అభినవ సుమతి 193

“అయ్యో సుమతీ అంత మాటొద్దు… ప్లీజ్…”

“సరే గానీ సంజన కండిషన్స్ వినండి…”

“చెప్పు…”

“ఒకటి … అది ఒకేసారికి ఒప్పుకుంది…”

“చాలు ఒకేసారి చాలు…. ”

“రెండోది… ప్రవీణ్ (సంజన హస్బెండ్) ని మంచి పోసిషన్ లో సెటిల్ చెయ్యాలి…”

“సరే … ఇంకా..”

“ఈ విషయం ఇంకెప్పుడూ డిస్కస్ చెయ్యొద్దు… దాని మొగుడికి అసలు తెలియొద్దు….”

“అలాగే…” అన్నాడు ఒప్పుకుంటూ…

నేను ఇంకేం మాట్లాడకుండా బయటకు వచ్చేసాను…

మర్నాడు ఉదయమే ప్రవీణ్ ని ఇంటికి పిలిచాడు ….

“ప్రవీణ్ నీకో ఇంపార్టెంట్ విషయం చెబుదామని పిలిచాను… గత ఆరు నెలలుగా నువ్ పని చేసిన విధానం నాకు బాగా నచ్చింది… నువ్వీ ఫీల్డ్ కి బాగా పనికి వస్తావ్… నాకు ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ అన్నీ చూసుకోవడం ఇబ్బందిగా ఉంది… ముఖ్యంగా దూరంగా ఉన్నవి… అందుకని నేనొక ఆలోచన చేసాను… నా construction కంపెనీని దూర ప్రాంతాల్లో ఫ్రాంచైసీ లుగా మార్చి వేరే వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను.. దాని ప్రకారం నా కంపెనీ పేరుమీద వచ్చే ప్రాజెక్ట్స్ ఫ్రాంచైసీ వాళ్ళు చెయ్యాలి… లాభాల్లో 25% నాకు ఇవ్వాలి… ఎలా ఉంది ఆలోచన… ”

“చాల బాగుంది సర్… నిజంగా మంచి ఆలోచన…” అన్నాడు ప్రవీణ్…

“మీది కరీంనగర్ కదా…”

“అవును సర్”

“పైలట్ ప్రాజెక్ట్ గా కరీంనగర్ ఫ్రాంచైసీ నీకిద్దాం అనుకుంటున్నాను… నీకు ఓకే నా…”

“సర్ .. చాలా సంతోషం సర్… కానీ దానికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర లేదు…”

“అవన్నీ నీకు నేనే ఏర్పాటు చేస్తాను… లాభాల్లో కూడా నువ్ నాకు 10% ఇస్తే చాలు… ఒక వేళ లాభం రాకపోయినా, మనం అనుకున్నట్టు జరగకపోయినా ఇది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే కనుక నువ్వు నాకేమీ ఇవ్వనక్కరలేదు… తిరిగి నువ్ ఇప్పుడు చేస్తున్న పనే చేసుకోవచ్చు…”

“ సర్ చాలా థాంక్స్ సర్… మీ ఆలోచన అమోఘం సర్ .. ఫెయిల్ అయ్యే సమస్యే లేదు…”

“కానీ ఒక్క మాట ప్రవీణ్… కంపెనీకి ఉన్న పేరు చెడిపోకూడదు…”

“సర్ ఎంతమాట.. కూర్చున్న కొమ్మను నరుక్కుంటానా సర్ … మీరు నా మీద నమ్మకం ఉంచారు… మీ నమ్మకాన్ని వమ్ము కానీయను …”

“ సరే సాయంత్రం వరకు పేపర్స్ రెడీ చేస్తాను… నువ్వు వీలు చూసుకొని వెళ్లి పని స్టార్ట్ చెయ్ …”

“అలా అయితే రేపే వెళ్తాను సర్…”

“ఓకే ..”

అన్నట్టుగానే నెక్స్ట్ డే నే ప్రవీణ్ కరీంనగర్ వెళ్ళాడు

ఆ మర్నాడు పొద్దున్నే ఆయన ఆఫీస్ కి వెళ్తుంటే “సాయంత్రం తొందరగా వస్తారా…” అడిగాను..

“ఎనిమిదవచ్చు… ఏం…”

“సరే… వచ్చేప్పుడు పూలు, స్వీట్స్ పట్టుకు రండి…”

“ఎందుకూ….”

” ఈ రోజే మీకు సంజనకి… ” అంటూ మధ్యలో ఆపాను…

ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోతుంటే ఆయన కళ్ళు మెరవడం గమనించాను నేను…
ఆ రాత్రి పిల్లల్ని తొందరగా పడుకోబెట్టేసా… స్నానం చేసి నైటీ ఒకటి వేసుకొని నేను కూడా తొందరగానే తినేసా…
రాత్రి తొమ్మిదవుతుండగా ఆయన ఇంటికి వచ్చాడు… “తొందరగా రమ్మన్నా కదా ఇంత ఆలస్యం చేసారేం….” అన్నా…
ఆయనేం మాట్లాడకుండా పూలు అవీ నాకు అందించి స్నానానికి వెళ్లారు… నేను వెళ్లి ఆయనకు టేబుల్ మీద డిన్నర్ ఆరెంజ్ చేసాను… స్నానం చేసి వచ్చాక అయన డిన్నర్ చేస్తుంటే “మీరు తింటుండండి… నేనెళ్ళి సంజనని రెడీ అయి రమ్మంటాను… ” అని సంజన వాళ్ళ ఫ్లాట్ కి వెళ్లి వచ్చాను… ఆయన తింటుండగానే మా బెడ్ రూంకి వెళ్ళి కిటికీలకు కొత్త కర్టెన్స్ వేసాను…బెడ్ మీద ఆయన తెచ్చిన పూలన్నీ జల్లాను…ఈ లోగా ఆయన లోపలికి వచ్చారు… “రండి అయిపోయింది… కాసేపట్లో సంజన వచ్చేస్తుంది… ” అన్నా … ఆయన వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు… ఆయన తెచ్చిన స్వీట్స్ బెడ్ పక్కన సర్ది, అగరొత్తులు అంటించాను… ఇంతలో సంజన వచ్చి మా బెడ్ రూం డోర్ దగ్గర నిలబడింది… ” ఆ సంజనా వచ్చావా… అయిపోయింది…” అని గట్టిగా చెప్పి… “కాస్త నెమ్మదిగా చేయండి… కొరకడం, గిల్లడం లాంటివి చేయకండి… వాళ్ళ ఆయన చూసాడంటే కొంపలంటుకుంటాయి…”అంటూ ఆయన చెవిలో చెప్పాను… “అదేంటి నైటీ లో వచ్చింది …” అన్నాడాయన నా చెవిలో… “తెల్ల చీరలో పాల గ్లాస్ తో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా ఏంటీ… అయినా ఏది కట్టుకున్నా విప్పేదే కదా… “అంటూ సనిగి ” నే వెళ్తున్నా ” అంటూ డోర్ దగ్గరే నిలబడి ఉన్న సంజన దగ్గరకి వచ్చాను… దాని తల్లో పూలు పెట్టి, కొంటెగా కన్ను కొట్టి నవ్వుకుంటూ బయటకు వచ్చాను….

**************************************************************************************************************

1 Comment

  1. Very pleasant story
    Real-time sex described
    Hats off

Comments are closed.