భార్యాభర్తలు – అప్డేట్ 4 158

ప్రియా పనింద్ర ఇద్దరు బయటకి రాగానె రహీం కార్ డొర్ ఒపెన్ చెసాడు.ప్రియా కూర్చొగానె పనింద్ర కుడా కార్ ఎక్కాడు.రహీం కార్ స్టార్ట్ చేయగానె షాపింగ్ మాల్ అని అన్నాడు పనింద్ర.వెంటనె రహీం కార్ పొనించాడు.కార్ ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగింది.కార్ దిగి ప్రియా పనింద్ర ఇద్దరు లొపలికి వెల్లారు.పనింద్ర ప్రియాని నైటి సెక్షన్ లొకి తీసుకెల్లాడు.నాకు నైటిలు ఉన్నాయి అంది ఉన్నాయి కాని మన ఇంట్లొ లేవు కదా అని సేల్స్ గర్ల్ కి మంచి మాడ్రన్ నైటిలు చూపించమన్నాడు.

సేల్స్ గర్ల్ ఒక్కొక్క నైటి తీసి చూపిస్తుంది.ప్రియా కొన్ని సెలెక్ట్ చేసుకుంది.అవి బిల్ల్ చేయమన్నాడు.సేల్స్ గర్ల్ బిల్ల్ ఇచ్చి క్యాష్ కౌంటర్ లొ కట్టాక ప్యాకెట్ పక్కన ఉన్న క్యాబిన్ లొ తీసుకొండి అని చెప్పింది సరె అని ప్రియాని సారీ సెక్షన్ లొకి తీసుకెల్లాడు.సారీలు ఎందుకు అంది నువ్వు సారీలొ చాలా బాగున్నావు అని దగ్గరకి వెల్లి చెవిలొ సెక్సీగా ఉన్నావు అన్నాడు.ప్రియా సిగ్గుపడుతూ నాదగ్గర చాలా చీరలు ఉన్నాయి అంది.కాని నేను కొనిచ్చినవి లేవు కదా అన్నాడు.సేల్స్ గర్ల్ సారీస్ చూపించడం మొదలు పెట్టింది.

పనింద్ర తనకు నచ్చినవి 10 సారీస్ సెలెక్ట్ చేసాడు.బిల్ల్ అనగానె సార్ మీరు క్యాష్ కౌంటర్ దగ్గరకి రండి నేను అకాడికి బిల్ల్ తీసుకొని వస్తా అంది సేల్స్ గర్ల్ పనింద్ర ప్రియా ఇద్దరు క్యాష్ కౌంటర్ దగ్గరకి వెల్లారు అక్కడ సేల్స్ గర్ల్ బిల్ల్ పట్టుకొని ఉంది.పనింద్ర నైటి బిల్ కుడా ఇచ్చాడు రెండు పే చేసి డెలివరి కౌంటర్ లొ ప్యాకెట్స్ తీసుకొని బయటకి వచ్చారు.రహీం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ప్యాకెట్స్ తీసుకొని వెల్లాడు.

ప్రియా పనింద్ర కార్ దగ్గరి వెల్లె సరికి ప్యాకెట్స్ అన్ని డిక్కిలొ పెట్టాడు.ఇద్దరు కార్ దగ్గరకి వెల్లగానె రహీం డొర్ ఒపెన్ చెసాడు.ఈఅదు కార్ ఎక్కారు.రహీం బంగ్లాకి పొని అన్నాడు.రహీం కార్ స్టార్ట్ చేసాడు.బంగ్లాకి వెల్లగానె ఇద్దరు కార్ దిగి లొపలికి వెల్లారు.రీటాని పిలిచి కారులొ ఉన్న ప్యాకెట్స్ తీసుకొని రమ్మన్నాడు.పరియా పనింద్ర ఇద్దరు బెడ్ రూం లొకి వెల్లారు.వాళ్ళ వెనకాలె రీట ప్యాకెట్స్ తీసుకొని వచ్చింది.నువ్వు వెల్లిపొ అని రీటాకి చెప్పాడు.నువ్వు సారీస్ అన్ని కబొర్డ్ లొ పెట్టుకొ అని చెప్పాడు.

ప్రియా సారీస్ అన్ని కబొర్డ్ లొ పెట్టుకుంది మనం బయటకి వెల్తె అవి కట్టుకొ అని చెప్పాడు.నైటి ప్యాకెట్స్ తీసుకొని అందులొ నుండి ఒక ప్యాకేత్ తీసి మిగితావి పక్కన పెట్టాడు.తీసిని ప్యాకెట్ ప్రియాకి ఇచ్చాడు.ప్రియా ఒపెన్ చెసి నేను ఇది సెలెక్ట్ చేయలేదు కదా అంది.నేనె చేసాను అని అన్నాడు.ప్రియా నైటి తీసి చూసి ఇది వేసుకున్నా ఒకటె వేసుకొకున్నా ఒకటె లొపల ఉన్నవి మొత్తం కనబడతాయి అంది.

పర్లేదు నా ముందు వేసుకొ అన్నాడు.ప్రియా పనింద్ర పక్కన కూర్చొని.మన మద్య ఉన్నది సెక్స్ రిలెషన్ మాత్రమేనా అని అడిగింది.పనింద్ర ప్రియా తలని చేతులొకి తీసుకొని ఐ లవ్ యు అన్నాడు.నువ్వు రొజూ ఇక్కడికిరా కాని ఇకమీదట నేను నీ ఒంటి మీద చేయి వేయను అన్నాడు.పనింద్ర బయటకి వెల్లబొతుంటె ఆపి బెడ్ మీద కూర్చొపెట్టింది నైటిని తీసుకొని బాత్ రూం లొకి వెల్లి స్నానం చేసి నైటి వేసుకొని బయటకి వచ్చింది.కాని పనింద్ర ప్రియా వైపు చూడడం లేదు.

3 Comments

  1. UPDATE fast bro waiting for claimax

Comments are closed.