ప్రేమ కోసం Part 3 38

మనసులో ఎంత బాధ ఉన్న బయటకు మామూలుగానే ఉన్నాను.. అన్ని పనులు మోమోలుగానే చేస్తున్నాను. నెమ్మదిగా మామయ్యలు ఇద్దరు డబ్బుల వ్యవహారం లో నుంచి నన్ను తప్పించారు. ఒకప్పుడు నన్ను చూసి బయపడ్డవాళ్లు నన్ను యెగతాళి చేస్తున్నారు. ఆఫీస్ లో చిల్లర పనులు మాత్రం నాకు చెప్పేవాళ్ళు.. ఏది ఎలా ఉన్న రోజు పెద్ద మామయ్య తో నే ఇంటికి వెళ్లే వాడిని. రోజులు గడుస్తున్నాయి.. జీవితం సూన్యం గా నడుస్తుంది.. రోజు మామయ్య ఫుల్ గా తగి వస్తుంటే నేను మోసుకొని వెళ్ళేవాడిని.. ఒక రోజు పెద్ద అత్తా

పెద్ద అత్తా :- మనసులో బాధ దాచుకుంటే ఎప్పటికి ఆ బాధ పోదు .. బాధను పంచుకో.. లేదు అనుకుంటే ఏడ్చి బాధను బయటకు పోనివ్వు

నేను:- బాధ లేదు అత్తా.. నా బుర్ర కి ఏమి జరిగిందో అర్ధం కావడం లేదు … చంపే మని చెప్పే తల్లి ని మొదటి సారి చూస్తునాను.. పద్నాలుగు సంవత్సరాల తర్వాత కొడుకు కనబడితే… వచ్చిన మొదటి మాట… చంపే… చచ్చిపోవాలనిపిస్తుంది అత్తా… ఇంత కాలం మామయ్యలు ఎన్ని మాటాలన్న..కొట్టిన.. తిట్టినా… అమ్మ ను కలుసుకోవచ్చు అని అన్ని ఓర్చుకున్నాను… ఏమి అర్ధం కావడం లేదు అత్తా… మనిషి ప్రాణం అంటే ఇంత చులకనైపోయిందా….

పెద్ద అత్తా :- ఈ కుటుంబానికి విశ్వాసం గా ఉండే మనుషులంటే చులకన.. నమ్మించి వెనకాల పొడిచేవాళ్లనే నమ్ముతారు.. తన తాళి తీసి.. ఆడదానికి ఈ తాళి ఆరోప్రాణమా… దీని మీద ఒట్టు వేసి చెపుతున్నాను… ఈ రోజు నుంచి నీకు ఏకష్టం వచ్చిన బాధ వచ్చిన నీకోసం నేను ఉన్నాను..నీ సొంత మనిషిని.. నాతో మాట్లాడాలి అనిపిస్తే ఇదే మంచి సమయం… రోజు మీ మామయ్య ను తీసుకొని వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడుకోక్యాచ్చు..

నేను:- అత్తా మల్లి ఎముకులు విరగగొట్టించుకొనే ధర్యం నాకు లేదు.. ఆ బాధ నేను మల్లి పడలేను…

పెద్ద అత్తా :- నీ ఇష్టం… నాతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి అంటే రాత్రి మీ మామయ్య వచ్చిన దగ్గర నుంచి ఉదయం వరకు నీకోసం ఒక స్నేహితురాలు గా ఇక్కడ ఉంటాను. తెల్లవారగానే నీ స్నేహితురాలు నుంచి నీ అత్తగా మారిపోతుంది.. .. ఇక్కడ ఒంటరిగా ఒక స్నేహితురాలు తన మనసులో బాధను చెప్పుకోవడానికి ఒక మంచి స్నేహితుడు కోసం ఎదురు చూస్తుంది…. బాగా ఆలోచించు…..

అత్తా తో మాట్లాడేముందు మామయ్యను గమనించడం మొదలు పెట్టాను.. మామయ్య అప్పుడప్పుడు మందు ఎక్కువై అవుట్ అయినట్లు నటించేవాడు.. మామయ్యను బాగా గమనించి..

నేను:- పెద్ద అత్తా మామయ్య మందు తగి నాట్లు నటిస్తున్నాడు..

పెద్ద అత్తా:- మీ మామయ్య కి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొనే రోజున తగి నాట్లు నటిస్తాడు.. డాక్టర్ గారు మీ మామయ్యకు నిద్ర తక్కువగా ఉంది అని స్లీపింగ్ టేబుల్స్ ఇచ్చారు.. మీ మామయ్య ఎంత తాగిన రోజు రాత్రి పదకొండు గంటలకు మాత్రలు వేసుకుంటాడు దానిలో ఒకటి హార్ట్ కి ఒకటి నిద్రకి.. రెండు వేసుకున్న రోజున మీ మామయ్య ముట్టడు

నేను:- ఏమో అత్తా భయం గా ఉంది…

పెద్ద అత్తా:- నా వల్లే నీకు దెబ్బలు పడ్డాయి.. పద్నాలుగు సంవత్సరాల తర్వాత మీ మామయ్య లో మల్లి రాక్షసుడు ని చూసాను.. ఆ రోజు నిన్ను కొడుతుంటే నా కాళ్ళు చ్ఛుబడ్డాయి..

నేను:- నన్ను ఎందుకు కొట్టాడు..

పెద్ద అత్తా:- నీకు నాకు సంబంధం ఉంది అని అరిచాడు..నేను నవ్వుతు వాడు మన ఇంటిలో ఎంతసేపు ఉంటున్నాడో మీ తమ్ముడి ఇంటిలో కూడా అంత సేపు ఉంటున్నాడు. మీ తమ్ముడికి రాణి అనుమానం నా మీద ఎందుకు వచ్చింది ఆలోచించండి. ఇది మీకు వచ్చిన అనుమానమా … ఎవ్వరైనా నా మీద మీకు అనుమానం రావాలని చేస్తున్న ప్రయత్నయమా.. ఆలోచించండి… నా మాటలకూ యెర్రిఎక్కిపోయిన మీ మామయ్య నిన్ను చుసిన వెంటనే నా మీద కోపం నీమీద చూపించాడు

ఆ రోజు నిన్ను కొట్టిన తరవాత వాళ్ళ బాబాయ్ (నాగులమ్మ వాళ్ళ తాతగారు) వచ్చి గడ్డి పెట్టాడు.. అప్పుడు కూడా నా గురుంచి చాల దరిద్రం గా మాట్లాడాడు. మా ఇరవై రెండు సంవత్సరాల సంసార జీవితం ఆ రోజు తో చచ్చిపోయింది. నా కొడుకు కూడా వాళ్ళ నాన్నగారిలాగా మాట్లాడాడు. నేను ఆ రోజు తో భార్య గా , తల్లి గా ఓడిపోయి.. చనిపోయాను. మీ మామయ్య ఎంత మంది తో తిరిగిన …. నా భర్త అని చాల గౌరవించాను… సర్దుకుపోయాను.. …

నేను:- మరి ఇప్పుడు నీతో బనే ఉంటున్నాడు…

పెద్ద అత్తా:- మీ మామయ్య వాళ్ళ బాబాయ్ (నాగులమ్మ వాళ్ళ తాతగారు).. ఆడది తలుచుకుంటే ఇంటి గడపకుకూడా తెలియకుండా తప్పు చేస్తుంది.. ఛీ.. ఇంత కాలం కాపురం చేసావు.. ఎంతో మంది ఉంచుకున్నావు.. తప్పు చేసే ఆడదానికి ..పద్దతిగా ఉండే ఆడదనికి తేడా తెలియకపోతే నీ కంటే యెర్రిపుకు ఎవ్వడు ఉండదు.. గుద్ద మూసుకొని కాపురం చేసుకో.. ఉంకోసారి ఆ పిల్ల మీద నోరు ఎత్తితే నా కంటే చెడ్డోడు ఉంకోడు ఉండదు.. పిచినా కొడకా ఫ్రీ గా ఇంటిపని చేయి నమ్మకం గా కాపలాకాసే కుక్క దొరికితే.. కొట్టి కొట్టి ఎదురు తిరిగేలాగా చెయ్యకు.. నీవు కొట్టిన కొట్టుడికి వాడి స్తానం ఏమిటో వాడికి తెలిసేవుంటుంది.. సంసారానికి పని చెయ్యకుండా పిచ్చలు నలగొట్టావు.. ఇంక అనుమానం మానేసి సుఖం గా ఉండండి…

నా దృష్టిలో ఆ రోజే మీ మామయ్య ఒక మగాడిలాగా చనిపోయాడు.. ఇప్పుడు మొగుడులాగా మాత్రమే చూస్తునాను.. పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఒక భార్య చెయ్యవలసిన పనులన్నీ చేస్తాను.. కేవలం ఒక యంత్రం లాగా చేస్తాను మన్సుపూర్తిగా కాదు.. నా జీవితం లో ఎప్పుడు సంతోషం లేదు.. పంజరం లో చిలకను..

నేను:- పెద్ద అత్తా.. నీవు ఇంత బాధలో ఉన్నావు అని నేను ఎప్పుడు అనుకోలేదు..మామయ్య తో సంతోషం గా ఉన్నావు అనే అనుకున్నాను.

పెద్ద అత్తా:- నీవు చెప్పావు కదా.. నీ జీవితం లో నా తో గడిపిన సమయం చాల మధురమైనది.. నిజం గా నాకు అదే మధురమైన సమయం… నీవు చేసే ప్రతి పని నన్ను కుర్ర పిల్లలాగా మార్చేసింది.. ప్రతి రోజు నీవు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసేదానిని… ఎంత కష్టం వచ్చిన నవ్వుతు బ్రతికేస్తావు అదే నాకు నీలో నచ్చింది.

అప్పుడు నుంచి రోజు రాత్రి మామయ్య ను తీసుకొని వచ్చిన తర్వాత ఇద్దరం ఎదో ఒక సోది గంట..రెండు గంటలు మాటలాడుకొనేవాళ్ళం. నాకు ఏ సమశ్య వచ్చిన అత్తకు చెప్పుకొనేవాడిని. అత్తకు తోచిన సలహాలు ఇచ్చేది.

1 Comment

  1. బాగుంది నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా అప్ లోడ్ చేయండి
    థాంక్స్

Comments are closed.