“మిమ్మల్ని కలవడం కూడా సంతోషంగా ఉంది,” అని అన్నాను, ఆమె పట్టు నుండి నా చేయి విడిపించుకోవలసి వచ్చింది.
మేము ప్రస్తుతానికి విడిపోయాము, నన్ను చూసి కామిని నవ్వడంతో నేను ఆమెతో చూపులు కలిపాను.
“డీల్ అనుకున్న దానికంటే సులభంగా జరిగింది,” అని చెప్పాను.
“రైతులు ప్రజలని మోసం చేసేవారు కాదని నేను మీకు చెప్పాను, వాళ్ళు ఎక్కువగా తమ పొలాల్లో తమ పని తాము చేసుకుంటారు” అని కామిని అంది.
“యువతని మినహాయించి,” అని నేను ఎత్తి చూపించాను.
“లేదు, వాళ్ళు కూడా చేస్తారు, మీరు కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తున్నారు… మంచి కోణంలో” అని ఆమె నవ్వింది.
“నేను అది ఇప్పటికే గమనించాను.”
“మీకు అభ్యంతరం లేదని అనుకుంటున్నాను,” అని కామిని అంది.
“లేదు,” అని అన్నాను. నిజానికి, అది ఒక విలాసవంతమైన అనుభూతినిచ్చింది.
మా చేతులు మళ్ళీ క్షణకాలం తాకాయి, మా కళ్ళు కలిశాయి. కామిని ప్రశాంతమైన ఆర్ద్రత గల చూపుని ప్రతిఘటించడం దాదాపు అసాధ్యం. నేను ఆమె చేయి పట్టుకుని మునుపెన్నడూ లేనంత గట్టిగా పట్టుకున్నాను.
“చేతులు పట్టుకోవడం చాలా బాగుంది,” అని కామిని సిగ్గుతో అంది, నాకు మళ్ళీ స్పర్శలు తెలిసాయి.
“అవును,” అని అన్నాను, నేను లోపల కొంచెం కరిగిపోయాను. “కమ్మరులు ఎక్కడ వుంటారు ?”
“మాట వినిపించేంత దూరంలో” అని కామిని చెబుతూ నన్ను నడిపించింది. మేము, తన చేతులు ఛాతీకి అడ్డంగా పెట్టుకుని నిలబడి ఉన్న ఒక కమ్మరిని దాటి వెళ్ళాము. అతను ఐదు అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉండాలి, అయితే నేను చుట్టూ చూసిన కొద్దిమంది మగాళ్లలో ఒకడు. ఇతను ఊతకర్రలా స్త్రీ అవసరం లేకుండా కనిపించాడు. అయితే ఇక్కడ వున్న మగాళ్లందరూ వికలాంగులు కాదన్నమాట. దగ్గరగా వెళ్లి చూస్తే, సాధారణం కంటే కొంచెం మృదువైన ఛాతీ, ఖచ్చితంగా మగాళ్ల తొడల కంటే కొంచెం వెడల్పుగా ఉన్న తొడలని నేను గమనించాను.
“మీకు ఏమి కావాలి ?” ఆమె స్వరం విన్నప్పుడు, అది మరొక అమ్మాయి అని నాకు అర్ధమైంది, అయితే ఆమె ఖచ్చితంగా మగాడిలా కనిపించింది.
నేను గొడ్డళ్ళ వైపు చూశాను. “నాకు ఒక గొడ్డలి కావాలి.”
“OK, నా దగ్గర ఉన్నాయి,” అని ఆమె గొడ్డళ్ళ వైపు తల తిప్పింది.
కామిని నా దగ్గరికి వచ్చింది, ఆ అమ్మాయి ఆమెకి అంతగా నచ్చలేదని నాకు అనిపించింది. సరే, నాకు కూడా నచ్చలేదు, అయితే నేను దానిని దాచడానికి ప్రయత్నించాను.
“కట్టెలు నరకడానికి కావాలి, మీరే మంచిది చూపించండి,” అని ఆమెకి చెప్పాను.
“మీ బడ్జెట్ ?” అని ఆమె అడిగింది.
“రెండు ఔన్సుల బంగారం వరకు,” అని అన్నాను, అది సరైన ధర అని నేను అనుకున్నాను.
“ఇదిగో,” అని ఆమె ఒక గొడ్డలిని పైకి ఎత్తి చూపించింది, గొడ్డలి తల వెలుతురుకి మెరిసింది. “పియోస్ పర్వతం నుండి వచ్చిన ఇనుప ఖనిజంతో చేసిన వాటిలో ఇది చాలా పదునైనది.” ఆమె దానిని తన వెనక్కి ఎత్తి, తిరిగి కలప మీదికి వేగంగా వేటు వేసింది, అది రెండుగా చీలి కాలిబాట మీద పడింది. ఆ పెద్ద దెబ్బకి కామిని ఉలిక్కిపడింది. గొడ్డలి పట్టుకున్న అమ్మాయి… ఆమె ఒక మరగుజ్జు అని నాకు తెలిసింది, నన్ను చూసి నవ్వింది.
“దీని ధర ఎంత ?”
“మూడు ఔన్సుల బంగారం,” అని ఆమె గట్టిగా చెప్పింది.
కామిని తల అడ్డంగా ఊపి గుసగుసలాడింది, “ఒకటిన్నర కంటే ఎక్కువ కాదు.”
మేము కొంచెం అటూ ఇటూ బేరం ఆడటం మొదలుపెట్టాము, చివరికి ఒకటిన్నర దగ్గర ఫిక్స్ చేసుకున్నాము. ఆమె నా నుండి కొంచెం ఎక్కువ బంగారం వసూలు చేయడానికి ప్రయత్నించిందని నాకు అర్ధమైంది. మేము హ్యాండ్ షేక్ చేసుకున్నాము. ఆమె మామూలు కంటే కొంచెం గట్టిగా పిసికింది. తర్వాత నేను నా వస్తువుని తీసుకున్నాను, దానిని పట్టుకుని నా బ్లూ రింగ్ లోకి మార్చాను. నేను దానిని తీసుకున్న తర్వాత, ఏదో సాధించాననే ఒక క్షణికమైన డోపమైన్ రష్ ని అనుభవించాను. అది నేను ముగ్గురు అమ్మాయిలని దెంగినప్పుడు వచ్చిన బహుమతి అనుభూతిని పోలినట్లుగా అనిపించింది.
“కొత్త వస్తువుని బేరం చేయడం నాకు చాలా నచ్చింది,” అని మేము ముందుకు వెళుతున్నప్పుడు కామినితో చెప్పాను.
“అవును, మీరు ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి అలా అనిపించి ఉండొచ్చు,” అని కామిని చెప్పింది అయితే కొద్దిసేపటికే వణికిపోయింది. “అది భయానకంగా కనిపించింది.”
“రెస్ట్ తీసుకో, చిమ్నీకి కొంత కలప అవసరం అవుతుంది.”
“ఓహ్ పర్లేదు, నేను మరగుజ్జు గురించి చెప్పాను” అని కామిని తన చేతిని పెదవులకి ఆనించి చిన్నగా నవ్వింది.
నేను ఆమెతో కలిసి నవ్వాను. “ఆమె సమస్య ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు.”
“నాకు కూడా తెలియదు, కానీ నిజాయితీగా చెప్పాలంటే, గొడ్డలి కూడా నన్ను భయపెట్టింది” అని కామిని అంది.
“ఎందుకు ?”
“ఏమో నాకు తెలియదు, నాకు ఆయుధాల మీద అంతగా ఆసక్తి లేదు” అని కామిని కొద్దిసేపు సిగ్గుపడింది.
“మీకు సంగీతం అంటే ఎక్కువ ఇష్టం,” అని నేను ఎత్తి చూపించాను.
“ఇంకా ప్రేమ కూడా,” అని కామిని అంది, మా కళ్ళు మళ్ళీ కలిశాయి. రైతులు కామినిని నా ప్రేమికులలో ఒకరని ఇప్పటికే ఎందుకు అనుమానించారో స్పష్టంగా తెలుస్తుంది. నేను ఆమె ప్రేమలో పడ్డాను. నేను తొందరపడలేదు, అయితే మేము ఇంటికి తిరిగి వెళ్ళే వరకు ఆగలేకపోతున్నాను, ఎప్పుడు నేను తనని పూర్తిగా విప్పదీయగలను.
మేము బిల్డర్ల దగ్గరికి చేరుకున్నాము. కంచె నిర్మించడానికి వాళ్ళు ఎంత వసూలు చేస్తారో అని అనిపించింది. “వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు, కంచె నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది ?” అని నా స్వరం తగ్గించి కామినిని అడిగాను.
“పచ్చిక బయలు చుట్టూనా ?”
“అవును.”
“అది పొడవు మీద ఆధారపడి ఉంటుంది, అయితే ఒక ఎకరాకి ఒక ఔన్సు బంగారం వరకు ఖర్చు అవుతుంది. సామగ్రి కూడా ఒక ఔన్సు బంగారానికి మించకూడదు.”
నేను కామిని చెబుతున్నదంతా నా మనసులో గుర్తుపెట్టుకుంటున్నాను. నేను ఒక పెద్ద టోపీ పెట్టుకున్న లావుపాటి వ్యక్తిని చూశాను. పూర్తిగా కిందినుండి మీదివరకు బట్టలు వేసుకుని, పళ్ళని టూత్ పిక్ తో కెలుక్కుంటూ, అతను తన పుస్తకంలో ఏదో వెతుకుతున్నాడు. ఇంతకుముందు ఇలానే మగాడు అనుకున్న వ్యక్తి అమ్మాయిగా తేలడంవల్ల, నేను అతడిని జాగ్రత్తగా చూసి అతను ఖచ్చితంగా ఒక మగాడే అని నిర్ధారించుకున్నాను.
“హమ్మయ్య, కనీసం ఇప్పుడైనా ఒక మగవ్యక్తి దొరికాడు.”
తన కుడి చేత్తో కామిని నోరు మూసుకుని నవ్వింది. “వాళ్ళూ ఉంటారు.”
నేను కౌంటర్ మీద తట్టాను. ఉలిక్కిపడి అతను నా వైపు చూశాడు. “ఒక్క నిమిషం ఆగు ఫ్రెండ్” అని అన్నాడు. కొన్ని నిమిషాలు గడిచాక చివరికి అతను వచ్చి నన్ను పలకరిస్తూ తన టోపీ లేపాడు. “చెప్పండి, మీకు ఏమి కావాలి ?”
“పశువుల కోసం కంచె ఏర్పాటు చేసే వ్యక్తి కోసం నేను చూస్తున్నాను.”
“అవునా ఫ్రెండ్, నేను ఆ పనే చేస్తుంటాను.”
అతని భారీకాయం చూసాక అతను ఎంత సమయం తీసుకుంటాడో లెక్కించడానికి ప్రయత్నించాను. అయితే అతను అది గమనించి పెద్దగా నవ్వడంతో నా మనసులో వున్న అనుమానం అతనికి తెలిసిందని నాకు అర్ధమైంది. “కంచె నిర్మాణం నా మొదటి నైపుణ్యం. నాకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్ళు కూడా నాలాగే బాగా కడతారు. మీరు దీన్ని చూసి అనుమానపడొద్దు” అని అతను తన భారీ పొట్టని తడుకుంటూ చెప్పాడు.
