళను ప్రేమించడం తప్పు కదా..
నేను:- ఆ విష్యం ప్రేమకు తెలియదు.. గుడ్డిగా ప్రేమించాను.. ఆరాదించాను.. ఛీకొట్టించుకున్నాను…
నాగులమ్మ:- తప్పు నీదే పెళ్లైన వాళ్ళను ప్రేమిస్తే ఛీ కొట్టక ముద్దు పెట్టుకుంటారా..అసలు ప్రేమ లో ఎలా పడ్డావు..
నేను:- చెప్పడానికి ఏమి ఉంది అందరు దరిద్రం అని ఛీ కోడితే.. ఆ దేవత జాలితో ఒక ముద్ద పెట్టింది.. ఆ జాలిని చూసి అభిమానం పెంచుకున్నాను.. పోనుపోను ఆ అభిమానం ప్రేమ గా మారింది.
నాగులమ్మ:- నీ విష్యం ఆ అమ్మాయికి తెలుసా…
నేను :- చెప్పను..
నాగులమ్మ:- చెపితే..
నేను:- కుక్క అనుకోని ఎంగిలి మెతుకులు వేసాను అంది.
నాగులమ్మ:- తనంటే అంత ఇష్టమా…
నేను:- ఇష్టం కాదు పిచ్చి.. నా పిచ్చి చేష్టలు తో తన కాపురం చెడిపోతుంది అని ఆలోచించలేదు.
నాగులమ్మ:- సరే.. నీ ప్రేమను అంగీకరించింది అనుకుకో… అప్పుడు ఏమి చేస్తావు…
నేను:- ఏమి చెయ్యాలో కూడా తెలియదు..
నాగులమ్మ:- ఆ మాత్రం దానికి ప్రేమ దోమ అని ఉంకోరి జీవితం నాశనం చెయ్యడం ఎందుకు..
నేను:- అది తెలుసుకొనే అన్ని మూసుకొని నా పని నేను చూసుకుంటున్నాను.
నాగులమ్మ:- అనకూడదు కానీ తన గురుంచి మాట్లాడినప్పుడు నీ కళ్ళ లో ఒక మెరుపు వస్తుంది.. చాల బాగా ప్రేమించి ఉంటావు..
నేను:- మొదటి ప్రేమ అంటే అలానే ఉంటుంది..
నాగులమ్మ:- ఐతే గురుడు ఇప్పుడు వరకు గుర్రం ఎక్కలేదా..
నేను:- ఛీ.. చెడ్డ మాటలు మాట్లాడకు.. అత్తా వింటే చంపేస్తుంది..

బాగుంది నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా అప్ లోడ్ చేయండి
థాంక్స్