గులాబీ రంగు చనుమొనలతో 5 1

నాకు అది ఉపయోగకరం కావొచ్చేమో అనిపించింది. “కామోద్దీపనని పెంచేది ఎంతుంటుంది ?”

“ఓహ్, అది మీరు అనుకున్న దానికన్నా చాలా ఖరీదు ఉంటుంది. బహుశా ఒక ఔన్సు బంగారం ఒకదానికి ఉంటుందని నేను అనుకుంటున్నాను.”

“నేను కేవలం తెలుసుకోవాలని అడిగాను. నాకు అది అవసరం ఉంటుందని నేను అనుకోవడంలేదు.”

కామిని నవ్వింది. “నేనూ అదే అనుకుంటున్నాను… అయితే చాలా మంది పిచ్చిగా కామంతో ఉన్న అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, కాబట్టి వాడాల్సిన అవకాశం వస్తుందేమో చెప్పలేము.”

“ఇంకోసారి దాని గురించి ఆలోచిద్దాం, ముందు నాకు అర్జెంటు గా కావాల్సిన వాటి గురించి ఆలోచించాలి” అని అన్నాను.

“మీరు తెలివైనవారు… ముందుచూపు ఉన్నవారు,” అని కామిని అంది.

“నేను ఎప్పుడూ అంతే. అందుకే నేను చిన్న వయస్సు నుండే కావాల్సినంత సంపదని సంపాదించగలిగాను.”

“విందు తర్వాత మీరు దాని గురించి నాకు చెప్పండి, నాకు తెలుసుకోవాలని వుంది” అని కామిని అంది.

కామిని నన్ను బాగా వెచ్చబరిచేలా చేసింది. మేము వీధి మలుపు వెంట, స్తంభాలు, పూల రేకులు పడుతున్న చోటుని దాటి వెళ్ళాము. పిల్లలు చెట్ల పైకి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళు పువ్వుల నుండి రేకులని కోసి నవ్వుతూ కిందకి వేశారు. నాకు పేడ ఇంకా జంతువుల వాసన వచ్చింది, కోళ్ళు కూసే శబ్దాలు, గొర్రెలు అరిచే శబ్దాలు, ఆవులు అంబారించే శబ్దాలు, నాకు అంతగా తెలియని అనేక ఇతర శబ్దాలు వినిపించాయి.

“అక్కడ రైతులు ఉన్నారు, రైతుల తర్వాత కమ్మరులు తర్వాత బిల్డర్లు ఉన్నారు” అని కామిని చెబుతూ వాళ్ళ వైపు తల తిప్పింది.

“ముందు జంతువుల సంగతి చూద్దాం… కానీ అంతగా జంతువులు కనిపించడం లేదు,” అని అన్నాను. నాకు కొన్ని కనిపించాయి కానీ నాకు కావాల్సినన్ని లేవు. అయితే నాకు చాలా ఎండుగడ్డి, కోళ్ళ దాణా బస్తాలు కనిపించాయి.

“వాళ్ళలో చాలామంది వాళ్ళ పొలాల్లో ఉన్నారు. మీరు జంతువులని కొనేటప్పుడు, వాటిలో కొన్నిటినే చూస్తారు, అయితే అవి ఇతర జంతువుల మాదిరిగానే నాణ్యత, ఆరోగ్యంతో ఉంటాయి” అని కామిని చెప్పింది.

“ఒకవేళ వాళ్ళు మనల్ని మోసం చేసి, బదులుగా ఏదైనా జబ్బుపడిన జంతువుని పంపిస్తే ?”

“OK, అప్పుడు అది మీరు అడిగింది కాదు కాబట్టి రసఖండం వాళ్ళని శిక్షిస్తుంది.”

“అలా అయితే ఒక వస్తువు యొక్క సాధారణ విలువ కంటే ఎక్కువ ధర ఎవరైనా వసూలు చేస్తే, వాళ్ళని కూడా శిక్షిస్తారా ?”

కామిని తల ఊపింది. “శిక్షించరు, ఎందుకంటే లావాదేవీ ఒప్పందం ప్రకారం జరిగింది కాబట్టి.”

“OK, ఒక పాడి ఆవు సగటు ధర ఎంత ఉంటుంది ?” అని అడిగాను. ఇక్కడ బేరం ఎలా పని చేస్తుందో గుర్తు చేసుకోవలసి వచ్చింది. భూమి మీద దొంగలని ఎలా చూస్తారో దానికంటే ఇది నాకు ఖచ్చితంగా బాగా నచ్చింది.

“బరువుని బట్టి ఉంటుంది, అయితే మన ముందు ఉన్నవి ఒక ఔన్సు బంగారానికి మించవని అనుకుంటున్నాను.”

“మరి ఒక డజను గొర్రె పిల్లల ధర ఎంత ఉంటుంది ?” అని అడిగాను.

“ఒకటి నుండి ఒకటిన్నర ఔన్సుల బంగారం ఉండొచ్చు, అయినా మీరు ఇబ్బంది పడొద్దు, మిమ్మల్ని వాళ్ళు మోసం చెయ్యరు, అయితే రైతులు నిజంగా అలా మోసం చెయ్యరు, బదులుగా ఒక రాత్రిపూట ఉండమని ఇంకా ముద్దులు కూడా అడగవచ్చు” అని కామిని చెప్పింది.

“అది పెద్ద సమస్య కాదులే,” అని నేను కామినికి హామీ ఇచ్చాను.

కామిని నోరు మూసుకుని నవ్వింది. “మీకు కేవలం రెండు చెంపలు మాత్రమే ఉన్నాయి. వాటి కోసం వాళ్ళు పోట్లాడుకునే అవకాశం ఉంది.”

“నేను వాళ్ళని అలానే చేయనిస్తాను,” అని అన్నాను. ముద్దులతో నిండిపోవడం లో నాకు అభ్యంతరం లేదు.

మేము వాళ్ళ దుకాణానికి చేరుకున్నాము. “నమస్తే, నేను ఒక పాడి ఆవు కోసం చూస్తున్నాను” అని రైతులతో అన్నాను.

నేను ఒక కూతురు ఇంకా తల్లితో మాట్లాడుతున్నానని అనుకున్నాను, ఇద్దరూ అందంగా ఉన్నారు. సగటు కంటే కొంచెం లావుగా ఉన్నారు, అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పువ్వులతో ఉన్న పెద్ద లంగాలు, వదులుగా ఉండే మ్యాచింగ్ బ్లౌజ్ లు వేసుకున్నారు. ఇద్దరికీ ఎర్రటి జుట్టు వుంది. వాళ్ళ జుట్టుని పొడవాటి పోనీ టైల్ లాగా అల్లారు, అవి వాళ్ళ వీపుల కిందకి వేలాడుతున్నాయి. నేను తల్లి అని అనుకున్న మహిళ ముఖం మీద కొన్ని చిన్న ముడతలు ఉన్నాయి, దానివల్లే అందులో ఎవరు పెద్దో ఎవరు చిన్నో తెలుస్తుంది. కూతురి ముఖం ప్రకాశవంతంగా మెరిసింది. వయస్సు తప్ప, వాళ్ళు దాదాపు ఒకేలా కనిపించారు.

ఎర్రటి జుట్టు వున్న కూతురు తన తల్లితో చూపులు కలిపింది. “మా దగ్గర ఉన్నాయి, మీకు ఎన్ని కావాలి ?” అని నేను తల్లి అని అనుకున్న ఆమె కౌంటర్ మీద చెయ్యి పెట్టి చెప్పింది.

“ఒకటి, ఇంకా ఒక డజను గొర్రెపిల్లలు కూడా” అని చెప్పాను.

“అమ్మా, అతను ఎక్కడి నుండి వచ్చాడో అడుగు,” అని కూతురు ఆత్రంగా తల్లితో చెబుతూ తన తల్లి చేయి లాగింది.

“ఒక్క నిమిషం, బంగారం, మీరు కొనాలనుకుంటున్న జంతువులు చాలా ఉన్నాయి. వాటిని ఎక్కడ డెలివరీ చేయాలి ?” అని ఆమె అడిగింది.

నేను నా మ్యాప్ తీసి ఆమెకి చూపించాను. ఆమె ముందుకి వంగి నేను ఎక్కడ ఉన్నానో చూసింది. “ఇది మా పొలం నుండి చాలా దూరం. డెలివరీ కోసం బహుశా రెండు ఔన్సుల వెండి వసూలు చేయాల్సి ఉంటుంది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *