భార్యాభర్తలు – అప్డేట్ 4 158

షాట్,టీ షర్ట్ వేసుకొని బయటకి వచ్చాడు కింద హాల్ లొ కూర్చొని పీటర్ తొ ఎదొ సీరియస్ గా మాట్లాడుతుంది.పనింద్ర ప్రియా దగ్గరకి వెల్లి ఎమయింది అని అడిగాడు.చూడు పాని పీజ్జా చేయమంటె ఐటంస్ లేవు అంటున్నాడు అంది.పనింద్ర పీటర్ వైపు చూసి అన్ని ఐటంస్ తెచ్చుకొ అని చెప్పాను కదా అన్నాడు.సార్ అన్ని తెచ్చాను కాని బెకెరీ ఐటంస్ తెలెదు అని చెప్పాడు.బయటకి వెల్లి అన్ని తెచ్చుకొ ఎది అడిగినా చేసివ్వాలి అని చెప్పాడు.పీటర్ వెల్లిపొయాడు.

పనింద్ర ప్రియా వైపు చూసి ఎందుకు అంత కొపం అన్నాడు.నాకు ఆకలి అవుతుంది మరి అంది.పీజ్జా ఆర్డర్ ఇస్తె పొతది కదా అన్నాడు.అదెదొ త్వరగా ఇవ్వు.తిన్నది మొత్తం అరిగిపొయింది అంది.పనింద్ర ఫొన్ తీసుకొని దగ్గరిలొ ఉన్న దొమినొస్ కి ఫొన్ చేసి ఆర్డర్ పెడతాడు.20 నిమిషాలలొ వస్తుంది అని చెప్పాడు.సరె కాని ఇంకొసారి ఇంటికి రాకు ఫొన్ చేయు అంతె అంది.ఎందుకు అని అడిగాడు పనింద్ర.

కుమార్ కి తెలిస్తె అంతె అంది.ఎమవుతుంది అని అడిగాడు.నాకు విడాకులు ఇస్తాడు అంది ప్రియా.అయితె మంచిదె కదా.మంచిదా నాకు విడాకులు ఇస్తె రొజూ ఇంటికి రావొచ్చు అనుకుంటున్నావా.అది కాదు నీకు విడాకులు ఇస్తె ఆస్తి మొత్తం నీకె వస్తది అప్పుడు మనం పెళ్ళి చేసుకొవచ్చు అన్నాడు.ప్రియా కొంచెం ఆలొచించి నిజంగా నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగింది.నీకెం అనుమానం వద్దు నువ్వు సరె ఇంటె ఇప్పుడె చేసుకుంటా కాని నీ ఆస్తిని వాడికి వదిలేయడం నాకు ఇష్టం లేదు.అయినా మన విషయం తెలిసినా నీకు విడాకులు ఇవ్వడు ఎందుకంటె ఆస్తి పొతుంది అని.

అది కుడా కరెక్టె ఆస్తి కొసం చేసుకున్నవాడు ఎలా పొగొట్టుకుంటాడు అంది.నువ్వు చేసుకుంటా అంటె ఆస్తి మొత్తం వదిలెసి వస్తా అంది ప్రియా.అది నీది నువ్వు ఎందుకు వదిలేయడం.మనం ఇలాగె ఉందాము నేను ఇక్కడె సెటిల్ అవుతా అన్నాడు.థాంక్స్ పాని అని పనింద్రని కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది.ఇంతలొ కాలింగ్ బెల్ మొగితె రీట వచ్చి డొర్ ఒపెన్ చేసింది.మెడం పీజ్జా ఆడర్ చేసారు అని పీజ్జా డెలివరి చేసి వెల్లిపొయాడు.రీట పీజ్జా తీసుకొచ్చి ప్రియాకి ఎదురుగా ఉన్న టెబల్ మీద పెట్టింది.

పనింద్ర రీటని చూడగానె రీట వెల్లిపొయింది.ప్రియా బాక్స్ ఒపెన్ చెసి ఒక పీజ్జా పీస్ తీసుకొని తాను ఒక బైట్ తీసుకొని పనింద్రకి తినిపించిది పనింద్ర ఒక బైట్ తీసుకున్నాడు.ఇద్దరు కలిసి పిజ్జా తినెసారు.బయటకి వెల్దాము అన్నాడు పనింద్ర ఎక్కడికి అని అడిగింది ప్రియా షాపింగ్ కి వెల్దాము అని అన్నాడు.ఇప్పుడు ఎందుకు షాపింగ్ అంది చెప్తాలె పదా అన్నాడు.ఇలాగె వస్తవా అని అడగానె తన డ్రెస్ చూసుకొని ఒక్క నిమిషం అని పైకి వెల్లి తన డ్రెస్ మార్చుకొని క్యాష్ తీసుకొని కిందికి వచ్చాడు ఇక పదా అనగానె ప్రియా పైకి లేచింది.

3 Comments

  1. UPDATE fast bro waiting for claimax

Comments are closed.