భార్యాభర్తలు – అప్డేట్ 4 157

ప్రియా మంజు ఇద్దరు కలిసి వచ్చారు లొపలికి.పనింద్ర కూర్చొని ఉన్నాడు ప్రియా మంజు వెళ్ళి కూర్చున్నారు పాని ఈమనె మంజు అని పనింద్రకి పరిచయం చేసింది మంజు చుడటానికి 27 28 వయసు ఉంటుంది.హాయ్ అని మంజుకి షెక్ హాండ్ ఇచ్చాడు.సరె మరి వెల్దామా అని అడిగాడు.మంజు కొంచెం డౌట్ తొ బస్ టికెట్స్ రెండె బుక్ చేసాడు కదా అని అడిగింది.బస్ లొ కాదు ఫ్లైట్ లొ వెల్తున్నాము అని చెప్పింది ప్రియా.

మరి బస్ టికెట్స్ ఎందుకు బుక్ చేయమన్నావు అని అడిగింది.ఫ్లైట్ అయితె మనవాళ్ళు ఒప్పుకొరు పనింద్ర ఏమొ బస్ ఎక్కను అన్నాడు సరె అంది మంజు.మరి బయలుదేరుదామా అని అడిగాడు సరె లేచారు ఇద్దరు.శేకర్ ని పిలిచి 10000 ఇచ్చాడు కర్చులకి అని.మంజు అది చూసి నిజంగానె రిచ్ పార్టి దొరికింది అసలు వదులుకొవద్దు ఈ పార్టిని అనుకుంది.పైకి వెళ్ళి తన బ్యాగ్ తీకొచ్చి కార్ లొ పెట్టమని శేకర్ కి చెప్పాడు.శేకర్ పైకి వెల్లి బ్యాగ్ తీసుకొని వచ్చి కార్ లొ పెట్టాడు.

మీ లగెజ్ కుడా కార్ లొ పెట్టుకొండి అన్నాడు పనింద్ర అప్పుడె పెట్టెసాము అంది ప్రియా సరె రహీం అనగానె వచ్చి డొర్ తీసాడు పనింద్ర ముందు కూర్చున్నాడు ప్రియా మంజు వెనక కూర్చున్నారు ఎర్ పొర్ట్ కి పొని అన్నాడు రహీం కార్ స్టార్ట్ చేసి పొనిచ్చాడు అరంగంటలొ ఎర్ పొర్ట్ కి చేరుకున్నారు.ఎర్ పొర్ట్ లొపలికి వెల్లి టికెట్స్ తీసుకొని చేకింగ్ చెసుకొని ఫ్లైట్ ఎక్కారు గంటలొ గొవాలొ ఫలిట్ దిగారు లగెజ్ తీసుకొని బయటకి వెల్లెసరికి బయట పనింద్ర అని బొర్డ్ పట్టుకొని ఒకతను నిలబడ్డాను పనింద్ర బుక్ చేసిన హొటెల్ క్యాబ్ డ్రైవర్ అతను ముగ్గురు అతని దగ్గరకి వెళ్ళారు అయాం పనింద్ర అన్నాడు.

వెల్కం టు గొవా అన్నాడు థాంక్స్ అన్నాడూ పనింద్ర చేతిలొ ఉన్న లగెజ్ తీసుకొని కం విత్ మీ సార్ అన్నాడు పనింద్ర పనింద్రతొ పాటు ప్రియా మంజు కదిలారు ఎవరు ఇతను అని అడిగింది ప్రియా.పనింద్ర తాను బుక్ చేసిన హొటెల్ క్యాబ్ డ్రైవర్ అన్నాదు.ముగ్గురు క్యాబ్ దగ్గరకి వెళ్ళగానె ప్రియా,మంజు చేతిలొ ఉన్న లగెజ్ తీసుకొని కార్ లొ పెట్టాడు.

ముగ్గురు కార్ లొ కూర్చొగానె కార్ పొనిచ్చాడు ఒక గంట జెర్నీ తరువాత ఒక హొటెల్ లొకి తీసుకెళ్ళాడు అమ్మొ ఎంత పెద్ద హొటెల్ అని మనసులొ అనుకున్నాడు కాని ఫేస్ లొ ఎక్స్ ప్రెషన్ చూపలేదు కార్ ఆపగానె పనింద్ర పల్లవి మంజు దిగ్గూ సార్ యు గొ అండ్ చెక్ ఇన్ ఐ విల్ల్ సెండ్ లగెజ్ టు యువర్ రూం అన్నాడు.ఒకె అని ముగ్గురు లొపలికి వెళ్ళారు రిసెప్షన్ లొకి వెల్లి పనింద్ర తన ఆదర్ కార్డ్ ఇచ్చాడు రిసెప్షనిష్ట్ అన్ని నొట్ చేసుకొని బాయ్ ని పిలిచింది రూం నుంబెర్ 503 అని చెప్పి హావ్ ఎ వండర్ ఫుల్ వెకెషన్ అంది థాంక్ యు మిస్ అనడు పనింద్ర.

పల్లవి మంజు పనింద్ర ముగ్గురు బాయ్ ని ఫాలొ అయ్యరు 5 ఫ్లొర్ తీసుకెల్లి సార్ దిస్ ఇస్ రూం అన్నాడు ముగ్గురు లొపలికి వెల్లారు ఇంతలొ ఎవరొ డొర్ కొడితె పనింద్ర వెల్లి డొర్ తీసాడు ఒక బాయ్ లగెజ్ తీసుకొని వచ్చాడు పనింద్ర అతనికి 500 ఇచ్చాడు బాయ్ థంక్స్ చెప్పి వెల్లిపొయాడు పనింద్ర డొర్ లాక్ చేసడు అది అటచ్డ్ టు బెడ్ రూం.పనింద్ర మంజు వైపు చూసి నీది ఆ రూం అని చెప్పడు.మంజు తన లగెజ్ తీసుకొని వెల్లింది.

ప్ర్రియా తన లగెజ్ పనింద్ర లగెజ్ తీసుకొని పక్కకి పెట్టింది పక్కన ఉన్న కర్టెన్ తీసింది పాని చూడు బీచ్ వ్యు రూం చాల బగుంది అంది ప్రియా పనింద్ర ఎ.సి ఆన్ చేసి వెల్లి ప్రియాని వెనక నుండి కౌగిలించుకొని మెడ మీద ముద్దులు పెడుతున్నాడు.ప్రియా పనింద్రని వెనక్కి తొసి పక్క రూం లొ అది ఉంది కద దాని దగ్గరకి వెళ్ళు అంది.నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీతొ చేయడానికి తనతొ కాదు అన్నాడు పనింద్ర.

3 Comments

  1. UPDATE fast bro waiting for claimax

Comments are closed.