గులాబీ రంగు చనుమొనలతో 5 1

రసఖండానికి చేరుకున్నాము. మేము కొన్ని మామూలు పడవలు మరికొన్ని మోటారు పడవల పక్కనుంచి వెళ్ళాము. మేము యాచ్ ని ఇంతకుముందు ఆపిన చోటే ఆపాము. అంతకుముందు వచ్చిన ఆ చిన్న మరగుజ్జు అందంగా పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చింది. ఆమె స్నేహపూర్వక నవ్వుతో పలకరించి, చేయి ఊపింది. “హాయ్ !” అని ఉత్సాహంగా అంది.

నేను ఆమె వైపు తాడుని విసిరేసాను. తనని హలో అని తిరిగి పలకరించాను. నేను కామినిని ముందుగా పడనుంది కిందకి దింపి, తనని ముందుగా డాక్ పైకి వెళ్లనిచ్చాను. నేను నా వాలెట్ మీద దృష్టి పెట్టి, మరగుజ్జు కోసం వెండి నాణేలు తీసి ఆమెకి ఇచ్చాను. రెండు గంటలు ఉంటానని చెప్పాను. అయితే మూడు గంటలకి ఎంత అవుతుందో అంత ఇచ్చేసాను.

“మీరు చాలా దానగుణం కలిగిన మనిషి,” అని మరగుజ్జు అంటూ తల వంచింది.

నేను కామిని చేయి పట్టుకున్నాను. అది ఆమెని ఒకేసారి నవ్వేలా ఇంకా సిగ్గుపడేలా చేసింది. “చేతులు పట్టుకోవడం నాకు చాలా ఇష్టం.”

“ఇలా పట్టుకుంటే చాలా హాయిగా ఉంది,” అని అన్నాను. నా వేళ్ళని కామిని వేళ్ళతో కలిపాను.

ఇంకోసారి అక్కడున్న అమ్మాయిలందరూ వాళ్ళ చూపులని నా మీదకి తిప్పారు, వాళ్ళ కళ్ళలో నాకు వాళ్లకి నా మీదున్న ఆసక్తి కనిపించింది.

“పాపులర్ గా ఉండటం ఎలా అనిపిస్తుంది ?” అని కామిని అడుగుతూ నవ్వింది.

“నేను సర్దుకుంటాను,” అని భుజాలు ఎగరేస్తూ చెప్పాను.

“మీరు మీ ప్రపంచంలో కూడా పాపులర్ గా ఉండేవారని నాకనిపిస్తుంది,” అని కామిని అంది.

“హ్మ్మ్, నేను ఉండేవాడిని అయితే ఇలా మాత్రం కాదు,” అని చెప్పాను.

“మీరు చాలా దారుణమైన అబద్ధాలకోరు,” అని కామిని అంటూ నా చేయి మరింత గట్టిగా పట్టుకుంది.

“మీరు అలా అనుకుంటున్నారు,” అని అన్నాను. ఆమె అన్న మాట నా హృదయాన్ని వెచ్చబరిచింది.

“మీరు మీ షాపింగ్ లిస్ట్ గురించి ఆలోచించారా ?” అని కామిని నన్ను అడిగింది.

“ఒక గొడ్డలి, ఒక కంచె ఇంకా… కొన్ని నెమరువేసే జంతువులు… ఒక పాడి ఆవు, ఒక డజను గొర్రెపిల్లలు ప్రస్తుతానికి సరిపోతాయి… కొన్ని కూరగాయలు ఇంకా ధాన్యాలు.”

“ఇదేం షాపింగ్ లిస్ట్, నేను కోళ్ళు ఇంకా కూరగాయలకి మాత్రమే సహాయం చేయగలని” అని కామిని నోరు మూసుకుని నవ్వుతూ అంది.

“OK, మీ స్నేహితులని నయం చేసినందుకు నాకు బహుమానం దొరికింది కాబట్టి ఇందులో ఆలోచించాల్సిందేమీ లేదు. కానీ, ఇప్పుడు నేను చెప్పిన జంతువుల గురించి ఆలోచిస్తే, వాటిని ఎలా నా ద్వీపానికి తీసుకెళ్ళాలి ? నా యాచ్ మీద జంతువులని ఎలా తీసుకెళ్ళాలో నాకు తెలియడం లేదు” అని అన్నాను. ఇంతకు ముందు జరిగిన ఆ మధురమైన కలయిక గురించి మళ్ళీ ఆలోచించాను.

“మీకు బుర్ర పనిచేయడంలేదు. పడవలు దొరుకుతాయి. మా ద్వీపంలో వున్న మగాళ్లందరూ మందబుద్ధులు అయ్యారని మా అమ్మాయిలని కూడా అలానే అనుకుంటున్నారా ?” అని కామిని అంది.

మేము తిరిగి కాలిబాట వీధిలోకి వెళ్ళాము. అక్కడినుండి మార్కెట్ కి చేరుకున్నాము. అక్కడ కనిపిస్తున్న వస్తువుల యొక్క అంతులేని వరుసలని చూసి నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను. బట్టల దగ్గర నుండి ఇంటి సామాను వరకు, కొన్ని ప్రత్యేక వస్తువులు, ఆయుధాల వరకు అన్నీ ఉన్నాయి. నేను ఒక మంత్రగత్తెలా బట్టలు వేసుకున్న ఒక అమ్మాయి పక్కనుంచి వెళ్ళాను. ఆమె బల్ల మీద వింతగా కనిపించే ద్రవాలు నింపిన గాజు సీసాలు ఉన్నాయి.

“అవి ఏమిటి ?” అని కామినిని అడిగాను.

“వివిధ రకాల లేపనాలు, కొన్ని చెమట పట్టకుండా నిరంతరం పరిగెత్తేలా చేస్తాయి, కొన్ని వైద్యం చేసే గుణాలని కలిగి ఉంటాయి, కొన్ని కామోద్దీపనని పెంచుతాయి” అని కామిని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *